– పూర్ణిమ
చైనా దేశంలో ఒక ఫ్యాక్టరీ కాంపౌండ్. ఆ పూట అక్కడంతా ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. కార్మికులంతా ఊపిరి బిగబట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఆర్థికమాంద్యం (ఇది రెండేళ్ళ కింద వచ్చిన ఆర్థికమాంద్యం కాదు!) వల్ల కార్మికులను ఉద్యోగాలనుండి తీసేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఒక జాబితా వెలువడబోతుంది. Continue reading
