సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం ‘లతా మంగేష్కర్‌’ -కస్తూరి మురళీకృష్ణ

తండ్రి వద్ద సంగీతం నేర్చుకుంటున్న లత, తండ్రితో పాటు నాట్య వేదికను ఎక్కటం అత్యంత స్వాభావికంగా జరిగిపోయింది.
లతా మంగేష్కర్‌ తన సోదర సోదరీమణులతో కలిసి తండ్రి లేని సమయంలో ఇంట్లో నాటకాలు వేస్తుండేది. అంతేకాదు, అప్పుడప్పుడూ తండ్రి అనుమతితో భక్తి సినిమాలూ Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

సంస్కారం -రమాదేవి చేలూరు

రచన: యు.ఆర్‌.అనంత మూర్తి, జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు గ్రహీత
తెలుగు అనువాదం: సుజాత పట్వారీ
ఒక మూస ధోరణికి విరుద్ధమైనది, సంచలనాత్మకమైనది, ఒక సమాజాన్ని గాఢంగా విమర్శించినది, మూఢాచారాల్ని తూర్పారబట్టినది, సెన్సార్‌ కత్తెరకు బలైనది, తర్వాత జాతీయ ఉత్తమ అవార్డులందుకున్న కథాంశమిది. అందుకే పరిచయం చేస్తున్నాను. కథ రచయితది. అభిప్రాయాలు, అభినందనలు, విమర్శలు లేక ఆక్షేపణలు మనవి. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

తెరిగాథ`బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు -బొల్లోజు బాబా

(గత సంచిక తరువాయి…)
వ్యభిచారం అనేది అతి ప్రాచీన వ్యవస్థీకృత వ్యాపారం. థెరి గాథలకు ధమ్మపాలుడు చేసిన వ్యాఖ్యానంలో ఒక వేశ్య సంపాదించిన ధనంలో సగం ఆమెకు చెందగా మిగిలిన సగం వేశ్యావాటిక నిర్వహించేవారికి చెందుతుంది అంటాడు. దాన్ని బట్టి సుమారు రెండున్నర వేల సంవత్సరాల క్రితపు గణికావ్యవస్థ ఆర్థిక అంశాలు కొంతమేరకు అర్థమౌతాయి. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

గోరఖ్‌పూర్‌లో జ్వరాలు, భయాలు, తప్పుడు గణాంకాలు -పార్ధ్‌ యం.ఎన్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: సుధామయి సత్తెనపల్లి
గత నాలుగు దశాబ్దాలుగా తూర్పు ఉత్తరప్రదేశ్‌లో మెదడువాపు వ్యాధి వేలాదిమంది చిన్నారులను బలితీసుకుంది. ఇప్పుడు కేసులు బాగా తగ్గిపోయాయని అధికార లెక్కలు చూపుతున్నప్పటికీ, అలా తగ్గించి చూపడం పట్ల కలిగే ఆందోళనల మధ్య ఆ వ్యాధి ఇప్పటికీ భయాన్ని కలిగిస్తూనే ఉంది. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : సతీహిత బోధిని (1883`1905) -డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

18, 19 శతాబ్దాలనాటి వలస భారతదేశంలో సంఘ సంస్కరణోద్యమం ముమ్మరంగా సాగింది. సంస్కరణోద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయడానికి సంఘ సంస్కర్తలు వివిధ భారతీయ భాషల్లో పత్రికల్ని ప్రారంభించారు. సంఘ సంస్కరణోద్యమానికి స్త్రీల సమస్యలు ప్రధాన కేంద్ర బిందువుగా ఉండేవి. అందుకే స్త్రీలలో సంఘ సంస్కరణ సందేశాన్ని ప్రచారం Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

టీనేజర్లు ` సైబర్‌ బుల్లియింగ్‌ – పూర్ణిమ తమ్మిరెడ్డి

ప్రఖ్యాత సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ, మెకఫీ, 2022లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఇండియాలోని పిల్లలకి మొబైల్‌ మెచ్యూరిటీ (మొబైల్‌ ఫోన్లని, డివైజులని ఉపయోగించగలగడం) 10`14 ఏళ్ళకే వచ్చేస్తోంది. ఆ అధ్యయనంలో భాగంగానే భారతీయ Continue reading →

Share
Posted in సమాచారం | Leave a comment

స్పర్శ – ఎన్‌. నిర్మలాదేవి

స్పర్శ… స్పర్శ… స్పర్శ…
స్పర్శ అంటే ఏమిటి? ఎలా ఉంటుంది?
ఎందుకీ స్పర్శ…?
ఒక దోర నవ్వు ఒక కన్నీటి చుక్కను కౌగిలించుకోవడమేనా స్పర్శంటే…! Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

అబ్సర్డిటీ ఆఫ్‌ లైఫ్‌ (జీవన అసంబద్ధత) -విమల

నదిపై కురుస్తున్న వాన చినుకుల నాట్యాలనో
అడవిలో వృక్షాలు గాలితో చేసే రహస్య సంభాషణలనో
పసరు వాసనల పరిమళాల మధ్య తలలూచే రెల్లు పూలనో Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

నిండుగా నవ్వేరోజు – అమరజ్యోతి

ఏనాడు నవ్వనిచ్చారనీ
మనసారా, మనస్ఫూర్తిగా
పకపకా
నవ్వాలనిపించినప్పుడల్లా Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

మాట సాయం – శ్రీ తరం కొప్పునూర్‌

ఆమె ఎదురు చూపులు
ఎన్నని చెప్పను…
కొన్ని గుమ్మానికి తోరణాలు కట్టింది
మరికొన్ని ఏ మూలమలుపులోకో విసిరేసింది Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

పిల్లల భూమిక

దుర్గాడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పిల్లలు రాసిన కథలు

మా గ్రామం
మా గ్రామం పేరు దుర్గాడ. మా గ్రామం చాలా విశాలంగా ఉంటుంది. పచ్చని పొలాలు, కోయిల రాగాలు, అలా నడుస్తుంటే చల్లని గాలి. ఆ గాలి వీస్తుంటే నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మా ఊరిలో అనేక వృత్తులవారు నివసిస్తూ Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పిల్లల భూమిక

దుర్గాడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పిల్లలు రాసిన కథలు
ఒక చెట్టు చెప్పింది
ఒక రోజున ఒక చెట్టు కింద అంబేద్కర్‌ గారు కూర్చున్నారు. అప్పుడు ఒకాయన ఆయనను చూసి, ‘‘లే, నువ్వు. ఇక్కడ కూర్చోకూడదు. నువ్వు తక్కువ కులం వాడివి. లేచి అక్కడ సుబ్బరం చేయి’’ అన్నాడు. Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

జూన్, 2022

జూన్, 2022

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

యాపచెట్టు – కొండవీటి సత్యవతి

ఉగాది వెళ్ళిపోయిన పది రోజులకి తీరిగ్గా ఇంటి ముందున్న వేపచెట్టు గుబురుల్లో కూర్చుని గొంతు విప్పిన కోయిలను చూసి హమ్మయ్య! కోయిల పాట వినబడిరది. ఈ సంవత్సరానికి మొదటి కోయిల పాట. కోయిల వాలిన వేపచెట్టు కొత్త చిగుళ్ళు, మెరుస్తున్న కొత్త ఆకులు, గుత్తులు గుత్తులుగా తెల్లటి పూతతో కళకళలాడుతోంది. Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులకు,
భూమిక లో వచ్చిన రచయిత్రుల సమావేశం గురించి చదివి ఎంత సంతోషించాలో అంతా బాధ కూడా వేసింది. పిల్లలు రాస్తున్న కవితల వెనుక వారిని తీర్చి దిద్దుతున్న వాళ్ళ తెలుగు టీచర్లను తప్పక అభినందించాల్సిందే. పిల్లలను చూసి నేనే ఎంతో హ్యాపీగా Continue reading →

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రగతి అంటే ప్రకృతి విధ్వంసం కానే కాదు – పి. ప్రశాంతి

పని ఒత్తిడిలో అలిసిపోయి, పడుకోగానే నిద్రపోయిన రాణికి అర్థరాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చేసింది. కారణం ఏంటా అని ఆలోచించేలోపే ఘాటైన వాసనతో ఊపిరి పీల్చుకోవడమే కష్టమైపోతున్నట్లుంటే లేచి కిటికీ తలుపులు మూసేసి వచ్చి మళ్ళీ పడుకుంది. కానీ ఆ వాసనలు ఆగితేనా. మెల్లిగా కళ్ళు Continue reading →

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment