సేవా సంస్కరణా విప్లవకారులు ఫూలేలు -అనిశెట్టి రజిత

18వ శతాబ్దం, మరాఠా రాజ్యం చివరి బాజీరావు పేష్వా పాలనలో కులతత్వం, స్వార్థపరత్వం, అసూయా ద్వేషాలు, అగ్ర కులస్థుల భోగలాలసత్వంతో అస్తవ్యస్థంగా పతనపు అంచులకు వేళ్ళాడుతూ ఉంది. పేష్వా ఆశ్రితులూ, బ్రాహ్మణులూ తప్ప మిగతా సమాజమంతా క్రూరమైన Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

నిజం అబద్ధమైతే!- భండారు విజయ

 

గాలి సుతిమెత్తగా కదులుతోంది…

దట్టమైన మేఘాలు నల్లగా ఆకాశాన్ని పర్చుకున్నాయి…

ఆకుపచ్చని వాసనేదో తియ్యగా

కదులుతూ వెళ్ళిపోతోంది…

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

ఆమె- వి.శాంతి ప్రబోధ

 

ఆమె

పాలరాతి సౌధంలో

అందంగా మలచి అలంకరించిన Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

జీవన యాతల్రో- కొప్పర్తి వసుంధర

 

తొలి ప్రేమ ఉదయించిన క్షణాలలో

వారిరువురూ ఒకరికోసం ఒకరు

ఉదకమండలాలు, పూలవనాలు Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

అడవి చేతులు ముడుచుకుని కూకోదు…- పల్లిపట్టు నాగరాజు

వెళ్ళిపోవడం కుదిరే పనికాదు

ఇంటిని మూటగట్టుకుని

భుజాలపై వేసుకుని Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

భూమిక – డిసెంబర్, 2019

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Cover 2

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Cover 3

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

cover Back

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

హింసలేని సమాజం స్త్రీల హక్కు – కొండవీటి సత్యవతి 

నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు స్త్రీలపరంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భిన్నమైన కార్యక్రమాలు జరుగుతాయి. చాలా సంవత్సరాలుగా ఇవి జరుగుతున్నాయి. స్త్రీల మీద అమలవుతున్న హింసకు వ్యతిరేకంగా నవంబరు 25న స్త్ర్రీలపై హింసకు వ్యతిరేక దినంగా Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

భూమిక ఎడిటర్‌ గారికి,

ఛాయాదేవి గారిని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఆమె సుందరయ్య విజ్ఞాన కేంద్రం లైబ్రరీలో కూర్చుని ఎంతో ఓపికగా పేపర్‌ చదివేవారు. ఆమె వ్రాసిన కథలకు సంబంధించిన ఎటువంటి సందేహాలు అడిగినా చాలా ఓపిగ్గా సమాధానం చెప్పేవారు. ఈ తరాలు ఆమెనుంచి Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ఆమె శత్రువు !! -ఉమా నూతక్కి

 

”మంచిగా ఉండాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించే అమ్మాయిలు సంఘం కక్ష కడితే ‘విక్టిమైజ్డ్‌ రోల్‌’లో ఇమిడిపోతారు. ఇందులో చాలా మంది సినిక్స్‌ అయిపోయి, చాలా భయంకరమైన అత్తగార్లుగా, స్నేహాన్ని ఇవ్వలేని తల్లులుగా తయారైపోతారు”. Continue reading

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

నేను సిద్ధం – మీరు సిద్ధమేనా -పి. ప్రశాంతి

 

డిసెంబర్‌ వచ్చేసింది. దాంతోపాటే చలికాలం వచ్చేసినట్లుంది. తెల్లవారుతుందనగా చలి పెరుగుతోంది. దానికి తోడు పొగమంచు తెరలు తరలుగా తరలిపోతోంది. రజాయిలో దూరి వెచ్చగా పడుకున్న నాగుకి హఠాత్తుగా మెలకువ వచ్చింది. కిటికి పక్కనున్న వేపచెట్టు మీంచి Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

యురేనియం – ‘ఉరే’ నయం -పర్చా కిషన్‌రావు

(అవును… ఇది వట్టిమాట కాదు. ప్రపంచవ్యాప్తంగా యురేనియం ఖనిజం వెలికితీత, శుద్ధి, వినియోగాలలో ఎదురైన వాస్తవానుభవాల నుంచి చెప్తున్న మాట. అణువిద్యుత్‌ కర్మాగారాల వల్ల ఉపయోగాల మాట ఎలా ఉన్నా, వాటినుంచి వెలువడుతున్న అణుధార్మికత కలిగిన Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

యిండ్లల్ల గూడ టాయిలెట్లు లేని ఆడగోసలు -జూపాక సుభద్ర

 

టాన్స్‌ జెండర్‌ మిత్రులు అప్పుడప్పుడు మా సెక్రెటేరియట్‌కి వచ్చేటోల్లు. మినిస్టర్లని కలవడానికి, ప్రభుత్వ అధికారాలను కలవడానికి వచ్చేవాల్లు. వాల్ల సమస్యల్ని అర్జీలుగా Continue reading

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

నిశ్శబ్దమే పెను విస్ఫోటనం : అరుంధతీ రాయ్‌ -చైతన్య చెక్కిళ్ళ

(370 ఆర్టికల్‌ రద్దు సందర్భంగా ‘న్యూయార్క్‌ టైమ్స్‌’కు అరుంధతీ రాయ్‌ రాసిన వ్యాసం)

భారతదేశం 73వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో, ఢిల్లీ ట్రాఫిక్‌లో చిరిగిన బట్టలతో వీథిబాలలు పెద్ద పెద్ద జాతీయ జెండాలను, ‘నా భారతదేశం గొప్పది’ అనే జ్ఞాపికలను అమ్ముతుంటారు. నిజం చెప్పాలంటే, మన ప్రభుత్వం దగుల్బాజీగా Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment