నాన్న ప్రేమ ఉత్తమమైనది
నాన్న ప్రేమ ఉత్తమమైనది
నాన్న ప్రేమ విశాలమైనది
నాన్న ప్రేమ అందమైనది
విశాలమైనది నాన్న ప్రేమ
అంతులేనిది నాన్న ప్రేమ
మంచి మార్గంలో నడిపించేది నాన్న ప్రేమ
కోరికలు తీర్చేది నాన్న ప్రేమ
గొడవను భరించేది నాన్న ప్రేమ
మంచి మాటలు నేర్పించేది నాన్న ప్రేమ
మమ్మల్ని పోషించేది నాన్న ప్రేమ
చాలా గొప్పది నాన్న ప్రేమ
– పి. హిమితశ్రీ, ఆరవ తరగతి