నాన్న ప్రేమ అందమైనది
నాన్న ప్రేమ అందమైనది
నాన్న ప్రేమ మధురమైనది
నాన్న ప్రేమ బలమైనది
నాన్న ప్రేమ శక్తివంతమైనది
నాన్నంటే నాకిష్టం
నాన్నకు నేనంటే ఇష్టం
విద్యను చెప్పేది నాన్న
తెలివిని ఇచ్చేది నాన్న
ధైర్యం ఇచ్చేది నాన్న
– వి. రోహిత్, ఆరవ తరగతి