2011-12 లాడ్లీ మీడియా అవార్డుల ప్రదానోత్సవం

కె. సత్యవతి
2011-12 సంవత్సరానికిగాను లాడ్లీ అవార్డుల ప్రదానోత్స వం అక్టోబరు 6న త్రివేండ్రమ్‌లో జరిగింది. Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

‘ఉయ్‌ ఆర్‌ ఫ్రీ….!’

పసుపులేటి గీత
1994…..,
ఇక్బాల్‌ మాసి….,
ఒక బక్కపలచని చిన్న పిల్లడు. తన రెండు చేతుల్నీ పైకెత్తి ‘ఉయ్‌ ఆర్‌….’ అంటూ పెద్దగా కేకపెట్టాడు. ఆ కంఠస్వరం ఎంత బలహీనంగా ఉందో, ఆ నినాదం అంత శక్తిమంతంగా ఉంది. అతను అలా కేక పెట్టగానే, రెండు వేల గొంతులు ‘ఫ్రీ…’ అంటూ నినదించాయి.
ఆ రెండు వేల గొంతులు బానిస పిల్లలవే! Continue reading →

Share
Posted in కిటికీ | Leave a comment

గృహహింస చట్టం అమలు తీరుతెన్నులమీద సమావేశం

డా.రోష్ని
21 సెప్టెంబర్‌ 2012న భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ ఆధ్వర్యంలో గృహహింస నిరోధక చట్టం అమలులో ఉన్న అవరోధాలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చ-సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆక్స్‌ఫామ్‌-ఇండియా సహకారం అందించారు. Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

బత్కమ్మ సంబురాలకు దళితాడోల్లని అనుమతించాలె

జూపాక సుభద్ర
బత్కమ్మంటే పూలపండుగ. ఫక్తు ఆడోల్ల పండుగ. పూలు ఆడవాల్లు కల్సి పాడుకొని ఆడుకునే సప్పట్ల సంబురాల పండుగ. యిది తెలంగాణ పల్లెల్ని అల్లుకున్న పండుగ. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

ప్రపంచ గ్రామీణ మహిళా దినోత్సవం

త్రిపురాన వెంకటరత్నం
ప్రపంచ గ్రామీణ మహిళా దినోత్స వం 15.10.12 న కరీంనగర్‌జిల్లా, మండలం చామనపల్లి గ్రామంలో మహిళా ఐక్యవేదిక, హైద్రాబాద్‌, వనితాజ్యోతి మహిళామండలి, కరీంనగర్‌ ఆధ్యవర్యంలో జరిగింది. Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

జీవవైవిధ్యాన్ని కొల్ల గొట్టే వాళ్లే కోటి నీతులు వల్లిస్తున్నారు

జి. రఘురామ్‌
జీవవైవిధ్యాన్ని కొల్లగొట్టే వాళ్లే కోటి నీతులు వల్లిస్తున్నారు. గనులు తవ్వుకెళ్ళినంత తవ్వుకెళ్ళి ఇది అభివృద్ధని నమ్మమంటున్నారు. చేసిందంతా చేసి ఇంకా ఇంకా చేస్తూ దీనిని ఎలా అరికట్టాలో మాట్లాడుకుందాం రమ్మంటున్నారు. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

స్త్రీలు, పిల్లలకోసం నడుస్తున్న హోమ్‌లు-సమస్యలు

 సుమిత్ర, అంకురం సొసైటీ
మనిషిని మనిషి దోచుకోని మరియు హింసించని రోజున ‘బాధితులకి’ ఆత్మరక్షణ, హక్కుల రక్షణ, వసతి గృహాల కల్పన అవసరమే రాదు! Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

హైదరాబాద్‌లో జీవవైవిధ్య సదస్సు

జీవవైవిధ్య సదస్సుకు సంబంధించిన పాలక మండలిని కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ది పార్టీస్‌ అని పిలుస్తారు. ఇంతవరకూ ఇది 10 సాధారణ సమావేశాలను, ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ప్రారంభంలో ఏడాదికి ఒక సమావేశం వంతున నిర్వహించగా 2000 నుంచి రెండేళ్లకు ఒకటివంతున నిర్వహిస్తున్నారు. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

అణు కుంపట్లు రగిలించొద్దు

తమిళనాడు, తిరునల్వేలి జిల్లా, కుడంకళంలో రష్యా సహకారంతో మన ప్రభుత్వం నిర్మిస్తున్న అణువిద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు కొన్ని నెలలుగా నిరశనలు కొనసాగిస్తున్నారు. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

జీవవైవిధ్యం – ఆఖరి కుందేలు

 రమాదేవి చేలూరు
ప్రకృతిలోని సమస్త జీవరాసుల్ని, వృక్షసంపదని, కొండకోనల్ని నదీనదాల్ని రక్షిస్తేనే మనిషి మనుగడ సాగించాలనే హెచ్చరికే ‘జీవవైవిధ్యం’. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

మలాలా!… నువ్వు నిండు నూరేళ్ళు బతకాలి

రాము సురవజ్జల (ఆంద్రప్రదేశ్‌ మీడియా కబుర్లు)
చిట్టితల్లీ..మలాలా.. స్కూలు నుంచి వస్తున్న నీ తలపై మనసు చచ్చిన తాలిబాన్‌ మతఛాందసులు గత మంగళవారం (అక్టోబరు 9) పేల్చిన తూటా మా అందరి గుండెలను గాయపరిచింది. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

coverpage

Share
Posted in Uncategorized | Leave a comment

గురజాడ కలగన్న అత్యాధునిక మహిళ ‘నాంచారమ్మ’

ఆధునిక మహిళ చరిత్రను తిరగ రాస్తుందని ఢంకా బజాయించి చెప్పిన గురజాడ జీవితం 54 సంవత్సరాలకే ముగిసిపోవడం తెలుగు సాహిత్యానికి సంబంధించి అత్యంత విషాదమైన అంశం. Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment

కొడవటిగంటి కుటుంబరావు (1909-1980) కొన్ని రచనల పరిశీలన

కృష్ణాబాయి
కుటుంబరావు తెనాలిలో పుట్టి పెరిగిన కాలంలో ఎన్నో సామాజిక సంచలనాలు, పెనుమార్పులు సంభవించాయి. వాటికి ప్రతిభావంతమైన ప్రతిఫలనం కుటుంబరావు కాల్పనిక, విశ్లేషణాత్మక రచనలు. Continue reading →

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

తుదిబంధం

అరిపిరాల సత్యప్రసాద్‌
”ఎలా చెప్తే అర్థం అవుతుంది మీకు…” ఈ మాట ఎన్నిసార్లు అన్నానో నాకే గుర్తులేదు. ఎన్నిసార్లు అన్నా ఎలా చెప్తే ఈయనకి అర్థం అవుతుందో నాకు అర్థం కాలేదు. ఎలా చెప్పినా కొన్ని విషయాలు మగవాళ్ళకి అర్థం కావు అంతే. Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

కార్ల్‌ మార్క్‌స్‌ కీర్తి వెనక…

అబ్బూరి ఛాయాదేవి
ప్రసిద్ధి చెందిన ప్రతి పురుషుడి వెనకా ఒక స్త్రీ ఉంటుందన్న ఇంగ్లీషు నానుడి ఉన్నట్లు, కార్ల్‌మార్క్స్‌ కీర్తి వెనక కూడా అతని భార్య జెన్నీ ఉంది. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment