ప్రియంవద (తూర్పుగూడెం)

మా నాన్నగారి పేరు రామకృష్ణారెడ్డి. ఇద్దరు భార్యలుండె ఆయనకి. మొదటి భార్య సంతానం నాగిరెడ్డి అని, ఇప్పుడు చనిపోయిండు. ఇంకొకాయన రాజిరెడ్డి. రెండో భార్య సంతానం నేను, మా తమ్ముడు, చెల్లె. మా ఊళ్ళ నాలుగు తరగతి వరకుండె. మా నాన్నగారు అంతవరకే చదివించిన్రు. Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

మీ హ్యాండ్‌ బ్యాంగ్‌లో ఏం వుంది..?

కొండేపూడి నిర్మల
”నీ సెకండ్‌ స్కిన్‌ ఇదిగో…?”
కుర్చీలో వున్న నా హ్యాండ్‌ బ్యాగ్‌ తీసి అందిస్తూ అన్నాడు మా కజిన్‌. Continue reading →

Share
Posted in మృదంగం | Leave a comment

కాలం నవ్వుతున్నది

మల్లవరపు విజయ
కాలం నవ్వుతున్నది…..
నిన్ను చూసి ఎగతాళిగా నవ్వుతున్నది Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

రాజేశ్వరి నుంచి దమయంతి వరకూ…

మల్లీశ్వరి
‘లేచిపోయినా’ నంటే ఎవరన్నా నన్ను, నాకెంతో కష్టంతో ఉంటుంది అని కదా అన్నావు రాజేశ్వరీ! Continue reading →

Share
Posted in లోగిలి | 1 Comment

స్త్రీవాదం – స్త్రీల సాహిత్య అవగాహన

”రెండు దశాబ్దాల (1990-2010) తెలుగు రచయిత్రుల సాహిత్యం గమనం-గమ్యం” 27,28,29 జనవరి, 2012లో సమర్పించిన అవగాహనా పత్రం
 కొండవీటి సత్యవతి
సాహితీ మితృలకు నమస్కారం. స్త్రీవాదం స్త్రీల సాహిత్య అవగాహన అనే అంశం మీద అవగాహనా పత్రం సమర్పించమని నన్ను కోరిన మితృరాలు కాత్యాయనికి ధన్యవాదాలు. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

ఒక యోని కథకురాలు

 పసుపులేటి గీత
‘మీరు ఎప్పుడైతే  అత్యాచారాలు చేస్తారో, కొడతారో, నోరునొక్కేస్తారో, అంగాంగాల్ని నరికేస్తారో, తగలబెట్టి, పూడ్చిపెట్టి ఆడవాళ్ళను భయభ్రాంతుల్ని చేస్తారో…, అప్పుడే ఈ గ్రహం మీద అత్యంతావశ్యకమైన జీవశక్తిని మీరు ధ్వంసం చేస్తున్నారన్న మాట.’ Continue reading →

Share
Posted in కిటికీ | Leave a comment

జెండర్‌ మరియు మీడియా వర్క్‌షాప్‌

డి. అరుణ
పక్కదాని పట్టించే జెండర్‌ స్పృహ ప్రమాదకరమని, ఇటీవలి కాలంలో  జెండర్‌ స్పృహ ముసుగులో వస్తున్న క్రైం వార్తలు అటువంటివేనని జర్నలిస్ట, రచయిత్రి గీత అరవముదం స్పష్టం చేశారు. Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

ఛలో పోదాం తెలంగాణ కవాతుకు

జూపాక సుభద్ర
సెప్టెంబర్‌ 17 రాంగనే రాజకీయ పార్టీలు చాన హడావుడి హల్‌చల్‌ జేస్తరు కాని తర్వాత సప్పబడ్డ సొప్పకట్టలోలె సప్పుడు జెయ్యరు. ఒకడు విమోచన అంటడు యింకోడు విలీనమంటడు. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

అడవుల్లోంచి పొలాల్లోకి

కొడవంటిగంటి  రోహిణిప్రసాద్‌
తెలుగు సమాజంలో 21 వ శతాబ్దంలో కూడా శాస్త్రీయ దృక్పథం సమగ్రంగా, సవ్యంగా వ్యక్తం కావడం లేదు. ప్రకృతి పట్ల, సమాజం పట్ల, మనిషిపట్ల ఉండవలసిన హేతుబద్ద, భౌతికవాద, శాస్త్రీయ ఆలోచనలు చాలామందిలో ఉండడం లేదు. Continue reading →

Share
Posted in నివాళి | Leave a comment

రామాయణం – తాటక పాత్ర పరిశీలన

బి. విజయభారతి
రామాయణాన్ని ఒక మతగ్రంథంగా కాక ఒక కావ్యంగా చదివినప్పుడూ, సామాజిక రాజకీయ కోణాలలో చూసినప్పుడూ ‘తాటక’ పాత్ర విశిష్టంగా విశ్లేషించదగినదిగా దర్శనమిస్తుంది. Continue reading →

Share
Posted in వ్యాసం | 1 Comment

వాడిపోని మాటలు ఆవిష్కరణ సభ

రెండు దశాబ్దాల భూమిక సంపాదకీయాల సమాహారం ‘వాడిపోని మాటలు’ పుస్తకావిష్కరణ సభ సెప్టెంబరు 1 వ తేదీన  ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ సభకు ప్రముఖ రచయిత్రి ముదిగంటి సుజాతారెడ్డి అధ్యక్షత వహించారు. Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

శ్వేత విప్లవ పితామహులు డా.వర్గీస్‌ కురియన్‌

సూరంపూడి పవన్‌ సంతోష్‌
కొన్ని దశాబ్దాల ముందు నగరాల్లో, కాస్త పెద్ద పట్టణాల్లో చిర పరిచిమైన దృశ్యం ఒక మిల్క్‌ బూత్‌  ఎదుట తెల్లవారుతుండగానే క్యూలో జనం. Continue reading →

Share
Posted in నివాళి | 1 Comment

లాడ్లీ మీడియా అవార్డుల విజేతలకు అభినందనలు

గత నాలుగు సంవత్సరాలుగా పాఫ్యులేషన్‌ ఫస్ట్‌, భూమికల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న లాడ్లీ మీడియా అవార్డుల కార్యక్రమం ఈ సంవత్సరం కూడా దిగ్విజయంగా జరిగింది. అన్ని  ఎలక్ట్రానిక్‌ మీడియాలనుంచి ఎంట్రీలొచ్చాయి గానీ ప్రింట్‌ నుంచి రాలేదు. ఈ సంవత్సరం లాడ్లీ అవార్డులు గెలుచుకున్న విజేతలు వీరే.
1.    అత్తలూరి అరుణ        హెచ్‌ ఎమ్‌ టివి
2.    పొట్లూరి రాజేష్‌        వనిత టివి
3.    నందగిరి కృష్ణ        వనిత టివి
4.    చంద్రమౌళి, ఐఎఎస్‌     (ఆంధ్రప్రదేశ్‌ అకాడమీ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ – ఎపిఎఆర్‌డి)
5.    ఉమాసుధీర్‌         ఎన్‌ డి టివి
లాడ్లీ మీడియా అవార్డుల ప్రదానోత్సవం అక్టోబరు 6 వ తేదీన త్రివేండ్రంలో జరుగుతుంది.

Share
Posted in సమాచారం | Leave a comment

కనక పుష్యరాగం – పొణకా కనకమ్మ స్వీయచరిత

జంపాల చౌదరి
కొన్నాళ్ళ క్రితం ముదిగంటి సుజాతారెడ్డిగారు ఆత్మకథను పరిచయం చేస్తూ తెలుగులో స్త్రీల ఆత్మకథలు తక్కువ అన్నాను. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

స్త్రీలపై హింసను వ్యతిరేకిద్దాం

బోర సుభాశన్న యాదవ్‌
రాష్ట్రంలో కొద్దిరోజుల వ్యవధిలోనే మహిళలు, విద్యార్థినులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడటం దిగ్భ్రాంతికరం. Continue reading →

Share
Posted in కరపత్రం | Leave a comment

Share
Posted in Uncategorized | Leave a comment