నెమ్మికంటి సంధ్యారాణి
ఉనికి ప్రశ్నార్థకం అయిన ప్రతిసారి అస్తిత్వ పోరాటాలు తప్పనిసరి. ఆది మానవుడి నుండి ఆధునిక సమాజం దాకా ఈ ఉనికి పోరు మనం చరిత్రలో చూస్తూనే వున్నాము. అయితే ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అరాచకాలను చూస్తుంటే మళ్లీ ఆదిమ సమాజపు అనాగరిక పోరాటమే నేటి తరం స్త్రీలు చేయాల్సి వస్తుందేమో అన్న సందేహం కలుగుతుంది. Continue reading

