కార్తీక మాసపు ఆహ్లాదకర వాతా వరణం. ఒక పక్కనుంచి చల్లగాలి మెల్లగా వీస్తోంది. మరో పక్కనుంచి నులివెచ్చని ఎండ… తమాషా అయిన అనుభవం. బీనా, ఆషా, హరిత, మధు, విజ్జి, సుజి, వినయ… ఒక్కరొక్కరుగా వేపచెట్టు కిందకి చేరుకున్నారు. ఒకరిద్దరికి ముఖపరిచయం Continue reading
