– డా. కె. సీత
మేము వేసవి సెలవులలో మే నెలలో చల్లగా సాగే స్ఫితి హిమాలయాల ట్రైబల్ రూట్‌లో చూసి రావడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాము. Continue reading
– డా. కె. సీత
మేము వేసవి సెలవులలో మే నెలలో చల్లగా సాగే స్ఫితి హిమాలయాల ట్రైబల్ రూట్‌లో చూసి రావడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాము. Continue reading
– కొండవీటి సత్యవతి
‘గ్రామీణ మహిళావరణం’ పేరుతో ఈ సంచిక నుండే ప్రారంభిస్తున్నాను. క్షేత్ర స్థాయిలో ఈ రోజు ఎంతోమంది మహిళలు ఎన్నో అద్భుత కార్యాలను నిర్వహిస్తున్నారు. వీరంతా రకరకాల గొడుగుల కింద ఐక్యమై వున్నారు. Continue reading
– వారణాసి నాగలక్ష్మి
భూమిక అధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఆనందోత్సాహాల నడుమ జరిగాయి. Continue reading
– సామాన్య
నా చిన్ని పాపాయి ప్రతి రాత్రి ఒక కధ చెప్పించుకుంటుంది. గత మూడు రోజులు వివిధ ప్రచురణల వారి బుద్దుడి కధ విన్నది. బుద్దుడు దానికి బాగా నచ్చాడు. Continue reading
– రమాదేవి చేలూరు
19వ శతాబ్ధంలో భారతావని పరాయి సంకెళ్ళలో బంధీగా వున్నప్పుడు, ఆ వ్యవస్ధలో పురుషులే అస్ధవ్యస్ధమైన బానిసలుగా వుంటే, ఆ బానిసలకు బానిసలు స్త్రీలు. Continue reading
– కొండవీటి సత్యవతి
ఈ నెల పదోతేదీన నెట్‌వర్క్ ఆఫ్ వుమన్ ఇన్ మీడియా ప్రెస్ అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో ”ప్రసార సాధనాలు- మహిళలు-పురుష దృక్కోణం” అనే అంశం మీద ఒక సమావేశం జరిపారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖామాత్యురాలు సునీతా లక్ష్మారెడ్డి ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్ట్‌లు పెద్ద సంఖ్యలో హాజరైనారు.
– పూర్ణిమ
”చందనపు బొమ్మ” అరుణ పప్పు రాసిన కథల సంపుటి. ఇందులో గత ఐదారేళ్ళగా వివిధ పత్రికలలో వెలువడిన కథలు మొత్తం పది ఉన్నాయి. ”ఏకాంతంలో చివరిదాకా” అనే కథ కొంచెం సంక్లిష్టమైనది. Continue reading
– కుప్పిలి పద్మ
మళ్లీ ఫాల్గుణం మన జీవనంలోకి. విప్పారిన వేపపువ్వుల కమ్మని వగరు గాలి, ముదురాకుపచ్చ ఆకుల గుబురుల్లోంచి దోబూ చు లాడుతోన్న చిన్నచిన్న మామిడి కాయలు, లేతాకుపచ్చ చిగురుల్లోంచి మొగ్గలేసిన మల్లెలు, వీధివీధంతా నగరమంతా ప్రవహిస్తున్న దిరిసెన పువ్వుల పసుపచ్చని కాంతులు.
– వనజ తాతినేని
ఏకబిగిన చదివింప జేసిన ఈ నవలలోని పాత్రలన్నింటిలోకి నన్ను ఆకర్షించిన పాత్ర ”ఇందిర”
ఇందిర గురించి ఈ పరిచయం Continue reading
à°à±à°ªà°¾à° à°¸à±à°à°¦à±à°°
à°à°°à±à°¨à°¾à°à°à°²à± ఠమధà±à°¯ à°à°°à°¿à°à°¿à°¨ ‘à° à°à°¿à°²à°à°¾à°°à°¤ దళిత సాహితà±à°¯ సమà±à°®à±à°³à°¨à°¾’నిà°à°¿ à°µà±à°³à±à°³à°¡à° à°à°°à°¿à°à°¿à°à°¦à°¿. à°¬à±à°²à±à°à°¾à°®à±â à°à°°à±à°¨à°¾à°à° మహారాషà±à°à±à°°à°à± బారà±à°¡à°°à±â à°à°¿à°²à±à°²à°¾. à°à°°à±à°¨à°¾à°à° à° à°à°à±à°¨à± బసవà±à°¶à±à°µà°°à±à°¡à± à°à°à±à°¤à°¿ à°à°¦à±à°¯à°®à°¾à°²à± యాదà°à±à°¸à±à°¤à°¯à°¿.
– డా|| జరీనా బేగం
కళ కళ్లాడుతూ కలియ తిరుగుతూ
ఇంటికే కళ వచ్చినట్లు
ఇంటి లోగిలిలో మందారాలే విచ్చుకున్నట్లు Continue reading
– డా. బండారి సుజాత
ఆడువారి మాటలకు అర్థాలు వేరంటు
అందమైన జీవితానికి అర్థమే లేదంటు
మగవారి చేతులలోనే స్త్రీ జీవితముందంటు