పిలుపైనా పలకరింపైనా – Dr.C.Narayana Reddy

ఎప్పుడో విన్న పిలుపే
ఇప్పుడు ఎదుట నిలబడింది Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

రేపటిరోజున… – B. Goverdhan

నువ్వొక మనిషివో – మృగానివో
సాడిస్టువో – సైకోవో Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

పద్మవ్యూహం- Dr.S.Sharathjyotsna Rani

నవనాగరిక సమాజంలో
యుద్ధం నడుస్తూనే ఉంది Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

నాన్నమ్మ ఆలోచన – లక్ష్మీ రాఘవ

ఆదివారం పొద్దున్న తొమ్మిది గంటల సమయం…     నాన్నమ్మా…. గట్టిగా అరుస్తూ నాన్నమ్మ సీతమ్మను Continue reading →

Share
Posted in కథలు | 4 Comments

”పోలికెక్కడ?” – Hyma Srinivas

”రంజనీ! నిన్ను పదివేలు డ్రా చెయ్యమన్నాను, చేశావా?” న్యూస్‌ పేపర్‌ చదువుతూ అడిగాడు ఆనంద్‌. Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

బి.ఎస్‌. రాములు కథల్లో స్త్రీలు ‘ఆకాశంలో సగం’ కన్నా ఎక్కువ – విహారి

బి.ఎస్‌. కథల మూలాలన్నీ తెలంగాణ పల్లెపట్టుల్లో ఉన్నాయి. ఈ కథల నిండా గ్రామీణ జనజీవనం తొణికిసలాడింది. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

బీజమంత్రం ఒడియా మూలం-ప్రతిభారాయ్‌ అనువాదం-Jayasri Mohanraj

అర్ధరాత్రి రాణి ఇంటి తలుపుని ఎవరో తట్టడం కొత్త కోడలి అడుగుల శబ్దంలా మెల్లగా, మెత్తగా పాద శబ్దాలు ఇంకెవరికీి వినపించక పోయినా రాణికి మాత్రం Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

మార్క్సిస్టు మహిళా మేధావి – రోజా లగ్జెంబర్గ్‌ – డా|| మానేపలి

ప్రపంచ ప్రఖ్యాత మార్క్సిస్టు మహిళా మేధావి రోజా లగ్జంబర్గ్‌ (1871- 1919). బెర్లిన్‌ (జర్మనీ)లో 2003 జనవరి Continue reading →

Share
Posted in Uncategorized | Leave a comment

Title Page

COVER-PAGE-1-BHUMIKA-1-1024x706

Share
Posted in Uncategorized | Leave a comment

ప్రతిస్పందన

డియర్‌ సత్యవతి గారూ,
హాట్సాఫ్‌ టు ”నా అంతరంగ ఆవిష్కరణలు”. మొత్తం అసమాన సమాజ సారాంశాన్ని ఎంత చక్కగా అతి సరళమైన భాషలో ఆవిష్కరించారు. భూమిక చదివితే మీరు సగమే తెలుసు. ఈ కవిత చదివితే మొత్తం తెలిసిపోయారు. సమాజంలోని అన్ని రుగ్మతలకీ అందరికీ పరిష్కారం గురించి తెలుసు కాని మనదాక వచ్చాక Continue reading →

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

నా జీవితం – ఉద్యమాలు – పోరాటాలు- హిందీ మూలం : ‘హాద్‌సే’ శ్రీమతి రమణిక గుప్తా అనువాదం : డా. టి. (సి) వసంత, ఎమ్‌.ఏ. పిహెచ్‌.డి.

(కొత్త సీరియల్‌ ప్రారంభం)

అంకితం
నాకు అపార నమ్మకాన్ని కలిగించిన
ఆ కార్మికులకు,
పరివర్తనకోసం బలి అయిన
ఆ మహిళా-కార్మికులకు,
నేను అగ్నిపథంలో నడవడానికి ప్రేరేపించిన Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

మాదిగ పుటుక కాదు – సం.వెం.రమేశ

నీతో మాట్లాడి ఎన్నేళ్లయింది… గుండె పాతరను తవ్వి నీ గురుతుల గురుములను కొలుచుకొని ఎన్నాళ్లు గడిచిపోయినాయి… చాన్నాళ్లకు మొన్నొక సారి, ఆ కొండమింద నుంచి దిగి వచ్చిన ముసురుమబ్బు నీ తలపులను మోసుకొచ్చి నన్ను తడిమేసి తడిపేసి పోయింది. నీకు తెలియదేమో, నేనిప్పుడు ఏడాదిగా ఏడుకొండల కాళ్ల దగ్గర కుదురుకొని ఉండాను. ఆ మొయిలు నా చెవిలో గుసగుసలాడేసి పొయినంక Continue reading →

Share
Posted in కథలు | 2 Comments

నాన్నా… వెరీ సారీ!- పి. రాజ్యలక్ష్మి

ఎంతయినా నీవు పాషానివే. చదువుకొని యింత పెద్ద ఉద్యోగం చేస్తున్నావుగాని సామాజిక స్పృహ బొత్తిగాలేదు. ఎన్ని చెప్పు మీ ఆడోళ్ళ బుద్ధంతే.
ఏమయింది ఉపోద్ఘాతం లేకుండా విషయం డైరెక్టుగా చెప్పొచ్చుకదా. Continue reading →

Share
Posted in కథలు | 17 Comments

దేవకి- ఒడియా మూలం : ప్రతిభా రాయ్‌ అనువాదం : జయశ్రీ మోహన్‌ రాజ్‌

సంత ముగించుకుని అడివి బాటలో నడుస్తూంది ఝముటి గొహరా. దుఃఖాల దొంతరలతో చేసిన మెట్లపై పాదాలు మోపుతూ జీవితపు ఒడిదుడుకులపై నడుస్తున్నట్టుందామె. ఏదో అమూల్యమైన వస్తువన్నట్లు అతి జాగ్రత్తగా మూటను గుండెలకు హత్తుకుని నడుస్తూంది, లేత పసికందు ఆమె స్తనాల్లోని పాలు కుడుపుతూందా అన్నట్లు! Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

గ్రహణం తర్వాత ….మూలరచన : గోవింద్‌ ఉపాధ్యాయ అనువాదం : అనూరాధ నిప్పాణి

ఇప్పుడే నిక్కూ ఫోన్‌ చేసాడు : ”అమ్మా, ఎప్పుడొస్తున్నావు? నువ్వు సండే వస్తానని ప్రామిస్‌ చేసావుగా?” అంటూ…
మోనిక వాడిని బుజ్జగించింది. ”నిక్కూ, నువ్విప్పుడు చిన్నపిల్లాడివి కావు. మమ్మీ ప్రాబ్లెమ్స్‌ అర్థం చేసుకోవాలి. నాకు శెలవు దొరగ్గానే వస్తానుగా”! మోనిక వాడినైతే బుజ్జగించింది కానీ – ఇప్పుడే ఏడిచేటట్లుంది ఆమె పరిస్థితి. ఈ Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

బాపూగారూ! ఇంక సెలవండీ!- ఇంద్రగంటి జానకీబాల

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రఖ్యాత దర్శకులు, సుప్రసిద్ధులైన స్వర్గీయ బాపూగారి చిత్రాలలోని కొన్ని పాటల్ని, వాటి రూపకల్పననీ తలుచుకుంటూ, ప్రస్తావించుకుంటూ ఆయనకి ఒక సంగీతపరమైన నివాళినర్పించాలని ఈ వ్యాసం వుద్దేశమని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. Continue reading →

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment