– నంబూరి పరిపూర్ణ
ఇంటర్ ఫస్టుక్లాసులో పాసయిన సాధన, మేథమెటిక్సు బి.యస్సీ చెయ్యాలని ఎంతగానో కోరుకుంటూ, అందుకు సిద్ధపడుతోంది. Continue reading
– నంబూరి పరిపూర్ణ
ఇంటర్ ఫస్టుక్లాసులో పాసయిన సాధన, మేథమెటిక్సు బి.యస్సీ చెయ్యాలని ఎంతగానో కోరుకుంటూ, అందుకు సిద్ధపడుతోంది. Continue reading
డా|| కె. సీత
నేను, మా శ్రీవారు శ్రీనివాసరావు గారు, మా ఇంట్లోని మరో పోర్షన్‌లో ఉంటున్న ప్రసాద్ గారు, వారి శ్రీమతి శ్రీలక్ష్మి గారు, వారి కుమార్తె గోమతి కలిసి ”వాలీ ఆఫ్ ఫ్లవర్స్”కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము. ఈ ట్రిప్ మొత్తం పదకొండు రోజులు. ఆగస్ట్ నెల 14వ తేదీ మొదలుపెట్టి 24వ తేదీ ఆగస్టున పూర్తిచేశాం. ఎందుకంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు ఈ వాలీ సందర్శనకు ముఖ్యమైన నెలలు. Continue reading
బాలికా వ్యధ
– తమ్మెర రాధిక
అమ్మ కడుపా అది
ఆడపిల్లల శ్మశాన భూమా!
జెండరు తేడాలు
సమాజాలు కూలిపోయే బాంబులు!! Continue reading
– సామాన్య
బెంగాలీ మేటి దర్శకుడు ఋతుపర్ణోఘోష్ ఈ ఏడాది మే నెలలో పరమపదించారు. ఒక్క బెంగాల్‌కే కాదు మొత్తం భారతదేశానికి ఆ మాటకొస్తే ప్రపంచానికి కూడా అతను అంత చిన్న వయసులో మరణించడం పూడ్చలేని లోటు. Continue reading
– నర్సమ్మ
నా తల్లి లచ్చమ్మ, తండ్రి పోచయ్య, నాకు ముగ్గురు అన్నలు. గంగయ్య, దుర్గయ్య, నింగయ్య. చెల్లలు – బుజ్జమ్మ. మేము మొత్తం 5 మందిమి. మా ఇంట్లో ఎవరికీ చదువు రాదు. మేము అందరము వ్యవసాయం కూలి పని చేసుకుంటు బతుకుతున్నాము. మా ఇంటిలో నేను మూడవదాన్ని. Continue reading
– డా|| మామిడి లింగయ్య
వి. ప్రతిమ స్త్రీ, పురుష సమానత్వాన్ని కాంక్షించే కవిత్వం రాసింది. అన్ని రకాల సంబంధాలు కలగలసిన కుటుంబం అనేది వ్యక్తిగతంకాదు. అది సామాజిక, రాజకీయ వ్యవస్థ. సమాజంలో స్థిరపడిన రాజకీయ విలువలే కుటుంబంలో స్త్రీల జీవితాన్ని నిర్దేశిస్తున్నాయి. వారి ఆశలను, ఆశయాలను అభిరుచులను అణచివేస్తున్నాయి. Continue reading
– డా. యు. ఝాన్సీ
శ్రీశ్రీ ‘దేశచరిత్రలు’ అనే కవితలో…
”ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం?
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.” (మహాప్రస్థానం) Continue reading
సరిత ఆంధ్రప్రదేశ్ మహిళా కమీషన్ పూర్తి స్థాయిలో ఎర్పడిన సందర్భాన్ని పురస్కరించుకొని కమీషన్ వారు ఒక సమావేశాన్ని నిర్వహించారు.
Continue reading
– తూము విజయ్‌కుమార
19వ శతాబ్దంలో మన సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు ఉత్తర భారతదేశంలో రాజా రామమోహన రాయ్, దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవచంద్రసేన్, ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం పంతులు మొదలైన ప్రముఖులు సంస్కరణలు చేపట్టారు. ఆనాటి ఈ ఉద్యమాల ప్రభావం కవులు, రచయితల మీద పడింది. Continue reading
– కోపూరి పుష్పాదేవి
సైకియాట్రిస్టు డా. చంద్రిక ఎదురుగా అసహనంగా, అనాసక్తంగా కూర్చుని ఉంది సన్నిహిత. పక్కన కూర్చున్న ఆమె తల్లి అరుంధతి ఆందోళనగా డాక్టరువైపు చూస్తోంది. Continue reading
– జూపాక సుభద్ర
నిన్న (7-7-2013) రాత్రి ఆరున్నరనించి తొమ్మిదిన్నరదాకా ఇందిరాపార్కు సమీపంలోని హైదరాబాద్ స్టడీ సర్కిల్ ఆడిటోరియంలో, మట్టిపూలు రచయిత్రుల వేదిక ఆధ్వర్యంలో బహుముఖ సాంస్కృతిక ప్రజ్ఞాశీలి చంద్రశ్రీ మొదటి వర్ధంతి సందర్భంగా ‘చంద్రశ్రీ యాదిలో…’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కారంచేడు పోరాట నాయకురాలు డాక్టర్ ప్రజ్ఞ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
– జి. సాయితేజ, 8వ తరగతి
సోమపురం అనే ఊళ్ళో రంగన్న అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక తోట ఉంది. ఆ తోటలో మొక్కజొన్న విత్తనాలు చల్లాడు. అవి మొలకెత్తి పెద్దగా అయ్యాయి. వాటికి మొక్కజొన్నలు కూడా అయ్యాయి. ఆ మొక్కజొన్న కంకులు తినడానికి పిచ్చుకలు వచ్చేవి. ఆ పిచ్చుకలను చూసి రంగన్న ఆ తోట పైన వల వేశాడు. Continue reading
– జె. రాజు, 7వ తరగతి- జె. రాజు, 7వ తరగతి
ఒక ఊర్లో ముసలమ్మ తన మనవరాలుతో ఉండేది. రోజూ స్కూల్‌కి పంపేది. నాయనమ్మ ఒకరోజు పొలంకి వెళ్ళింది. అప్పుడు సోని నాయనమ్మకోసం అన్నం తెచ్చింది. నాయనమ్మ బాగా కష్టపడి సోనికు స్కూల్ బ్యాగ్, చెప్పులు కొనిపెట్టింది. నాయనమ్మ పొలం పనిచేసే మనవరాలిని పెంచి చదివించేది. Continue reading
కొన్ని పూలవనాలు కాసిన్ని తేనె చుక్కలు
– కుప్పిలి పద్మ
నిజమే సుమా… అప్పుడప్పుడు మనం కూడా కొన్ని సహజమైన విషయాలని. అసహజంగా, అసహజ విషయాలని సహజంగా చూడటానికి అలవాటు పడిపోతాం. కొన్నిసార్లు మన ఆలోచనలని కిందామీదా చేసే విషయాలు విన్నా మనం వో స్థితప్రజ్ఞత ప్రదర్శించటానికి ముచ్చట పడుతుంటాం. Continue reading
– భూమిక
జులై పన్నెండు శిలాలోలిత పుట్టిన రోజు. ఆ రోజున తన మూడో కవితా సంపుటి ‘గాజునది’ని ‘భూమిక’ తరపున ఆవిష్కరించమని కోరింది. అలాగే ఎన్నాళ్ళగానో పెండింగులో వున్న నా ప్రయాణానుభవాల పుస్తకం కూడా దానితోపాటు ఆవిష్కరిస్తే బాగుంటుందని సూచించింది. నా పుస్తకం తయారవ్వలేదు. అయినా సరే చేద్దాంలే అని తనకి హామీ ఇచ్చేసాను. మీటింగ్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టి ప్రెస్‌క్లబ్ బుక్ చేసేసాం కూడా. Continue reading
– మారియాన్ ఋ్లమ్ (డచ్ భాష్‌లో) అసీఫా బాను (తెలుగుసేత)
స్వేచ్ఛగా ఉన్నానంటే నువ్వు నిశ్శబ్ధంగా ఉండు
ఎందుకంటే నాకు చెప్పాల్సిన విషయముంది
స్వేచ్ఛగా ఉన్నానంటే నువ్వు కటకటాల వెనుక
అప్పుడు మాకు భయపడే అవసరముండదు Continue reading