జూపాక సుభద్ర
తెలంగాణ ఉద్యమం కోటి కలలను ఆరబోసుకుంది. భౌగోళిక తెలంగాణ బహుజన తెలంగాణ కావాలని ఆశిస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో సామాజిక న్యాయాలకు సంబంధించిన ఒప్పందాలు జరగలేదు. తెలంగాణ రావడా నికి అనేక బహుజన తెలంగాణ బిడ్డలు తమ ప్రాణాల్ని ధారబోసినా వచ్చింది భౌగోళిక తెలంగాణనే. Continue reading




