ప్రియమైన సత్యవతి గారికి,
నమస్తే. దినదిన ప్రవర్థమానంగా భూమిక చాలా ఆసక్తిదాయకంగా, ప్రయోజనకరంగా రాణిస్తోంది. అభినందనలు. Continue reading
ప్రియమైన సత్యవతి గారికి,
నమస్తే. దినదిన ప్రవర్థమానంగా భూమిక చాలా ఆసక్తిదాయకంగా, ప్రయోజనకరంగా రాణిస్తోంది. అభినందనలు. Continue reading
ఈ తరానికి దిక్సూచి లాంటి వారు అబ్బూరి ఛాయాదేవి గారు. ఒక వెలుగు రేఖ, ఒక వెన్నెల మడుగు, ఒక కాంతి కిరణం, ఒక జ్ఞాన జ్యోతి, ఒక మానవతా మూర్తి, ఒక స్నేహ చెలిమి. Continue reading
అబ్బూరి ఛాయాదేవి గారిని నేను మొదటిసారిగా వారి ఇంటిలో కలిశాను. చివరిసారి సి.ఆర్.ఫౌండేషన్‌లో కలిసాను. రెండు సార్లు కూడా ఆమె పోస్చర్ ఒకేలా ఉంది. అది నా మనసులో ఒక ముద్ర వేసింది. ఛాయాదేవి గారు ఒక చెయిర్‌లో కూర్చుని ముందు Continue reading
పియమైన కృష్ణాబాయి గారికి,
నమస్కారం. మీరు అంత వెంటనే సమాధానం రాసినందుకు నాకు చాలా ఆనందం కలిగింది. ఈ రోజుల్లో అటువంటి సంస్కృతి ఉన్నవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. సావిత్రి కవితల్ని ఎలాగైనా సరే సంకలనంలో చేర్చాలనే ఉంది. అందుకే అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాను. Continue reading
అబ్బూరి ఛాయాదేవి గారి తొలి కథల కాలం నుండి నేను ఆవిడ అభిమానిని. ఆచార సంప్రదాయాలను విమర్శనాత్మకంగా చూడడానికి, జీవితాన్ని ఆత్మగౌరవ చైతన్యంతో నిర్మించుకొనడానికి కావలసిన వ్యక్తిత్వాన్ని నవయవ్వనంలోకి అడుగుపెడుతున్న నాకు Continue reading
అబ్బూరి ఛాయాదేవి గారి పేరు తలచుకుంటేనే ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది. ఆవిడ ఇంటి ముందు నిలబడినపుడు మొదట సంపెంగ పరిమళం, దాన్ని దాటి వెళితే తెల్లటి మల్లెపూవు లాంటి ఛాయాదేవి గారు. కుటీరంలాగా ఉండే పరిసరాలు. మ్యావ్‌మంటూ కాళ్ళకు Continue reading
కుటుంబ పితృస్వామ్య వ్యవస్థలోని గృహ నిర్బంధంలో సంప్రదాయాల, ఆచారాల ఆకాంక్షల సంకెళ్ళలో బందీలు కాబడి ప్రాణమున్న మనుషుల్లా కాకుండా వట్టి నీడల్లా కదిలే స్త్రీల కథలనెన్నో రాసిన మద్దాలి (అబ్బూరి) ఛాయాదేవి 28 జులై 2019న అసమతుల్యతలతో, Continue reading
నేనెరిగిన ఛాయాదేవి గారు ఒక విశిష్టమైన అద్భుత మహిళ. నిగర్వి, నిరాడంబర మహిళే కాక కలుపుగోలు మనిషి. వారిని నేను ‘మిసిమి’ పత్రిక వ్యవస్థాపకులు, సంపాదకులు ఆలపాటి రవీంద్రనాథ్ చౌదరిగారు చనిపోయినపుడు జరిగిన సంస్మరణ సభలో ఉపన్యాసం ఇచ్చే Continue reading
”
అబ్బూరి ఛాయాదేవి అత్యంత బలమైన స్త్రీ వాద రచయిత్రిగా అనిపించదు. ఎక్కడా ఆమె కథల్లోని స్త్రీ పాత్రలు తిరుగుబాటు చేయరు. స్త్రీల పక్షంలో చేరి ఆమె తీవ్రంగా వాదించదు. ఆ స్త్రీ పాత్రలు ఎక్కడా శక్తిమంతమైన మాటల్లో వాదించవు. జీవిస్తున్న జీవితంతో పెద్దగా Continue reading
మళ్ళీ ఇల్లు మారుతున్నాం. ఇట్లా ఇల్లు మారినప్పుడల్లా పాత కాయితాల్లోంచి కొన్ని అద్భుతాలు మెరుస్తాయి, నిన్నటి జ్ఞాపకాల తళతళతో… అట్లా అబ్బూరి ఛాయాదేవి గారు కల్పనకి రాసిన ఒక ఉత్తరం కనిపించింది. ఛాయాదేవి గారి కుదురైన చేరాత చూస్తూ కాసేపు Continue reading
వర్ధనమ్మకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు రాఘవ పాతికేళ్ళ నుంచి ఢిల్లీలో ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం తండ్రి చనిపోయినప్పుడు వచ్చాడు. మళ్ళీ ఇదే రావడం. రాఘవకు ఒక కొడుకు, కూతురు. కొడుకు అమెరికాకు వెళ్ళాలన్న ప్రయత్నంలో ఉన్నాడు. Continue reading
హైదరాబాద్ త్యాగరాజ గానసభ భవనం ముందు దిగాము నేను, ములుగు లక్ష్మి. హైదరాబాద్ పెద్దగా పరిచయం లేదు. కొంచెం జంకుగా ఉంది. ఎవరూ పరిచయం లేరు. వంగూరి ట్రస్ట్ వారి ఆహ్వానం మేరకు రెండవ మహిళా రచయితల సదస్సులో కవిసమ్మేళనంలో పాల్గొనాలని Continue reading
”ఛాయలు ఈ మధ్య అసలు తిండి తినడమే మానేసింది. ఏదో రెండు ముద్దలు తిని, తిన్నాననిపించుకుని మానేస్తోంది. బాగా చిక్కిపోయింది. మాటలు కూడా తగ్గించేసింది. మీరొకసారి వచ్చి చెప్పండి, మీ మాటైతే వింటుంది.” అంటూ ఒక రోజు యశోదగారు అమ్మూకి Continue reading
ఛాయాదేవి గారిని మొదటిసారి చూసింది 2002లో ముక్తవరం పార్థసారధి (మా వారు) గారి 9 పుస్తకాలు ఆవిష్కరణ సభలో చూశాను. మా వారు ఆవిడ గురించి చెప్పగా విన్నాను. పార్ధసారధి గారు ఛాయాదేవి గారిని కలిసి మాట్లాడినప్పుడు, మా ఆవిడ ఆకులతో బొమ్మలు చిత్రిస్తారని Continue reading
ఛాయాదేవి గారి మరణవార్త విని తేరుకునేసరికి కొంత సమయం పట్టింది. ఆ రోజంతా మన వాళ్ళను పోగొట్టుకున్నట్లుగా అనిపించింది. ఎందుకంటే ఛాయాదేవిగారితో పరిచయం అలాంటిది. ఆ పరిచయం నిన్న, మొన్నటిది కాదు, కొన్ని సంవత్సరాలది. భూమికలో ‘కాలమ్’ Continue reading
బాధతో కుమిలిపోతున్న మహిళా లోకానికి తమ అక్షరాలతో ఓదార్చుతామని… న్యాయం కోసం ఉద్యమించే నారీమణులకు తమ కలాలతోనే సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రముఖ రచయిత్రి ఛాయాదేవి సహా 40 మంది రచయిత్రిలు వాకపల్లి మహిళల వెన్ను తట్టారు Continue reading