తాలీ: హిజ్రాల చప్పట్లకు మించిన సంకేత భాష – అర్చనరావు మానుకొండ

“చప్పట్లు కొడుతూ వస్తున్నారు” — హిజ్రాలను చూసినప్పుడు సాధారణంగా సమాజం నుంచి వినిపించే మాట ఇది.
హిజ్రాలు ఎవరు? ఎక్కడి నుంచి వస్తారు? వాళ్లు ఒక సంస్కృతి, అంటే ఒక సాంస్కృతిక సముదాయం. ఎక్కువ శాతం మహానగరాల్లో, అంటే మెట్రో నగరాల్లో కనిపిస్తూ ఉంటారని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాము. Continue reading →

Share
Posted in ప్రతిబింబం | Leave a comment

నల్లమల చెంచుల వీరోచిత పోరాట చరిత్ర – కొండమల్లు నవల – కొండవీటి సత్యవతి

చాలా కాలం తర్వాత ఒక నవల రోజంతా కదలకుండా కూర్చోబెట్టింది. జనాలు వినాయకచవితి పూజల్లో నిమగ్నం అయ్యుంటే నేనేమో “కొండమల్లు” నవల చదువుతూ నల్లమలలో చక్కర్లేస్తూ ఉన్నాను. చెంచుల నాయకుడు బయ్యన్న కారుకోడి కోసం నల్లమలంతా వెతుకుతూ దానిని పట్టుకున్న దగ్గర నుంచి ఒక ఉద్వేగంతో నవల నడుస్తుంది. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

విస్మృత సాహిత్యకారిణి.. డా. టి.సి వసంత – గిరిజ పైడిమర్రి

“నిండుకుండ తొణకదు,” “ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది. అన్నీ వున్న విస్తరాకు అణిగి మణిగి ఉంటుంది.” అనే సామెతలు వసంతగారి జీవితానికి అక్షరాలా అవ్వయించవచ్చు. ఒక కవితా సంకలనాన్ని, లేదా కథాసంకలనాన్ని రాసి, ప్రచురించి, ప్రచారం కోసం, బహుమతుల కోసం, అవార్డుల కోసం అర్రులు చేస్తున్న ఈ రోజుల్లో తెలుగు, హిందీ, రెండు భాషల్లో అపారమైన కృషి చేసి కూడా ఈనాడు సాహితీలోకంలో చాలా మందికి తెలియకుండా వసంతగారు మరుగున ఉన్నారు. Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

‘ఒక అమ్మాయికి పదేపదే పరీక్ష రాసే అవకాశం ఎవరిస్తారు?’ – సంస్కృతి తల్వార్, సంధ్య, / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా

అనువాదం: సుధామయి సత్తెనపల్లి
ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం పొందాలని కలలు కనే మహిళలు ముందుగా పితృస్వామ్య సమాజం సృష్టించే అడ్డంకులను అధిగమించడానికి మరింత కష్టపడాలి; ఆ పైన, పరీక్షా విధానంలో ఉన్న లోపాలు వారి పోరాటాన్ని రెండింతలు దెబ్బతీస్తాయి Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆమె… ఓ అనంత శక్తి – రామిశెట్టి కావ్య

ఆమె ఓ స్త్రీ…
అణచివేతల అగ్నిలోనూ
అసలు తత్వాన్ని కోల్పోని
అనంత శక్తి స్వరూపిణి. Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

ఆకలి వాసన – డా. సి. భవానీదేవి

బాంబుల పొగలు కమ్ముకున్న ఆకాశం,
రొట్టెవాసన లేని ఉదయాలు
పసిప్రాణాల పొట్టలో గుగ్గిలమంటిన శబ్దం,
గాజా గోడల వెనుక ఆకలిగీతం! Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

కొంచం స్వేచ్ఛ గావాలి – రోహిణి వంజారి

“ఈడెను గార్డెన్లో నువ్వు నేనూ
అరమరికలు లేకుండా తిరిగినప్పుడు
నీ కళ్ళకు నేను స్త్రీగా కనిపించలేదు Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

గాలికి ఆరిపోయే దీపం – నాంపల్లి సుజాత

కనీ వినీ ఎరుగని జల ప్రళయం
నేపాలమా..!
నువ్వెట్లా కోలుకుంటావో తెలియదు..
మట్టి రేణువులా కొట్టుకుపోతున్న Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

కలిసి ఉంటే కలదు సుఖం – వై. సుష్మ, 9వ తరగతి, టి. యస్. రెసిడెన్షియల్ స్కూల్, దిగ్వాల్

ఈదుటపల్లి గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఆతడికి నలుగురు కొడుకులు ఉండేవారు. పెద్దవాడు సునీల్, రెండోవాడు అనిల్, మÖడోవాడు సుదీర్, నాలుగోవాడు బాలు. కాలక్రమంలో అందరూ పెద్దవాళ్లయినారు. రామయ్యకు వృద్ధాప్యం సమీపించింది. అతనికి తన కొడుకుల గురించి ఒక్కటే దిగులు పట్టుకుంది. Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

సెప్టెంబర్ 2026

సెప్టెంబర్ 2026

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

పోటెత్తిన కెరటం – కొండవీటి సత్యవతి

గీతా హరిహరన్ ఇంగ్లీషులో రాసిన “I ష్ట్రaఙవ bవcశీఎవ tష్ట్రవ Tఱdవ” నవలని “పోటెత్తిన కెరటాన్ని” పేరుతో ఓల్గా తెలుగులోకి అనువాదం చేసారు. మలుపు బాల్‌రెడ్డి గారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఈ నవలలో ‘టైడ’ ఒక శక్తివంతమైన ప్రతీక. Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment

అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

(గత సంచిక తరువాయి…)
` అనువాదం: ప్రభాకర్ మందార
తమపై జరిగిన అత్యాచార ఘటనలను కూడా దళితులు మా సంఘం దృష్టికి తీసుకురావడం మొదలుపెట్టారు. చెర్లపటేల్‌గూడెంలో చిన్న ఎండిపోయిన కుంట… అంటే ప్రభుత్వ ‘శిఖం భూమి’ విషయంలో దళితులకూ భూస్వామికీ మధ్య వివాదం వుంది. భూస్వామ్య వర్గాలు దళితులను కొట్టి వారి గుడిసెలను తగులబెట్టాయి. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

చిన్నారి తల్లి – షేక్ కాశింబి

రామయ్య ఒక రైతు. జానకమ్మ అతని భార్య. వాళ్లకి ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి. రామయ్యకి కొడుకులంటే వల్లమాలిన ప్రేమ. వారిని తలచుకుని మురిసిపోతూ ఎన్నో కలలు కనేవాడు. Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

జెన్ జీ అమ్మాయిల నిరసన: సంఘ పరివార్ ప్రతీకార స్పందన – ఎ. సునీత

జంతర్ మంతర్ నిరసనలు దేశ రాజకీయాలని కుదిపాయి. దీర్ఘ కాలికంగా ఇవి ఎటువంటి పరిణామాలకి దారితీస్తాయో ఇప్పుడే చెప్పలేకపోయినా, అనేక విశ్లేషణల్లో కొన్ని విషయాలు స్పష్టమయ్యాయి: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సంఘ పరివార్ భావజాల, భౌతిక అధిపత్యానికి దెబ్బ తగిలింది. Continue reading →

Share
Posted in ఇంకు పెన్ను | Leave a comment

బిభా చౌదురి ఆధునిక భారతదేశపు తొలి మహిళాభౌతిక శాస్త్రవేత్త – డా. నాగసూరి వేణుగోపాల్

అణుకేంద్రకంలో ఉండే ‘మెసాన’ (Meson) ద్రవ్యరాశిని తొలిసారి లెక్కించిన శాస్త్రవేత్త బిభా చౌదురి (Bibha Chowdhuri)! అంతేకాదు మనదేశంలో ‘హై ఎనర్జీ ఫిజిక్స’ (High Energy Physics) విభాగపు తొలి మహిళా శాస్త్రవేత్త, ఇంకా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థ తొలి మహిళా శాస్త్రవేత్త కూడా. Continue reading →

Share
Posted in సైన్స్ ఆకాశంలో సగం | Leave a comment

నాశరీరం.. నా ఆరోగ్యం.. నా నిర్ణయం.. – పి. ప్రశాంతి

స్నేహితురాలి కోసం ఎదురు చూస్తూ గత పది నిమిషాల నుండి బస్స్టాప్‌లో నిలబడుంది కావేరీ. ఆ పదినిమిషాల్లో కనీసం పదిసార్లైనా తిట్టుకుని ఉంటుంది వాళ్ళ ఊరి సర్పంచిని, బస్టాప్‌లో కనీసం ఒక్క బెంచీ అయినా వేయించనందుకు. కాళ్ళు గుంజుతున్నాయి, నీరసం ఆవరిస్తోంది. Continue reading →

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment