సంపాదకులకు నమేస్తే,
ఏప్రిల్ నెల భూమిక అందుకోగానే ఆర్. శాంతసుందరి గారి చిర్నవ్వు ముఖచిత్రం ముచ్చటేనింది. సాహిత్య అకాడమీ అవార్డు అందుకోబోతున్న తరుణంలో వారికి అభినందనలు. . లలిత గారి వ్యాసం ఆ… ఏముందీ… ఇంటి పనేగా? Continue reading
సంపాదకులకు నమేస్తే,
ఏప్రిల్ నెల భూమిక అందుకోగానే ఆర్. శాంతసుందరి గారి చిర్నవ్వు ముఖచిత్రం ముచ్చటేనింది. సాహిత్య అకాడమీ అవార్డు అందుకోబోతున్న తరుణంలో వారికి అభినందనలు. . లలిత గారి వ్యాసం ఆ… ఏముందీ… ఇంటి పనేగా? Continue reading
పల్లెటూళ్ళ నుండి వచ్చే కూలీలకు తక్కువ కూలీ దొరికేది. పని కూడా ఎక్కువ చేయించుకునే వాళ్ళు కాదు. ప్రారంభంలో ఈ కార్మికుల ఐక్యతను విడగొట్టాలని స్థానీయ కాంట్రాక్టర్లు లోకల్ లేక ఊరివాళ్ళతో బంధుత్వం Continue reading
”స్త్రీల సమస్యల గురించి ఎవరు రాసినా మాట్లాడినా వెంటనే వాళ్ళు చూపిన పరిష్కారం ఏమిటి అని అడగడం మామూలే. అంటే అట్లా రాసిన వాళ్ళందరూ తప్పకుండా అన్ని సమాధానాలూ ఇవ్వగలగాలి. లేకపోతే పనికిరారు. Continue reading
ప్రియాతిప్రియమైన సత్యా!
నీ ఊహే పారిజాత పరిమళంలా అల్లుకుపోతుంది. నీ న్నేహం నాలో చాలా మార్పును తీసుకొచ్చింది. నువ్విచ్చిన మాననిక ధైర్యాన్ని గురించి విడిగా చెప్పాల్సిన అవసరమే లేదు. నిజం సత్యా, Continue reading
పోయినేడాది తెలంగాణ రాష్ట్రమొచ్చినంక (2-6-14) తెలంగాణ రాష్ట్రప్రభుత్వము బోనాలను రాష్ట్రపండుగ్గా ప్రకటించింది. కొత్త తెలంగాణ కదా! అనేక సంస్కరణ కలలతో వున్న నూతన తెలంగా ణలో బోనాల్లో Continue reading
”నీకు అప్పటి నా ఫోటో దొరక్కపోవచ్చు. కానీ మేడ మీద పాత సాక్స్‌లో నా పాదముద్రలు ఉంటాయి.” అన్నాడు ఒకాయన గత స్మృతుల గురించి మాట్లాడుతూ. ఫోటోలు లేని ఆ జీవితం Continue reading
ప్రముఖ రచయిత్రి సమ్మెట ఉమాదేవి గారి కథా సంకలనం….. ”రేలపూలు” గిరిజన తండా వాసుల బతుకుల నేపథ్యంలో వెలువడిన కథలు. Continue reading
స్త్రీని పూజించకపోయినా సాటిమనిషిగా గౌరవిస్తేచాలు సకల సుఖాలు, శుభాలు మన సొంతమౌతాయి స్త్రీతత్వం అనేది జీవ లక్షణంకాదు సాంస్కృతిక లక్షణం. స్త్రీ స్త్రీగా పుట్టడంలేదు స్త్రీగా పెంచబడుతందిఅనేది సమాజ Continue reading
శ్రీ మానస ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శ్రీ త్యాగరాయ గానసభలో శ్రీమతి శారదా శ్రీనివాసన్, లీలాకుమారి సంయుక్తంగా రచించిన ”చిరంజీవి సాహిత్య సమాలోచనం” గ్రంథం ఆవిష్కరణ సభ 22-4-2015 న Continue reading
భూమిక ఆధ్వర్యంలో జూన్ 19న ”ఐపిసి సెక్షన్ 498ఎ పై సెమినార్ నిర్వహించాం. ఇటీవల సుప్రీమ్‌కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తర్వాత, పోలీస్ స్టేషన్లో 498ఎ కేసుల్లో ఎప్.ఐ.ఆర్ చేయకుండా పోలీసులు భార్యా భర్తలకు కౌన్సిలింగ్ Continue reading
రెండు కళ్ళూ తెరుచుకున్నట్లే వున్నాయి. కుడికన్ను బాగావాచివుబ్బింది. తాజాటమోటోలాగా కళకళలాడే మొఖం, చివికిపోయినట్లుంది. శరీరపు అందమంతా ఎముకలై గూడుకట్టింది, ఆమెను చూస్తున్న కిషోర్‌కు గత Continue reading
దాశరథి రంగాచార్య వెళ్ళిపోయారు. ఒక ప్రాకృత కవి అన్నట్టు అటువంటి మనిషి వెళ్ళిపోతే ఊరి మధ్యలో పెద్ద మర్రిచెట్టు వేళ్ళతో పెకలించుకుపోయినట్టు ఉంటుంది. పెద్ద ఖాళీ ఏర్పడుతుంది. Continue reading
శివలెంక రాజేశ్వరీదేవి జన్మతః ఓ అద్భుతమైన కవిత. మనమధ్యన ఒంటరిగా జీవించిన అమాయక బాలిక. శరత్, చలం, చండీదాన్ రచనల్లోంచి రెక్కలు కట్టుకువచ్చిన దయాళువైన వనిత. ఎల్లల్లేని న్వేచ్ఛలోకి అశ్రుబిందువై Continue reading
1.I have put in so many enigmas and puzzles that it will keep the Professors busy for centuries arguing over what I meant. Continue reading
భూమిక ప్రతి సంవత్సరం కథ, కవిత, వ్యాసరచనల పోటీని నిర్వహిస్తున్న విషయం మీకు తెలుసు. కధ, కవితకు సంబంధించిన అంశం ఎంపిక రచయితల అభీష్టానికే వదిలేస్తున్నాం. Continue reading
దేవదాసీ వ్యవస్థ అంతరించిపోయింది ఈ వ్యవస్థ లేదు అని అధికార వర్గాలే చెప్పుకొంటున్నాయీ అయితే ఈ మాట నిజం కాదనే వాస్తవం గ్రామాల్లో పనిచేనే నాలాంటి కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తు చేస్తూ వుంటుంది. ఈ మధ్య Continue reading