ఒళ్ళంతా ఉక్కపోతతో
తడిసి ముద్దయింది
బురదలో దూరి Continue reading
తెలుగు సాహిత్యానికి మరో పేరు ఛాయ
ని రచనలతో చేసావు మా హృదయాలు మాయ
స్త్రీలకు మరి ధైర్యం మీరు మాయ Continue reading
కొండాపూర్ వెళ్ళాలి, ఛాయాదేవి గారితో కొంత సమయం గడపాలనే ఉత్సాహానికి ముగింపు పలికి మూడు నెలలు దాటిపోతోంది. ”సారీ! మీరేదైనా పనిలో ఉన్నారేమో! ఫోన్ చేసి డిస్టర్బ్ చేసాను” అంటూ మొదలయ్యే ఆవిడ టెలిఫోన్ సంభాషణ మూగపోయింది. కొండాపూర్ వైపు Continue reading
20 జూన్ 2019 ఉదయం నా ఫ్రెండ్ పెట్టిన మెసేజ్ ద్వారా అబ్బూరి ఛాయాదేవి గారు ఇక లేరు అని తెలిసింది. ఆత్మీయుల్ని కోల్పోయానని అనిపించింది. వెనువెంటనే అయ్యో నేను హైదరాబాద్ నుండి వచ్చేసేటప్పుడు, ఛాయాదేవి గార్ని కలవాలనీ, కనీసం ఫోన్ చేయాలనీ అనుకుంటూనే తాత్సారం చేసాను, ఇప్పుడు మళ్ళీ ఆ అవకాశం రాదు కదా అని బాధపడ్డాను. Continue reading
సత్యసాయిబాబా నుంచి సామాన్య పౌరుడి వరకు అయిదు నక్షత్రాల ఆసుపత్రిలో చేరితే అంతే సంగతులు… Continue reading
కొన్ని రోజుల క్రిందట నేనొక పనిమీద హైదరాబాద్ వెళ్ళాను. రచయిత్రి ఓల్గా గారు నాకు నాలుగైదు సంవత్సరాల వెనక పరిచయమై, మేము బాగా ఆప్తులమయ్యాం. నేను ఓల్గా గారి ఇంటిలోనే బసచేసి కొందరి రచయితలనీ, స్నేహితులనీ కలుసుకున్నాను. ఓల్గా- Continue reading
అబ్బూరి ఛాయాదేవిగారితో నాకు గతంలో పరిచయం మాత్రమే ఉండేది. కానీ నేను భూమికలో పనిచేసేటపుడు ఆమెతో నాకు దగ్గరితనం పెరిగింది. భూమిక కార్యాలయానికి దగ్గర్లోనే వారి ఇల్లు ఉండడం, ఛాయాదేవిగారు తరచూ భూమికకి వస్తూ పోతూ ఉండడం, ఏదో పనిమీద నేను Continue reading
దివంగత ఆగ్రశ్రేణి కమ్యూనిస్టునేత చండ్రారాజేశ్వరరావు ‘సి.ఆర్’గా విఖ్యాతుడు. ఆయన పేరుతో కొండాపూర్‌లో స్థాపితమైన సి.ఆర్. ఫౌండేషన్‌లో పలువురు ప్రముఖులు తమ విశ్రాంత జీవితాన్ని వైవిధ్యంగా గడుపుతున్నారు. కథ-నవల-హాస్యం-అనువాద-పర్యాటక సాహిత్యాలలో Continue reading
అన్నయ్య ఇంగ్లాండు నుంచి తిరిగి వచ్చాక, ఇద్దరి మధ్యా చర్చలు జరుగుతూండేవి. ఆచార వ్యవహారాల మీద, ఆస్తికత్వం మీద, సోషలిజం మీదా. అన్నయ్య ఇంగ్లండు వెళ్ళగానే జంధ్యం తీసేశాడు. సైంటిస్టు అవడంతో బాటు, సోషలిజం, హేతువాదం పట్ల అవగాహన, అభిమానం Continue reading
అబ్బూరి ఛాయాదేవిగారు 1994లో అబ్బూరి వరదరాజేశ్వరరావు గారి ఛాయాచిత్రాలు, రచనలు, జ్ఞాపకాలు అన్నింటినీ ‘వరద స్మృతి’ పేరిట ఒక బృహత్ గ్రంథంగా వెలువరించే సంకల్పంతో శీలా వీర్రాజుగారినీ, కుందుర్తి సత్యమూర్తి గారినీ దాని రూపకల్పనకు Continue reading