చీరలు -కె.ఎన్‌.మల్లీశ్వరి

చావడి పక్కనున్న
చింత చెట్టుకి
ఊయలలా మారి
నన్ను లాలించిన
ముద్ద మందార పూల Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

సహజాతం – ఎస్‌.రాజ్యలక్ష్మి

ప్రేమించిన వాళ్ళైనా, ద్వేషించిన వాళ్ళైనా ఉండేది ఆలోచనల పొరల్లోనే. మెదడు వెనకాల భాగంలో ఉండే ‘‘ఎమిగ్దలా’’ అనే బాదంకాయ సైజు పదార్ధంలోనే భావావేశాల తాలూకు వంట తయారయ్యేది. హృదయం, మనసు, మస్తిష్కం… అనేవన్నీ తలకాయకి పర్యాయ పదాలే! రకరకాలుగా మనం మాటల గారడీ చేస్తుంటాం అంతే. ప్రేమ అయినా, ద్వేషం అయినా, Continue reading

Share
Posted in Uncategorized | Leave a comment

తుఫానులు ఇకపై అనుమతించబడవు – జావేద్‌ అక్తర్

అన్ని గాలులు వీచే ముందు
ముందుగా
తమ దిశను ప్రకటించాలని ఎవరో ఆదేశించారు Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

అద్దం – పద్మప్రియ

ఎప్పటినుంచో చూస్తున్నా ఆమె కళ్ళని
ఉజ్వలంగా అవి వెలుగుతున్న రోజులనుంచీ.
ఒకప్పుడు
ఉత్సాహపు వాకిళ్ళు ఆ కళ్ళు
మెరిసే కళ్ళకు పదును చెక్కుతూ ఆమె. Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

అనేకాలుగా నేను… – ఉదారి నారాయణ

ఈ భూమికి నా పాదం తాకకముందే
ఈ లోకంలో కన్ను తెరవక ముందే
మట్టి గుండెల్ని చెమటతో మా అమ్మ తుడిచినపుడు
బరువులు ఎత్తినపుడు దించినపుడు Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

అతడే ఒక సముద్రం -పూడూరి శివతాత్విక్‌ (ఏడవ తరగతి)

ఈ అతడే ఒక సముద్రం పుస్తకాన్ని ఎర్నెస్ట్‌ హెమింగ్వే రాశాడు. హెమింగ్వే తనకి జరిగినవన్నీ కూడా కలిపి ఈ పుస్తకం రాశాడు. ఈ కథలో ఒక వృద్ధుడు ఉంటాడు. అతనికి ఒక బాలుడు పరిచయమవుతాడు. ఆ బాలుడు ఎప్పుడూ ఈ వృద్ధుని కోసం తినేవాటితో పాటు ఇంకా అతనికి కావల్సినవన్నీ తెస్తుంటాడు. మత్స్యకారుడైన ఆ వృద్ధుడు ఆ బాలుడికి పడవ నడపడం, చేపలు పట్టడం వంటివి నేర్పిస్తాడు. Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

జులై, 2021

జులై, 2021

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

కథకు చిరునామా కాళీపట్నం -అట్టాడ అప్పల్నాయుడు

కాళీపట్నం రామారావు గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. లెక్కల మాస్టారు. ఆయన అలా వృత్తికే పరిమితమవలేదు. ప్రవృత్తి అయిన కధాసాహిత్యంలో కూడా బోధకులయినారు. తాను గొప్ప కధలు రాయడమే కాక అనేకమంది కధకులకు ప్రత్యక్ష, పరోక్ష బోధకుడయ్యాడు. Continue reading

Share
Posted in గెస్ట్ ఎడిటోరియల్ | Leave a comment

నా శరీరంపై హక్కు నాదేనా?! -పి. ప్రశాంతి

సరిగ్గా నెలరోజులైంది ఈ ఊరికొచ్చి. నెల్లాళ్ళ తర్వాత మళ్ళీ వస్తుంటే మనసులో తెలియని సంతోషపు పొర. ఊళ్ళో కొచ్చేసరికి… అదే నిశ్శబ్దం, అదే కొండగాలి రవళి, పిట్టల పాటలు, పిల్లల ఆటల నవ్వుల చప్పుడు తప్పించి మరో అలికిడి లేదు. ఊర్లోని పెద్దలంతా ఎటన్నా Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

స్త్రీ వాదం ఎందుకు? -ఉమా నూతక్కి

21వ శతాబ్దంలో ఇరవై యేళ్ళు గడిచాక కూడా ఇంకా మనం స్త్రీ వాదం గురించి మాట్లాడుకోవాల్సి వస్తోందంటే ఆ స్త్రీ వాదపు అవసరం ఇంకా ఉందనే కదా! ఉందను కోవడం ఏంటి… ఉంది. జెండర్‌ సమానత్వం గురించి చెప్పుకో వడానికి చాలా బాగుం టుంది. నిజంగా అది సాధించగలిగితే ఆనందదాయకమే. కానీ అది జరుగుతుం దన్న నమ్మకం మనలో ఎవరికైనా Continue reading

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

సావిత్రీబాయి రోడే -డా॥ చల్లపల్లి స్వరూపరాణి

19వ శతాబ్దంలో ప్రారంభమైన సంఘసంస్కర ణోద్యమం సమాంతరంగా రెండు భిన్న వర్గాల నాయకత్వం కింద సాగింది. పాశ్చాత్య విద్య ద్వారా ప్రభావితమైన బ్రాహ్మణీయ వర్గాల మేధావులు ఒకవైపు తమ వర్గాల స్త్రీల సమస్యలైన సతీ సహగమనం, బాల్యవివాహాలు, నిర్బంధ వైధవ్యం వంటి సమస్యలపై సంస్కరణోద్యమం ప్రారంభిస్తే బ్రాహ్మణేతర వర్గాల మేధావులు సమాజంలోని Continue reading

Share
Posted in మిణుగురులు  | Leave a comment

నో రూమ్‌ -కాళీపట్నం రామారావు

వెన్నెల పిండి ఆరవేసినట్లు లేదు. నగరం కొత్తగా ఉంది…
అత్తవారి ఇల్లులా.
‘‘రూమ్‌ కావాల.’’
‘‘సింగిలా, డబులా?’’ Continue reading

Share
Posted in కథలు | Leave a comment

గమనమే గమ్యం -ఓల్గా

‘‘రాజకీయాల గురించి రాయటానికి నువ్వింకా చదవాలి. ప్రజలను సమీకరించటానికి నీ వయసు చాలదు’’ మళ్ళీ నొక్కి చెప్పాడు.
‘‘నేనేం చెయ్యలేనంటారా?’’ ఆవేశంగా అడిగింది శారద.
‘‘జెండా ఎగరేసి జైలుకు పోవచ్చు.’’ Continue reading

Share
Posted in ధారావాహికలు | Leave a comment

కథలను మనకొదిలి వెళ్ళిన కథా దీపధారి -గంటేడ గౌరునాయుడు

‘‘మాస్టారు మనల్ని వొదిలెళ్ళిపోయార్రా…’’ అప్పల్నాయుడు ఫోన్‌ చేసినప్పుడు మాకైతే ఆశ్చర్యం కలగలేదు. రోజూనో… రోజు విడిచి రోజో మాస్టారి గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం మేమిద్దరం. 97 ఏళ్ళ పసివాణ్ణి చాలా బాగా చూసుకున్నారు కోడలు ఇందిర, కొడుకులు సుబ్బారావు, ప్రసాదు. మాస్టారు అదృష్టవంతులు, విసుక్కోకుండా పితృసేవ చేసే Continue reading

Share
Posted in నివాళి | Leave a comment

అమ్మ ఆంతర్యం -డా॥ లక్ష్మీ రాఘవ

‘‘మొండిగా వాదిస్తున్నావు అమ్మా’’ కోపంగా అన్నాడు పార్వతమ్మతో పెద్దకొడుకు రామారావు.
‘‘అమ్మ మొండితనం ఇప్పటిది కాదు. నాన్న ఎలా వేగాడో అనిపిస్తుంది…’’ అమ్మ మీద కోపం ఇంకొంచెం ముందుకు పోయింది రెండో కొడుకు సూర్యం మాటల్లో. Continue reading

Share
Posted in కధానికలు | Leave a comment

చలం ఆత్మకథ ` చలం జీవితం ఒక సామాజిక ప్రయోగం -జ్యోతి

‘‘చలం’’ ఈ పేరులో ఇప్పటికి కూడా ఒక శక్తి ఉంది. తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్నవారు, అవగాహన ఉన్నవారు రెండు వర్గాలుగా చీలిపోతారు. చలం ప్రస్తావన వస్తే, చలాన్ని విపరీతంగా ప్రేమించి పూజించే ఒక వర్గం, చలాన్ని అదే స్థాయిలో ద్వేషించే మరో వర్గం. Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment