చీకట్లో వెలుగు రేఖ కన్నడ మూలం : డా|| కె.ఎస్‌. చైత్రా అనుసృజన : వి. కృష్ణమూర్తి

‘క్షౌరికుడు తన పనిని ప్రారంభించాడు. ఒత్తుగా పెరిగిన జడ వెంట్రుకలను కత్తిరించి రాశి పోశాడు. ఒక క్షణంలో వయ్యారంతో నవ్వుతున్నాయేమోనన్న తల వెంట్రుకలు యిపుడుకొచ్చి మట్టి పాచి లాగ ఒక చోట రాశి పడినది. హిందూ ధర్మం నిలబడినది. పరలోకంలోని భర్తకు ఆహారానికి తోడుగా భూలోకంలోని భార్య తల వెంట్రుకలలోని నీరు కలిసి పోవడం తప్పినది. ఆడది మడి స్త్రీ అయినది. స్వర్గానికి దారి నిరంతరమైనది.’ Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

బహుప్రాణుల బలికోరే యుద్ధధర్మ బోధనలు – నంబూరి పరిపూర్ణ

ఒక దేశమని అనగానే – అది ఒక వివిధ జాతుల, తెగల, కులాల నివాస భూభాగమని అర్థమవుతుంది. దానిలో మళ్లీ వివిధ మతాలనూ, సంప్రదాయ సంస్కృతులనూ, ఆచారాలనూ పాటించే జనసమూహములుంటాయి. ఆ విధంగా ఉన్నప్పటికీ – అంతా కలసిమెలసి బ్రతుకుతూ, ఆ దేశపు జాతిగా గుర్తింపబడుతుంటారు. Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

మహిళలపై జరిగే అత్యాచారాలకు మహిళలే కారణమా? – జి. ప్రియాంక

ఇటీవల కాలంలో హిందూమత ప్రబోధకుడు, మత ఛాందస వాది అయినటువంటి గరికపాటి నరసింహారావు విద్యార్థులకు విరాట పురాణం వివరిస్తూ చేసిన వ్యాఖ్యలివి. ఆడవాళ్ళపై అత్యాచారాలు నేరాలు, ఘోరాలు జరగటానికి ఆడవాళ్ళ వేషధారణే కారణమన్న డిజిపి గారి వ్యాఖ్యలను బలపరుస్తూ అమ్మాయిల వస్త్ర వేషధారణను దుమ్మెత్తి పోసాడు. Continue reading

Share
Posted in వ్యాసం | 1 Comment

యుక్త వయస్సు బాల బాలికల ఫోరమ్‌ – భూమిక క్షేత్ర బృందం

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మద్దూరు, దామరగిద్ద మండలాల్లో భూమిక చేపట్టిన త్వరిత మరియు బాల్య వివాహాలపై ప్రాజెక్ట్‌లో భాగంగా తేది 10/2/16 రోజు మద్దూరు మండలం ఎంపిడిఒ కార్యలయంలో యుక్త వయస్సు బాలబాలికల ఫోరం మీటింగ్‌ నిర్వహించటం జరిగింది. Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

సఖి సెంటర్ల కౌన్సిలర్లకు శిక్షణ

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 2006 నుండి గృహహింస నిరోధక చట్టం 2005 అమలులోకి వచ్చింది. స్త్రీ శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఐ.సి.డి.ఎస్‌ ప్రాజెక్ట్‌ డైరక్టర్‌ రక్షణాధికారిగా డి.వి.సెల్స్‌ అన్ని జిల్లాల్లోను ఏర్పాటయ్యాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల కన్నా ఇక్కడ మెరుగ్గానే ఈ డి.వి.సెల్స్‌ పని చేస్తున్నాయి. ఇద్దరు కౌన్సిలర్‌లతో ఈ సెంటర్‌లు బాధిత మహిళలకు సహకారాన్నందించేవి. Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

మహిళలు అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు రెండవ ప్రపంచ మహిళల సదస్సు – ఖాట్మండు తీర్మానం – మార్చి 17, 2016 – వి. సంధ్య, POW

అసమానతలు, దోపిడీ, పీడనలు లేని సమాజం కోసం కలలు కంటూ దానిని వాస్తవీకరించుకోవడానికి అట్టడుగు వర్గాల మహిళలు కదంతొక్కిన సదస్సు రెండవ ప్రపంచ మహిళా సదస్సు. మహిళల జీవితాలను ఛిద్రం చేసే ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, నయా వలస వాదానికి వ్యతిరేకంగా గర్జించిన సదస్సు. సామ్రాజ్యవాదానికి, వారి దోపిడికి, వారు సృష్టిస్తున్న యుద్ధాలకి వ్యతిరేకంగా గళమెత్తిన అర్థప్రపంచపు హక్కుల ప్రకటన – ఖాట్మండు డిక్లరేషన్‌. హిమాలయ పర్వతాల్లో, లోయల్లో మారుమోగిన ఆ ప్రకటన దోపడి వర్గాలకు వణుకు పుట్టించే ప్రకటన. పునాది వర్గాల మహిళల ఆక్రోశం, ఆవేదన, ఆత్మగౌరవం విముక్తిగానమై మంచుకొండల్లో అగ్గి పుట్టించింది. Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

హృదయ వీణ (భూమిక నిర్వహించిన కథ, కవిత్వం పోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథ) – అంబల్ల జనార్దన్‌

డోర్‌ బెల్‌ కిచ కిచ మంది.

దయాకర్‌ నిద్రలేచి సెల్‌ఫోన్లో సమయం చూస్తే ఉదయం ఐదు గంటల ఎనిమిది నిమిషాలు! ఇంత ప్రొద్దున ఎవరొచ్చారబ్బా అని విసుగ్గా లేచి కీ హోల్‌ నుంచి చూస్తే తమ ఊరు సారమ్మ. ఆమె ఇద్దరు కొడుకులతో ద్వారం బయట నుంచుని ఉంది. తను తలుపు తెరవగానే ”అన్నా! నాకిక నువ్వే దిక్కు” అని దయాకర్‌ కాళ్ళపై పడింది సారమ్మ. దయాకర్‌ అవాక్కయ్యాడు. Continue reading

Share
Posted in కథలు | Leave a comment

కవన భూమిక

రోహితా… రోహితా

– మిత్ర

రోహితా రోహితాని అమ్మ నిన్ను పిలిచెనా

నవమోహన రూపాన్ని దేశం పరిగాంచెనా

ఏ వెలివాడల రూపమూ

ఎవడార్పలేని దీపమూ

ఏ మనువాదుల శాపమూ

ఏ కులనీతి కూపమూ

రోహితా రోహితా నువు తిరుగరాయి ఈ చరితా ||రోహితా|| Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

కవన భూమిక

అక్షరాలకు ఆయువు పోసిన మా అమ్మ

– కత్తి పద్మారావు

చీకటి విరబూస్తుంది

కనురెప్పలు మూస్తే

స్మతి ప్రపంచం కదులాడుతోంది

అమ్మ నడిపిస్తున్నట్టే ఉంది Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

కవన భూమిక

”పేరు”

– ఎస్‌. కాశింబి

వెన్నెలలా పుట్టి…వన్నెలతో అలరిస్తావు

పువ్వులా పెరుగుతూ…నవ్వులు పండిస్తావు

మమతలతో పెనవేసి…మాటలతో మురిపిస్తావు

మల్లెలా ఇల్లంతా…అనుక్షణం గుబాళిస్తావు! Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

కవన భూమిక

మహిళ

– యం. శాంతిరావు

మహిళా ఓ మహిళా!

మహిలోని మణిపూసా

మహిలోని ఆణిముత్యానివా?

సృష్టికర్తా బ్రహ్మా

బిడ్డకు జన్మనిచ్చిన అమ్మా

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

కవన భూమిక

గురివింద గీతలు

– తాటిశెట్టి రాజు

మహిళా దినోత్సవ

కవితకేముందిలే సారూ…! Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

భూమిక 2016

March 2016 title-Jpg

Share
Posted in ప్రత్యేక సంచిక - స్త్ర్లీలు - చట్టాలు | Leave a comment

పోస్టర్స్

Cover inner-jpg

Share
Posted in ప్రత్యేక సంచిక - స్త్ర్లీలు - చట్టాలు | Leave a comment

సఖి సెంటర్స్

Cover Inner1       c

Share
Posted in ప్రత్యేక సంచిక - స్త్ర్లీలు - చట్టాలు | Leave a comment

బేటీ బచావ్ – బేటీ పడావ్

Cover front-jpg

Share
Posted in కవర్ పేజీ | Leave a comment