– జూపాక సుభద్ర
అరెరె ఒక్క సెప్టెంబర్ 17, 1948 మీద ఎన్ని వాదనలు. ఒక హిందూ పార్టీ ‘యేలేయది ముమ్మాటికి విమోచనమే. యిక మిగతా రాజకీయ పార్టీలు గూడ కాదు ‘సైనిక చర్యతో’ జరిగింది ‘విలీనమే అయినట్టు. కమ్యూనిస్టు పార్టీలు గూడ యిదే పాట పాడ్తున్నయి. Continue reading

