తెలుగు సినిమా స్వర్ణయుగంలో మెరిసిన సువర్ణ సుందరి – మహానటి అంజలీదేవి

– ఇంద్రగంటి జానకీబాల

నటనైనా, నాట్యమైనా, గానమైనా, కవిత్వమైనా, ఏ కళైనా, కళాకారుని (కళాకారిణి) స్వభావంలోంచి, పుట్టుకతో వచ్చిన వాసన వల్లే సమకూరుతుంది. అలా అబ్బిన కళకి కృషివల్ల మెరుగులు దిద్దుకుని మెలకువలు నేర్చుకుని కొందరు సాటిలేని మేటి కళాకారులుగా తమని తాము తీర్చిదిద్దుకుంటారు. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

ఉన్నత విద్యా సంస్థల్లో స్త్రీలపై లైంగిక దాడులు (స్థితిగతులు)

సర్వం శక్తి మయం. శక్తి స్త్రీ స్వరూపం. ఈ అనంత విశ్వానికి మహిళనే మూలాధారం. ప్రాచీన కాలం అనగా భారత ఇతిహాసాలలో మహిళలకు విశిష్ట స్థానం ఉంది. భారతీయ మహిళ గర్భంలో పిండ దశ నుండే అడుగడుగునా గండాలు, సామాజిక అవాంతరాలను ధైర్యంగా ఎదుర్కొంటూ రాణిస్తున్న ధైర్యవంతురాలు. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

తెలుగు సాహిత్యంలో ముగ్గురు ప్రముఖ మహిళల్ని వరించిన అవార్డులు

Katyani Vidmaheకాత్యాయని విద్మహే కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌. ప్రసిద్ధ విమర్శకురాలు. నిరంతర శ్రామికురాలు. సాహిత్య వ్యవసాయమే ఆమె నిత్యవృత్తి. విద్యార్ధులతో విభిన్నాంశాలపై పరిశోధన చేయించడం ఆమెకిష్టమైన పని. Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

భూమిక హెల్ప్‌లైన్‌ రివ్యూ మీటింగ్‌

సౌదామిని

జనవరి 18న భూమిక హెల్ప్‌లైన్‌ రివ్యూ మీటింగ్‌ హిమాయత్‌నగర్‌లోని హోటల్‌ ఉడ్‌ల్యాండ్‌లో జరిగింది. సత్యవతి గారు భూమిక ఆవిర్భావం వెనుక గల ఆంతర్యం మొదలుకొని ఇప్పటి వరకు దాని ప్రస్థానాన్ని దాని వెనుక ఉన్న కృషి తమ అనుభవాలను వివరంగా వివరించారు. Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

అందరూ స్త్రీలే ఎంపికైన పంచాయితి

గాంధారి మండలం నిజాబాద్‌ జిల్లాలో స్త్రీల అక్షరాస్యత మరియు అభివృద్ధి సూచికలలో వెనకబడి ఉన్న మండలాలలో మొదటిది. గాంధారి మండలంలోని చద్మల్‌ గ్రామపంచాయితీ జిల్లా కేంద్రం నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. Continue reading →

Share
Posted in గ్రామీణ మహిళావరణం | Leave a comment

బడుగు జీవుల వెతలు

– శీలా సుభద్రాదేవి

డి. సుజాతాదేవి పేరు వింటే సాహిత్య రంగంలో కొందరు ‘ఆమె బాల సాహిత్య రచయిత్రి కదా’ అంటారు. మరికొందరు ”గేయాలు రాస్తుంది” అంటారు. తమ రచనలు తప్ప ఇతరుల రచనలు చదివే అలవాటు లేనివాళ్ళు ”ఎవరామె ఏమిటి రాసింది? ”ఎప్పడూ పేరు విన్నట్లు లేదే?” అని కూడా అంటారు. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

తిరగరాయాల్సిన కథలు ఇంకెన్నో తేలాల్సి వుంది

ఆ రోజు ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియమ్‌లోకి ప్రవేశించేటప్పుడు మనసులో ఓ చిన్న అసౌకర్యం. అయితే అంతకుముందు గేటు బయట చూసిన వైలెట్‌ కలర్‌ పూలబంతులు ఈ అసౌకర్యాన్ని చాలా వరకు తగ్గించేసాయి. Continue reading →

Share
Posted in Uncategorized | Leave a comment

‘జిందగీ న మిలేగి దుబారా’ –

 కొండవీటి సత్యవతి

”ఎడిటర్‌ అని బోర్డున్న రూమ్‌లోకి ఆమె ఆడుగుపెట్టింది ధాత్రి. కుర్చీ ఖాళీగా వుంది. ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంది. రూమ్‌ నిండా పుస్తకాలు నీట్‌గా సర్దివున్నాయి. టేబుల్‌ మీద బోలెడు పుస్తకాలు పరిచివున్నాయి. గోపాలం తన కిష్టమైన పుసత్కఆలన్నింటిని సేకరించుకున్నాడు అనుకుంటూ నవ్వుకుంది. Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

మోటూరి ఉదయం

1924 అక్టోబరు 13వ తేదీన పుట్టారు. శుక్రవారం సూర్యునితోపాటు పుట్టానని మా నాన్నగారు ఉదయలక్ష్మీ అని పేరు పెట్టారు. అసలు పుట్టుకతోనే ఒక ప్రత్యేకతతో పుట్టాను నేను. మా నాన్నగారు దేవుళ్ని, దయ్యాల్ని అవన్నీ నమ్మేవారు కాదు. ఇక్కడ రేపల్లె తాలూకాలో ఏటవతల తాటాకులపాలెం అనీ, కమ్మవారిపాలెం అనీ, Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

దో దిన్‌ …

– కుప్పిలి పద్మ

యీ 2014లో నిలబడి వెనక్కివెనక్కి చూసుకొంటే వలస అనేది యెంతటి పురాతనమైన పదమో అంతే నిత్యనూ తనమైన పదమని మనకి మరింత స్పష్టంగా అనిపిస్తుంటుంది. యీ ప్రపంచం వలసని యెప్పటికప్పుడు ఆయా సందర్భాలకి తగినట్టు నిర్వచించుకొంటూనే వుంది. Continue reading →

Share
Posted in కొన్ని పూలవనాలు... కాసిని తేనెచుక్కలు | Leave a comment

తొలితరం ఉపాధ్యాయిని సావిత్రీబాయి —

డా. బి. విజయభారతి

పూనే నగర శివారు ప్రాంతం. పదిహేడేళ్ళ అమ్మాయి వడివడిగా అడుగులు వేస్తూ వెళుతున్నది. వీధిలో ఇళ్ళు దూర దూరంగా ఉన్నాయి. ఉన్నట్టుండి ఆమె మీద పేడనీళ్ళు పడ్డాయి. వాటిని విదిలించుకుంటూ రెండడుగులు వేసేసరికి ఎవరో విసిరిన రాళ్ళు తగిలాయి. అటు చూడకుండానే ఆమె నడక సాగించింది. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

హృదయాంజలి –

 వి.ప్రతిమ

దేశభక్తి అంటే కార్గిల్‌కి పోయి యుద్ధం చేయడం మాత్రమే కాదు.. తన ధర్మాన్ని, తన బాధ్యతను, తన కర్తవ్యాన్నీ నిర్వర్తించడం. Continue reading →

Share
Posted in నివాళి | Leave a comment

కమ్యూనిస్టు నేపథ్యంలో నా బాల్యం –

టి.టాన్య

నేటి సమాజంలో యువతకు, విద్యార్థులకు, విద్యాధికులకు రాజకీయాలపట్ల సరయిన అవగాహనకాని ఆసక్తికాని ఉండవలసినంతగా లేదనిపిస్తోంది. అధికభాగం ప్రజల్లో రాజకీయాలపట్ల వ్యతిరేకభావం అనాసక్తత ఎక్కువగా ఉంది. Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

హెల్ప్‌లైన్‌ కొనసాగడానికి సహకరించండి

ఆక్స్‌ఫామ్‌ ఇండియా ఆర్ధిక సహకారంతో 2006, మార్చి 8న మొదలైన భూమిక హెల్ప్‌లైన్‌ సమస్యల్లో వున్న ఎన్నో వేలమంది స్త్రీలకు ఆసరా అయ్యింది. ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు హెల్ప్‌లైన్‌ నిర్విరామంగా మోగుతూనే వుంటుంది. భిన్నమైన సమస్యలు, దుఃఖగాధలు, కన్నీటి ధారలు… Continue reading →

Share
Posted in ప్రకటనలు | 1 Comment

కవన భూమిక

నేను వెతుకుతున్నాను

– జడపల్లె మాధవాస్సుధ

నేను చాలా రోజులుగా వెతుకుతున్నాను

చదువుకున్న వ్యక్తులకోసం కాదు…

ఎదుగుదలకు ఆధారం ”సంస్కారం” మనుషుల్లో మచ్చుకైనా కన్పిస్తుందేమోనని.

నేను చాలా రోజులుగా వెతుకుతున్నాను Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

మహిళా ఉద్యమాలు – దృక్పథం – గమనం

– కాత్యాయనీ విద్మహే

1980కి అంతర్జాతీయ మహిళా దశాబ్దిలో సగభాగం గడిచిపోయింది. 1980 వేసవిలో ‘కోపెన్‌హాగ్‌’లో యునైటెడ్‌ నేషన్స్‌ అర్ధదశాబ్ది సమావేశం వివిధ దేశాల మహిళా అధ్యయన కేంద్రాల భాగస్వామ్యంతో నిర్వహించబడింది కూడా. Continue reading →

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment