గిరిజనులపై దోపిడిని చిత్రించిన కథలు – సారిపల్లి నాగరాజు

నాగరిక సమాజం ఏర్పడిన నాటి నుండి ఆదివాసుల భూములను నాగరికులు దోచుకుంటూనే ఉన్నారు. ఆదివాసిలు ఈ దోపిడిని ప్రతిఘటిస్తూనే వస్తున్నారు. గిరిజనాభివృద్ధి పథకాల పేరుతో జరుగుతున్న కార్యక్రమాల వల్ల గిరిజనుల కంటే ప్రభుత్వ అధికారులు, ఫారెస్ట్‌ ఆఫీసర్లు, పల్లం ప్రజలే ఎక్కువగా లాభం పొందుతున్నారు. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సంక్షుబిత – కొలిపాక. శోభారాణి

నిలువెల్లా గాయం లా ఆమె
ఏమైనా కాలం మారుతుందన్న ఆశ
యుగాలుగా నడిపిస్తుంది Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

సునీతా విలియమ్స్‌… నీకు స్వాగతం – నాంపల్లి సుజాత

నీ రాక కోసం యావత్‌ భూలోకం
ఉద్విగ్నభరితంగా కళ్ళు కాయలు చేసుకునే
ఎదిరి చూస్తోంది తల్లీ..! Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

నిశిని వీడి – డా.బండారి సుజాత

చీకట్లను తొలగించుకుంటూ నాటి, నేటి నడకలను సరిదిద్దుకుంటూ
అంది వచ్చిన చేయూతనందుకుంటూ,
తనను తాను దిద్దుకొంటోంది ‘‘వనిత’’వెన్నెల దారులకై Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

నరక శాల – ఆవుల రేణుక

చెత్త నిండిన వాకిలి …
జిడ్డు బారిన గిన్నెలు… Continue reading →

Share
Posted in కవితలు, పిల్లల భూమిక | Leave a comment

పిల్లల భూమిక

నాన్న ప్రేమ అందమైనది

నాన్న ప్రేమ అందమైనది
నాన్న ప్రేమ మధురమైనది Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పిల్లల భూమిక

నాన్న ప్రేమ ఉత్తమమైనది

నాన్న ప్రేమ ఉత్తమమైనది
నాన్న ప్రేమ విశాలమైనది Continue reading →

Share
Posted in Uncategorized | Leave a comment

పిల్లల భూమిక

నాన్నది స్వచ్ఛమైన ప్రేమ

నాన్నది స్వచ్ఛమైన ప్రేమ
నాన్నది కష్టమైన శ్రమ Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పిల్లల భూమిక

నాన్న అంటే ఇష్టం

నాన్న అంటే ఇష్టం
ఎప్పటికీ రానివ్వడు కష్టం Continue reading →

Share
Posted in Uncategorized | Leave a comment

మార్చి 2025

మార్చి 2025

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

బాధితుల మీదే బండలేసే బండబారిన మనుష్యులు – కొండవీటి సత్యవతి

అతుల్‌ సుభాష్‌ అనే టేకి ఆత్మహత్య చాలా దురదృష్టకరం. మన వివాహ వ్యవస్థలో ఉన్న ఎన్నో లోపాలని ఈ సంఘటన బహిర్గతం చేసింది. మన దేశంలో గృహహింస ఏ స్థాయిలో ఉందో ప్రతి క్షణం రిపోర్ట్‌ అవుతున్న గృహ హింస కేసుల తీరును తీరు తెన్నులు గమనిస్తే అర్ధమౌతుంది. Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment

అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

` అనువాదం: ప్రభాకర్‌ మందార
(గత సంచిక తరువాయి…)
మొదట్లో పార్టీ మా యువ సభ్యులను కొంత ప్రత్యేకంగా చూసుకునేది. ఇక్కడ నీలం రామచంద్రయ్య (ఎన్‌ఆర్‌) వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘ఎన్‌కౌంటర్‌’లో చనిపోయే వరకూ కూడా మా విషయాలన్నీ ఆయనే చూసుకునేవారు. తను ఎంతో హుందాగా, మాతో కాస్త వ్యూహాత్మకంగా కూడా వ్యవహరించేవారు. Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

‘‘థింక్‌ బిఫోర్‌ యు ఎంజాయ్‌’’ – డా. మజ్జి భారతి

చాలా తెలివైనది తాను. మొదటిసారే మెడిసిన్‌ సీటు కొట్టేస్తాననుకుంది. రాలేదు. డొనేషన్లు కట్టి చదివించేంత స్థితిలో తల్లిదండ్రులు లేరు. తనకన్నా తక్కువ తెలివైన వాళ్ళు సీటు తెచ్చుకునో, డొనేషన్లు కట్టో మెడికల్‌ కాలేజీలో చేరితే… తాను చేరలేకపోయినందుకు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనిపించింది. Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

30 వ బీజింగ్‌ సదస్సు వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం! – శివలక్ష్మి

2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన థీవ్‌ు : 2025 వ సంవత్సరానికి అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవానికి లింగ సమానత్వాన్ని సాధించడానికి వేగంగా చర్యలను చేపట్టండి (Accelerate Action) అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు సమిష్టిగా పనిచేయమని ఐక్యరాజ్యసమితి నిర్ధేశించింది. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వలస రాయలసీమలో మహిళా చైతన్యం – ఘట్టమరాజు

విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు (1509-1530) ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో చాలా భాగాన్ని తిరుగు లేకుండా పాలించి, ఒరిస్సాలోని గజపతుల్ని జయించి, సామంతుల్నిగా చేసుకున్నా, బహుమనీ సుల్తానులకు పక్కలో భల్లెమై కూర్చొన్నా, ఆ సాహితీ సమరాంగణ చక్రవర్తి అధీనంలో వున్న బళ్లారి, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు మాత్రమే ‘రాయలసీమ’అన్న పేరు ప్రసిద్ధం కావటం విచిత్రం. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఊపిరి బిగపట్టి చదవాల్సిన పుస్తకం ‘‘ఉరి వార్డు నుండి’’-విఠపు బాలసుబ్రహ్మణ్యం

కొన్ని పుస్తకాలు చదవడానికి చాలా దిటవు గుండెలుండాలి. ఇలాంటివి చదివేపుడు ఇంత విషాదమా, ఇంత బీభత్సమా? వీటికి దరీ, అంతూ లేదా అనిపిస్తుంది. అయినా ఊపిరి బిగబెట్టి చదువుతాం. మేరీ టైలర్‌’’ భారత దేశంలో నా జైలు జీవితం ‘‘అప్పటి పాఠకుల్ని రోజుల తరబడి ఇలానే వెంటాడి వుంటుందనుకుంటాను. సుధా భరద్వాజ గారి ‘‘ఉరి వార్డు నుండి’’ కూడా ఈ కోవకే వస్తుంది. ఇదేమీ ఆషామాషీ పుస్తకం కాదు. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment