మహిళలపై పెరిగిపోతున్న లైంగిక వేధింపులు – పరిష్కారాలు

(భూమిక నిర్వహించిన పోటీలో ద్వితీయ బహుమతి పొందిన వ్యాసం) – పి.వి. లక్ష్మణరావు

”పితారక్షతి కౌమార్తే భర్తా రక్షతి యౌవనే, సుతా రక్షతి వార్ధక్యే నస్త్రీ స్వాతంత్య్రమర్హతి” అని వ్యాసుడు జయసంహితలో చెప్పాడు. స్త్రీకి బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కుమారుడు ఆలంబనగా ఉండాలి. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

తీరు మారిన తీర్పు

(భూమిక నిర్వహించినటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ)- హైమా శ్రీనివాస్‌

న్యాయమూర్తికోర్టులోకి అడుగుపెట్టగానే అంతాలేచి నిలబడ్డారు. ఆయనతన స్థానంలో కూర్చుని, మొదలుపెట్టమన్నట్లు చూశారు. Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

తస్మాత్‌ జాగ్రత్త

(భూమిక నిర్వహించిన పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత)

– శివపురపు శారద

గోతిలోన పాతినా కొన ఊపిరినుంచుకున్న పసిగుడ్డును నేను

కడుపుతీపితో కన్నతల్లి ప్రాణమొడ్డితె బతికి బట్టకట్టితి నేను

కుసుమించె సుమమని మురిసితనంలోనె బలియైతిని నేను Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

చాసో – శతజయంతి ఉత్సవాలు –

చాగంటి కృష్ణకుమారి

విజయనగరంలో లేడీస్‌ రిక్రియేషన్‌ అండ్‌ వెల్ఫేర్‌ క్లబ్స్‌ ప్రాంగణంలో ప్రతీసంవత్సరం జనవరి 17న జరుపుకొనే సాహిత్య సంబరం డిసెంబర్‌ మాసాంతంనుండే సందడి చేయడం మొదలుపెడుతుంది. ఆ మాసాంతంలో విజయనగర సాహిత్యప్రియులే కాదు, దేశదేశాల తెలుగు సాహితీప్రియుల మనసులు విజయనగరంవైపుకి మళ్ళుతాయి. Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

Feb 2013 title copy

Share
Posted in Uncategorized | Leave a comment

రచయిత్రులు, ఆత్మీయమితృలతో కలగలిసి చేసిన ప్రయాణం

భూమిక ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న సాహితీ యాత్రలు… ప్రతిసారీ ఓ కొత్తప్రాంతం, ఓ కొత్త అనుభవం, కొత్త కొత్త వ్యక్తులతో దిగ్విజయంగా సాగుతున్నాయి. పాపికొండలతో మొదలై, ఉత్తరాంధ్ర, తలకోన, నల్లమల అడవుల్లోంచి… ఈసారి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ అడవులు, జలపాతాలు, గోండుల స్థావరాలు కలియ తిరుగుతూ కొనసాగింది Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment

భూమిక వార్షిక పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ

 ఇదో రకం పోరాటం – ఈనాటి పోరాటం

DSC_0560

మెటర్నిటీ లీవ్‌ అయిపోయింది. ఆ రోజు డ్యూటీలో చేరాల్సిన రోజు శర్మిష్ఠకి చాలా ఉత్సాహంగా ఉంది. దాదాపు ఏడాది తర్వాత తన టేబుల్‌ దగ్గరికి వెళ్తోంది. పాత రోజులు మళ్లీ వస్తున్నాయన్న ఆనందం, తోటి ఉద్యోగులందర్నీ కలుసుకుంటానన్న ఉత్సాహంలో, బ్యాగ్‌ని పొద్దున్నే సర్దుకుంది. తొందరగా తయారయింది. Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

భూమిక వార్షిక పోటీలలో ప్రథమ బహుమతి పొందిన వ్యాసం

 ”మహిళలపై పెరిగిపోతున్న లైంగిక వేధింపులు – పరిష్కారాలు” -భావరాజు పద్మిని

DSC_0567స్త్రీ హృదయం పువ్వుకన్నా కోమలమైనది. ఒక అందమైన పువ్వును చూసినప్పుడు, కాసేపు ఆ సౌందర్యానికి ముగ్దులై చూస్తూ ఆనందించేవారు కొందరు. ఇందులో గొప్ప మానవత ఉంది. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

జాగలేదు – టైము లేదు

కొత్త సంవత్సరమొచ్చిందంటె తెలంగాణ ఉద్యోగ, కార్మిక టీచర్స్‌, లాయర్స్‌ యింకా సబ్బండ సంగాలు డైరీ ఆవిష్కరణ సభలు జాతర జరిగినట్లే జరుగుతుంటయి. తెలంగాణ ఉద్యమంలో డైరీ ఆవిష్కరణలు కూడా ఉద్యమంగా నడిచినయి. తెలంగాణ ప్రకటన తర్వాత డైరీ సభలు జోరుగ సాగినయి. Continue reading →

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

మహిళా ఉద్యమాలు : దృక్పథం – గమనం

– కాత్యాయనీ విద్మహే

ఐదవ పంచవర్ష ప్రణాళికా కాలంలో (1974-79) ఎస్సీల, బిసిల, మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక కార్పోరేషన్‌ను ఏర్పరచిన ప్రభుత్వం ఆరు (1980-85) ఏడు (1985-90) ప్రణాళికా కాలాలలో సామాజిక సేవా పథకాలకు ప్రాధాన్యత నియ్యటం పెద్ద వైరుధ్యం. ఇది దళితులకు, వెనకబడిన వర్గాలను, మహిళలకు అభివృద్ధి చట్రం వెలుపల తారట్లాడే తాత్కాలిక ఉపశమనాలనే చూపిస్తుంది. Continue reading →

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

భూమిక వార్షిక పోటీలలో ప్రథమ బహుమతి పొందిన కవిత

ఈ – తరం నినాదం వై – తరుణి ???

– బి. కళాగోపాల్‌

DSC_0564

చీకటి రాత్రులలో తొమ్మిది నెలల ధ్యానముద్ర.

ఒక చైతన్యపు మొలక ఊపిరి పోసుకుంది

జిగురు ప్రపంచంలో. Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

మేడారం జాతర

 

– హిమజ

అడివి తల్లీబిడ్ల పండుగకు

గిరి పుత్రలే పెద్దలు

కొండా కోనలే విడిది సెలవులు Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ సమావేశం

భూమిక పత్రిక వార్షిక పోటీల విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం జరిగింది. DSC_0558ఇందులో ఎందరో కవయిత్రులు, రచయిత్రు లు పాల్గొన్నారు.

Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

సగాలు రెండూ సమానమేనా?

 – రమా సుందరి బత్తుల

పొద్దున్నే ఏదన్నా రాద్దామని ఒకసారి నన్ను నేను విదుల్చుకొని కూర్చొన్నానా! నాలో ఉండి, ఎప్పుడు ముచ్చటగా అచ్చరాలు కాగితం మీద పూయించే సిరా ఎందుకో మొరాయించి, మొండికేసింది. అచ్చరాలు రాయదంట. ఏమయ్యిందే నీకియ్యాల?” విసుక్కొన్నాను. Continue reading →

Share
Posted in moduga poolu, Uncategorized | 4 Comments

తాతటమనవడు.కాం ఆవిష్కరణ

26.11.2013వ తేదీ శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి డా. సి. భవానీదేవి రచించిన బాలల కథాసంపుటి ”తాతట మనవడు.కాం” ను ప్రముఖ కవి, సెంట్రల్‌ సాహిత్య అకాడమీ అవార్డ్‌ గ్రహీత డా.ఎన్‌. గోపి ఆవిష్కరించి ప్రసంగిస్తూ Continue reading →

Share
Posted in ప్రకటనలు | Leave a comment

బ్రిజ్‌రాణి(హైదరాబాద్‌)

చాల వెనకబడ్డ కుటుంబం మాది. నాకు మాత్రం ఏదైన సోషల్‌ ఆర్గనైజేషన్‌లో పాల్గొనాలని వుండేది. మాది హైదరాబాదే. సరోజనీనాయుడు ప్రభావం నామీద వుండేది. పేపర్లో ఆమె చేసే పనుల గురించి చదివితే ఆమెలాగే మనం కూడా ఏమైన చేస్తే బాగుంటుందనిపించేది. Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment