– జి.వి. రామ్ ప్రసాద్
తెలంగాణా సమస్యను ఏదో ఒకటి తేల్చేయండి అని డిమాండ్ చేసిన వారంతా ఆ విషయాన్ని తేల్చేయగానే అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించి రాస్ట్రాన్ని విభజిస్తే నీటి సమస్యలు, హైదరాబాద్ లేకపోతే విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, రెవిన్యూ లేదంటూ సీమాంధ్రలోని శక్తివంతమయిన వర్గాలయిన రాజకీయ పార్టీలు, Continue reading
