-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
June 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
భూమిక హెల్ప్ లైన్
Posted in కవర్ పేజీ
Leave a comment
ఇంకెన్నాళ్ళు తన్నులు తింటారు. తిరిగి తన్ని చూడండి – సత్యవతి
చెట్టును కొడితే కేసు. పిట్టని కొడితే కేసు. పులిని చంపితే కేసు, కృష్ణజింకని చంపితే కేసు. పక్కింటోణ్ణి కొడితే కేసు. ఎదురింటివాణ్ణి కొడితే కేసు. రోడ్ల మీద ఒకళ్ళ నొకళ్ళ కొట్టుకుంటే కేసులే కేసులు. భార్యని భర్త కొడితే కేసెందుకు కాదు? Continue reading
Posted in సంపాదకీయం
Leave a comment
ప్రతిస్పందన
భూమిక ఎడిటర్ గారికి!
భూమిక సంచికలో కవనశర్మ గారు వ్రాసిన ‘ఆమె ఇల్లు’ కథ చాలా చాలా బాగుంది. అద్దె ఇంటి కోసం ఆమె పడిన పాట్లు మరియు ఆమె వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగే Continue reading
Posted in ప్రతిస్పందన
Leave a comment
పునరావాసం సరే… నా ఛాయిస్ సంగతేంటి? – పి. ప్రశాంతి
‘రేష్మ’… చూడచక్కని ముఖం, వినసొంపైన గాత్రం, చిక్కటి కృష్ణవర్ణపు ఛాయ, మెరుపులు చిందే నవ్వు… Continue reading
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
ఓట్లు మహిళయి… సీట్లు మొగోల్లయి…ఇంకెంతకాలం? – జూపాక సుభద్ర
అగ్రకుల పేదలకు 10% రిజర్వేషండ్లమీద ఎలాంటి చర్చ లేకున్నా, ఎటువంటి నివేదికల్లేకున్నా, ఏ డేటా లేకున్నా ఆగమేగాల మీద రెండంటే రెండు రోజుల్లోనే రాజ్యాంగ సవరణ (124)తో పాటు బిల్లు కూడా పాసయింది ఉభయ సభల్లో. ఇది Continue reading
వర్తమాన లేఖ – శిలాలోలిత
ప్రియమైన ‘సజయా’ ఎలా ఉన్నావ్?
నీతో నా తొలి పరిచయం గౌతమీ గ్రంథాలయం, రాజమండ్రిలో. ఆ పొగడపూల చెట్టు కింద అందరం సాహిత్య చర్చలు చేస్తుండే వేళలో నిన్ను చూశాను. Continue reading
Posted in వర్తమాన లేఖ
Leave a comment
అలరాస పుట్టిళ్ళు – శ్రీమతి ఎన్.కళ్యాణసుందరీ జగన్నాథ్
అమ్మవారి గుడి పాడుపడి ఉంది, తల వాకిళ్ళు దుమ్ము, సాలీళ్ళు.
మునసబుగారి లోగిలి అరుగులు విరిగి, రాళ్ళు బయటపడ్డాయి. అరుగుమీద స్తంభంలోనుంచీ కూడా రాళ్ళు ఊడిపడినాయి. లోగిలి సింహద్వారం వద్ద మెట్లు Continue reading
Posted in దారి దీపాలు
Leave a comment
ఒకరి కోసం ఒకరు: అభివృద్ధిలో మానవ హక్కుల కూర్పు – ఆంగ్లమూలం : వసంత్ కన్నభిరాన్ – తెలుగు అనువాదం: ముకుంద రామారావు – అబ్బూరి ఛాయాదేవి
అబ్బూరి ఛాయాదేవి (జ.1933) తెలుగు రచయిత్రి. డిఫెన్స్ సర్వీసెస్ లైబ్రరీలోను, ఇండియన్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ గ్రంథాలయంలోను పనిచేసి Continue reading
Posted in జీవితానుభవాలు
Leave a comment
వర్ణమయ భవిష్యత్ లేఖ – సుభాషిణి తోట
ఇంతకీ ఇప్పుడీ గుండె గొంతుక కొట్లాట దేనికంటే మీకు ప్రేమలేఖ రాద్దామని… ముందుగా నేనెవరికి లేఖ రాస్తున్నానో తెలియజేస్తూ మీ పేరు పేర్కొనటం లేఖ నియమం కదూ… అయినా ఏదీ నేనింక లేఖ మొదలెట్టందే… Continue reading
జీవితాదర్శం – ఉమా నూతక్కి
”ఎవరినైనా అడిగి చూడండి మీ జీవితాదర్శం ఏమిటి?” అని, లేదా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క సమాధానం వస్తుంది… మీ మీ సమాధానాలని అలాగే గుర్తుపెట్టుకోండి. Continue reading
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
‘ప్రరవే’ పదేళ్ళ ప్రయాణం-మనలో మనం సమాలోచన – అనిశెట్టి రజిత
సమిష్టిగా కృషి చేస్తే సాధించలేనిదీ, సృష్టించలేనిదీ ఏదీ లేదన్న వాస్తవాన్ని ఆస్వాదిస్తూ, కలిసి శ్రమిస్తే అలుపులు సొలుపులు ఆమడ దూరంలోనేనన్నది అనుభవంలో తెలుసుకుంటూ Continue reading
Posted in వ్యాసం
Leave a comment
తెలుగు దళిత కవిత్వం – దళిత స్త్రీలపై లైంగిక వేధింపులు – పుత్తూరు వాణి
నేటి సమాజంలో స్త్రీలకు జరిగే అన్యాయాల్లో ఎక్కువ భాగం దళిత స్త్రీలపైనే జరుగుతున్నాయి. దళిత స్త్రీలు అన్ని రంగాల్లో అన్యాయాలకు, అత్యాచారాలకు, అవమానాలకు, అవహేళనలకు గురవుతున్నారు. Continue reading
Posted in వ్యాసం
Leave a comment
అమెరికాలో పొంగుతున్న జన సముద్రాలు – స్ట్రీట్ ఫైటింగ్ టైమ్స్
”ఈ రోజు నేను పదకొండు అరటి పండ్లు తిన్నాను, దారి పొడుగునా జనం ఇస్తూ ఉంటే…” అన్నాడు అరోన్ బేకర్ అనే ఉపాధ్యాయుడు దీర్ఘ యాత్ర (మార్చ్)లో నడుస్తూ. Continue reading
Posted in వ్యాసం
Leave a comment
జెండర్ ఏమిటో తెలుసుకుందాం – కమలా భాసిన్
(గత సంచిక తరువాయి…)
లక్షణాలు, గుణాలే కాదు ప్రదేశాలు కూడా జెండర్కి గురవుతాయి. పబ్, ఫుట్బాల్, స్టేడియం, వీథి మూల, టీ దుకాణం, పాన్షాప్, సినిమా హాలు వంటివన్నీ పురుష ప్రదేశాలవుతాయి. వీటిల్లోకి స్త్రీలు సాధారణంగా పురుషులతో కలిసి వెళతారు. Continue reading
Posted in సమాచారం
Leave a comment
ఇప్పుడామె నిర్జన వారధి కాదు జన వారధి – వేమన వసంత లక్ష్మి
(కొండపల్లి కోటీశ్వరమ్మ గారి నూరేళ్ళ పుట్టిన రోజు సంబరాల సందర్భంగా సారంగ మ్యాగజైన్ ప్రచురించిన వ్యాసాల సమాహారం నుండి) Continue reading
Posted in నివాళి
Leave a comment

