Eleven causes for the Degeneration of India – గురజాడ- పత్తి సుమతి

”సామాజిక ప్రయోజనం లేని సాహిత్యానికి నేను విలువ ఇవ్వలేను” అని తఱచుగా వ్యాఖ్యానించేవారట మహాకవి శ్రీశ్రీ… అంతా తానై మహాభారతాన్ని నడిపించిన వీరాధివీరుడు, అరివీర భయంకరుడు భీష్ముడు Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

హిందూత్వాన్ని ధీటుగా ఎదుర్కొందాం !!- హేమా వెంకట్రావ్

మనం స్త్రీలుగా ఒక్కటిగా లేము. మతాన్ని బట్టి విడగొట్టబడ్డాం! హిందువులుగా, ముస్లింలుగా, క్రైస్తవులుగా సమాజం మనల్ని విడదీసింది. వీరి కుటుంబాలకు త్యాగాలు చేసే కేంద్ర బిందువులం అయ్యాము. మతాలకు Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఇంగా సాహసంమూలం : మార్గరెటా పక్కారో, అడెలాటురిన్

ఇంగా అనే అమ్మాయి ఒక ఊళ్ళో నివశిస్తూ ఉండేది. ఆ ఊరు చాలా చిన్నదిగా ఉండటం వలన పేరుపెట్టాలనే ఆలోచన ఎవ్వరికి రాలేదు. ఊరు చిన్నదే అయినా అక్కడ చాలా ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్ళన్ని చాలా చిన్నవిగా Continue reading

Share
Posted in కథలు | Leave a comment

‘జై కిసాన్‌ ఉద్యమం’ లో కలసి రండి ఆగస్టు 10, 2015… ఛలో ఢిల్లీ – రైతు స్వరాజ్య వేదిక పిలుపు

ఈ నేల మనది … ఈ పంట మనది … మన హక్కులను రక్షించుకునేందుకు Continue reading

Share
Posted in సమాచారం | Leave a comment

సంగీత, సాహిత్య విదుషీమణి – ఆదూరి సత్యవతీదేవి!! – డాక్టర్‌ రాధేయ

కవిత్వం ప్రశాంత సరస్సులో అలల మందహాసం. సాగరసంగమంలో కెరటాల వీర విహారం! వస్తురూప వైవిధ్యం, దృశ్యరూప సమ్మేళనం, హృద్యమైన వ్యక్తీకరణ, భావగాఢతకీ, భాషాసారళ్యానికీ కొనసాగిన ఆలోచనాధార Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అమ్మ ఓడిపోయింది- జ్వలిత

”టీచర్‌ వాడు చచ్చిపోయాడు” ఆనందంగా చెప్పింది సంతోషి.
”వారం రోజులు బడికి రాలేదు ఎందుకు అంటే.. ఎవరో చచ్చిపోయారంటవేం” మందలించింది టీచర్‌.  Continue reading

Share
Posted in గల్పికలు | Leave a comment

పుట్టాలి కర్షకుడిలా – జి. సాయితేజ, 10వ తరగతి, సమత నిలయం, వర్ని

చూస్తు చూస్తు ఏమైంది నా ప్రపంచానికి
ఇంత అంధకారంలో ఉంది
అసలు భానుడున్నాడా…? లేడా…?  Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

కాకమ్మ కబురు – ఎన్‌. నవీన్‌, 9వ తరగతి, సమత నిలయం, వర్ని

ఎంగిలాకు వొకటి ఎగురుకుంటూ వచ్చింది. నన్నెవరు తింటారు అని నాలుగు దిక్కులూ చూసింది. ఆకుమీద అన్నం మెతుకులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. ఆకాశమ్మీది మెరుపు నేలమీదలాె వచ్చిందా? అనుకుంది Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

నానీలు – విజయశ్రీ మహాకాళి

సాంతిేకమా!
నీకు సాష్టాంగ నమస్కారం
పశ్చిమ దేశంలోని పనివాడిని  Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

ఒక్కొక్క పాఠం – డా|| ని. భవానీదేవి

ఏ కూతురితోనైనా
అమ్మ ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది  Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

నా… ని’వేదన’ – శ్రీమతి నండూరి జ్యోతి

కరిగే కాలానికి తెలుసునా… కరిగిన కాలం విలువ
పరుగెత్తే పయనానికి తెలుసునా… పరుగుతీనే వేగం విలువ  Continue reading

Share
Posted in కవితలు | 1 Comment

భూమిక జూలై, 2015

July 2015 title

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

భూమిక హెల్ప్ లైన్ – 24 గంటలు

Back Cover

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

స్వీకారం

Cover Inner

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

స్వీకారం

Cover Inner1

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

వితంతువుల దినోత్సవమంట….కొండవీటి సత్యవతి

వితంతువుల దినోత్సవమంట

మనకి అన్నీ ఉత్సవాలే

ఏముంది సెలబ్రేట్‌ చేసుకోవడానికి?? Continue reading

Share
Posted in సంపాదకీయం | 1 Comment