స్త్రీ శక్తి ఎంతో దృఢం,
ముందు ముద్దు ముద్దు మనవరాలిగా
తర్వాత పిల్లగా,
తర్వాత అమ్మాయిగా,
తర్వాత అత్యున్నత స్థాయిలో ఎదిగి, Continue reading
స్త్రీ శక్తి ఎంతో దృఢం,
ముందు ముద్దు ముద్దు మనవరాలిగా
తర్వాత పిల్లగా,
తర్వాత అమ్మాయిగా,
తర్వాత అత్యున్నత స్థాయిలో ఎదిగి, Continue reading
చిన్నతనంలో చిట్టి చిట్టి అడుగులేసి పాపాయి
పెరిగి పెద్దయి అన్ని బాధ్యతలను తీసుకున్న అమ్మాయి
అన్నిటిలో ఎవరికీ తక్కువ కాదు అని తన ప్రతిభను
చాటి చెప్పే అమ్మాయి మన చెల్లాయి. Continue reading
మహిళా మణులు మట్టిలో మాణిక్యాలంటారు – ”ఎక్కడ స్త్రీలు పూజించబడితే అక్కడ దేవతలు దీవిస్తారని స్త్రీలను గౌరవిస్తే సిరి సంపదలు తాండవిస్తాయని స్త్రీలను పవిత్రంగా పూజించే ఈ భారతావనిలో పొగడ్తలనే పోరెక్కువగా ఉంది. అన్ని రంగాలలోనూ స్త్రీలదే పై చెయ్యి హలం పట్టి పొలం దున్నినా, కలం పట్టి సాహిత్యం పండించినా ఎందులోనూ తీసిపోరు. ఆటోల నుంచి విమానం వరకు నడపడం, యుద్ధ నౌకల్లో, విన్యాసాలలో అంతరిక్షంలోకి దూసుకుపోగల సత్తా చూపిస్తున్నారు. పర్వతారోహణ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో పేరు సంపాదించుకొంటున్నారు. మహిళ చేయలేని పనంటూ లేదు. అన్ని రంగాలలో ముందడుగే. Continue reading
ఆమెకు తెలంగాణా పుట్టినిల్లు, పల్నాడు మెట్టినిల్లు. ఆమెధీర. కేవలం ఒక రైతు కుటుంబ ఆడబిడ్డ. ఎలాంటి రాజకీయ, రాచరిక వారసత్వంలేని సాధారణ మహిళ. అందునా కుటుంబ సభ్యులనందరినీ కోల్పోయిన ఒంటరి. పసుపు కుంకుమలు చేజారిన వైధవ్య జీవితం. వీటన్నింటినీ అధిగమించి, విశాల దృక్కోణం, కృషి, పట్టుదలతో ప్రజలకు అత్యంత చేరువై, రాచకుటుంబ ఆశీస్సులతో మహామంత్రిణిగా ఎదిగిన వైనం అబ్బుర పరుస్తుంది. Continue reading
తెలుగులో అభ్యుదయ సాహిత్యోద్యమం తర్వాత పేర్కొనదగ్గ బలమైన సాహిత్యోద్యమాల్లో స్త్రీవాద సాహిత్యోద్యమం ఒకటి. సమాజంలోనూ, కుటుంబంలోనూ, పనిలోనూ స్త్రీలు గురౌతున్న అణచివేత దోపిడీకి సంబంధించిన అవగాహన కల్గి ఉండి ఈ పరిస్థితి మార్చడానికి స్త్రీలూ, పురుషులూ కలిసి చేసే చైతన్యవంతమైన కార్యక్రమమే ”ఫెమినిజం”. Continue reading
‘క్షౌరికుడు తన పనిని ప్రారంభించాడు. ఒత్తుగా పెరిగిన జడ వెంట్రుకలను కత్తిరించి రాశి పోశాడు. ఒక క్షణంలో వయ్యారంతో నవ్వుతున్నాయేమోనన్న తల వెంట్రుకలు యిపుడుకొచ్చి మట్టి పాచి లాగ ఒక చోట రాశి పడినది. హిందూ ధర్మం నిలబడినది. పరలోకంలోని భర్తకు ఆహారానికి తోడుగా భూలోకంలోని భార్య తల వెంట్రుకలలోని నీరు కలిసి పోవడం తప్పినది. ఆడది మడి స్త్రీ అయినది. స్వర్గానికి దారి నిరంతరమైనది.’ Continue reading
ఒక దేశమని అనగానే – అది ఒక వివిధ జాతుల, తెగల, కులాల నివాస భూభాగమని అర్థమవుతుంది. దానిలో మళ్లీ వివిధ మతాలనూ, సంప్రదాయ సంస్కృతులనూ, ఆచారాలనూ పాటించే జనసమూహములుంటాయి. ఆ విధంగా ఉన్నప్పటికీ – అంతా కలసిమెలసి బ్రతుకుతూ, ఆ దేశపు జాతిగా గుర్తింపబడుతుంటారు. Continue reading
ఇటీవల కాలంలో హిందూమత ప్రబోధకుడు, మత ఛాందస వాది అయినటువంటి గరికపాటి నరసింహారావు విద్యార్థులకు విరాట పురాణం వివరిస్తూ చేసిన వ్యాఖ్యలివి. ఆడవాళ్ళపై అత్యాచారాలు నేరాలు, ఘోరాలు జరగటానికి ఆడవాళ్ళ వేషధారణే కారణమన్న డిజిపి గారి వ్యాఖ్యలను బలపరుస్తూ అమ్మాయిల వస్త్ర వేషధారణను దుమ్మెత్తి పోసాడు. Continue reading
మహబూబ్‌నగర్ జిల్లాలోని మద్దూరు, దామరగిద్ద మండలాల్లో భూమిక చేపట్టిన త్వరిత మరియు బాల్య వివాహాలపై ప్రాజెక్ట్‌లో భాగంగా తేది 10/2/16 రోజు మద్దూరు మండలం ఎంపిడిఒ కార్యలయంలో యుక్త వయస్సు బాలబాలికల ఫోరం మీటింగ్ నిర్వహించటం జరిగింది. Continue reading
అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 2006 నుండి గృహహింస నిరోధక చట్టం 2005 అమలులోకి వచ్చింది. స్త్రీ శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ డైరక్టర్ రక్షణాధికారిగా డి.వి.సెల్స్ అన్ని జిల్లాల్లోను ఏర్పాటయ్యాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల కన్నా ఇక్కడ మెరుగ్గానే ఈ డి.వి.సెల్స్ పని చేస్తున్నాయి. ఇద్దరు కౌన్సిలర్‌లతో ఈ సెంటర్‌లు బాధిత మహిళలకు సహకారాన్నందించేవి. Continue reading
అసమానతలు, దోపిడీ, పీడనలు లేని సమాజం కోసం కలలు కంటూ దానిని వాస్తవీకరించుకోవడానికి అట్టడుగు వర్గాల మహిళలు కదంతొక్కిన సదస్సు రెండవ ప్రపంచ మహిళా సదస్సు. మహిళల జీవితాలను ఛిద్రం చేసే ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, నయా వలస వాదానికి వ్యతిరేకంగా గర్జించిన సదస్సు. సామ్రాజ్యవాదానికి, వారి దోపిడికి, వారు సృష్టిస్తున్న యుద్ధాలకి వ్యతిరేకంగా గళమెత్తిన అర్థప్రపంచపు హక్కుల ప్రకటన – ఖాట్మండు డిక్లరేషన్. హిమాలయ పర్వతాల్లో, లోయల్లో మారుమోగిన ఆ ప్రకటన దోపడి వర్గాలకు వణుకు పుట్టించే ప్రకటన. పునాది వర్గాల మహిళల ఆక్రోశం, ఆవేదన, ఆత్మగౌరవం విముక్తిగానమై మంచుకొండల్లో అగ్గి పుట్టించింది. Continue reading
డోర్ బెల్ కిచ కిచ మంది.
దయాకర్ నిద్రలేచి సెల్‌ఫోన్లో సమయం చూస్తే ఉదయం ఐదు గంటల ఎనిమిది నిమిషాలు! ఇంత ప్రొద్దున ఎవరొచ్చారబ్బా అని విసుగ్గా లేచి కీ హోల్ నుంచి చూస్తే తమ ఊరు సారమ్మ. ఆమె ఇద్దరు కొడుకులతో ద్వారం బయట నుంచుని ఉంది. తను తలుపు తెరవగానే ”అన్నా! నాకిక నువ్వే దిక్కు” అని దయాకర్ కాళ్ళపై పడింది సారమ్మ. దయాకర్ అవాక్కయ్యాడు. Continue reading
రోహితా… రోహితా
– మిత్ర
రోహితా రోహితాని అమ్మ నిన్ను పిలిచెనా
నవమోహన రూపాన్ని దేశం పరిగాంచెనా
ఏ వెలివాడల రూపమూ
ఎవడార్పలేని దీపమూ
ఏ మనువాదుల శాపమూ
ఏ కులనీతి కూపమూ
రోహితా రోహితా నువు తిరుగరాయి ఈ చరితా ||రోహితా|| Continue reading
అక్షరాలకు ఆయువు పోసిన మా అమ్మ
– కత్తి పద్మారావు
చీకటి విరబూస్తుంది
కనురెప్పలు మూస్తే
స్మతి ప్రపంచం కదులాడుతోంది
అమ్మ నడిపిస్తున్నట్టే ఉంది Continue reading
”పేరు”
– ఎస్. కాశింబి
వెన్నెలలా పుట్టి…వన్నెలతో అలరిస్తావు
పువ్వులా పెరుగుతూ…నవ్వులు పండిస్తావు
మమతలతో పెనవేసి…మాటలతో మురిపిస్తావు
మల్లెలా ఇల్లంతా…అనుక్షణం గుబాళిస్తావు! Continue reading
మహిళ
– యం. శాంతిరావు
మహిళా ఓ మహిళా!
మహిలోని మణిపూసా
మహిలోని ఆణిముత్యానివా?
సృష్టికర్తా బ్రహ్మా
బిడ్డకు జన్మనిచ్చిన అమ్మా