– సిహెచ్. సుజాత
చంకలోని బూటుకాళ్ళ బుడతడిని
భుజంపై వేలాడే పుస్తకాల సంచీలని
Continue reading
-పి.ప్రసాదు
దేశ రాజధాని ఢిల్లీలో మరో అత్యంత దారుణ అత్యాచార సంఘటన వెలుగు జూసింది. దేశ ప్రజలను మరోసారి కంటతడి పెట్టించింది. ‘నిర్భయ దుర్ఘటన’ (16/12) జరిగాక సరిగ్గా నాలుగు నెలలకే ఈదుర్ఘటన (15/4) జరిగింది. Continue reading
-జూపాక సుభద్ర
‘అక్కా నేనస్సలుబోను వానింటికి, యీన్నే ఏదన్న పంజేసుకుంట, వానితోని నేనింక బడలేను, పెండ్లయిన కాన్నుంచి యిదే రసరస వానితో సంసారం జేసుడు నానుంచిగాదు, వాడు యెముడు యెతుక్కంట నా యెన్కని వస్తడేమో! నన్ను వానితోనైతె తోలొద్దు’ మా చుట్టం చిన్ని మా యింటి కొచ్చి ఏడుస్తూ చెప్పింది.
Continue reading
-అబ్బూరి ఛాయాదేవి
వి.యస్. రమాదేవి గారు భూమికకు అత్యంత ఆప్తులు. వారికి నివాళిగా ఛాయాదేవి గారు ఇంతకు ముందు రాసిన వ్యాసంతోపాటు రమాదేవిగారు రాసిన కథను కూడా పునర్ముద్రిస్తున్నాం. Continue reading
-వి.ఎస్.రమాదేవి
అయిదేళ్ళ సుశి, ఇంచుమించు తన ఈడు పిల్లే, సీత చేయి పట్టుకుని మంచి ఉషారుగా పరుగెత్తుకొచ్చింది ఇంటికి. చూస్తే ఇంటికి తాళం వేసుంది. Continue reading
మరో జలియన్‌వాలాబాగ్ – ఇంద్రవెల్లి
-ఎన్. హేమలలిత
స్వతంత్య్ర భారతావనిలో జలియన్‌వాలాబాగ్ ఏమిటి అంటున్నారా! అవును! మన ప్రజాస్వామ్య చరిత్రలో రక్తమోడిన సంఘటనలు ఎన్నో! కొన్ని మాత్రమే ప్రపంచానికి తెలిసాయి. మరెన్నో భూస్థాపితం చేయబడ్డాయి. Continue reading
– జార్‌ఘణ కర్గర్ , ఆఫ్‌ఘనిస్తాన్. అనువాదం: హేమంత్ కాకర
”డియర్ జారి” – జార్ఘానా కార్గర్ మహిళ రచించిన పుస్తకం. ఈమె ప్రస్తుతం లండన్‌లో నివసిస్తూ బిబిసి వరల్డ్ సర్వీస్ లో ”ఆఫ్‌ఘాన్ వుమెన్స్ అవర్” అనే రేడియో కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు. Continue reading
దశాబ్దంన్నర ఎదురు చూసాక ఎట్టకేలకు ఫిబ్రవరి 26న పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక బిల్లు 2012, రాజ్యసభలో కూడా ఆమోదం పొంది చట్టరూపం దాల్చింది. Continue reading
– కొండపల్లి కోటేశ్వరమ్మ
మా కుటుంబాల్లో బంధువుల్నీ, పాత మిత్రుల కంటే కూడా ఈ పార్టీలో ఉన్న వాళ్ళమంతా ఒక ‘ఫ్యామిలీ’ లోన… మళ్ళీ మా అక్క చెల్లెళ్ళుగా, మిత్రులుగా కలిసి పనిచేశాం. Continue reading
కవిని
సమయం ఉదయం 5 గంటలు కావస్తోంది. అలారం మోగుతోంది. గాఢ నిద్రలో ఉన్న శాంతి ఉలిక్కిపడి లేచింది. మోగుతున్న అలారాన్ని ఆపింది. Continue reading
– పసుపులేటి గీత
మానవ జీవితంలోని చీకటి కోణాలకు వెలుతురు భాష్యం చెబుతున్న మహిళా ఫోటోగ్రాఫర్ లీసా క్రిస్టీన్ అనుభవమిది. Continue reading
సాంఘిక దురాచారానికి వ్యతిరేకం – రమాదేవి
అనంతపురం జిల్లా చిప్పలమడుగు అనే గ్రామానికి చెందిన ఈమె పేరు రమాదేవి. పదిహేనేళ్ళ వయసులో బాల్య వివాహం, అటుపై వరకట్నం వేధింపులు భరించలేక పుట్టింటికి తిరిగి వచ్చేసింది. Continue reading
శ్వాస ఆగిపొదు
– డా|| మల్లెమాల వేణుగోపాలరెడ్డి
అర్ధరాత్రి ఆడది
ఒంటరిగా నగర వీధుల్లో
నడవగలిగే, స్వతంత్య్ర