ఉత్తరాంధ్ర యాత్ర – ఊపిరాడని అవస్థ

ఇంద్రగంటి జానకీబాల
17 అక్టోబరు సాయంత్రం 4.40కి విశాఖ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాలని సికింద్రాబాద్‌ స్టేషన్‌లో అడుగుపెట్టినప్పుడు ఆనందంగా అనిపించింది. అంతమంది స్నేహితులతో కలిసి ప్రయాణం ఎంతో వుషారుగా తోచింది. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తీపి చేదు అనుభవాల కలయిక ఈ యాత్ర

కె.హేమంత
సత్యవతి గారు సాహితీ యాత్ర గురించి చెప్పగానే ఎంతో సంతోషించాను.

Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కొత్త ప్రపంచపు అన్వేషణ

వి. ప్రతిమ
వ్యక్తులను సమూహాలనుండి విడగొట్టి వారి మధ్య అన్నిరకాల బంధాలను కూడ తెగ్గొట్టడమే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ధ్యేయం… Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

జీవన్మరణ పోరాటం చేస్తున్న గ్రామీణ మహిళలు

యం.రత్నమాల
ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రజలు ముఖ్యంగా ఆదివాసీలు సామ్రాజ్యవాద బహుళజాతి గుత్త సంస్థలు, ప్రభుత్వం కొల్లగొడుతున్న తమ జీవనాధారాలను కాపాడుకునే క్రమంలో జీవన్మరణ పోరాటం చేస్తున్న గ్రామాల్లో భూమిక ఏర్పాటుచేసిన పర్యటన ఒక గొప్ప అనుభూతి, అనుభవం. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మహిళా సృజనకారుల ఉత్తరాంధ్ర పర్యటన

ఘంటశాల నిర్మల
వివిధ సాహితీ ప్రక్రియల్లో, వుద్యమాల్లో, సాంఘిక న్యాయపోరాటాల్లో కృషిచేస్తున్న మొత్తం నలభైరెండు మందిమి అక్టోబర్‌ పద్దెనిమిది నుంచి ఇరవై వరకు మూడురోజులపాటు ఒక విలక్షణ యాత్రలో పాల్గొన్నాం. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఒహో రాములమ్మలు..

అనిశెట్టి రజిత
ఆద్యంతం నెలరోజులపాటు వైజాక్‌ టూర్‌ గురించిన ఉత్కంఠ. ఆకుల్లో ఆకులమై పువ్వుల్లో పువ్వులమై.. సముద్రపు అలలతో చెమ్మచెక్కలాడి, గెంతి కేరింతలు కొట్టాలన్న తపన, కానీ… జరిగిందేమిటి?

Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

జీవితకాల జ్ఞాపకం

కె.బి.లక్ష్మి
శీతాకాలం సాయంత్రం, అక్టోబరు 17.
సంజవేళ ఆకాశం నారింజరంగులో మావెంటే వస్తూ కదిలే రైల్లోని మమ్మల్ని పలకరిస్తోంది.

Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భూమి పుత్రికలనోదార్చిన భూమిక

సి. సుజాతామూర్తి
భూమిక ప్రధాన సంపాదకురాలు, రచయిత్రుల సామాజిక ఉద్యమాల స్పూర్తిదాత శ్రీమతి కె. సత్యవతి గారి ఆధ్వర్యంలో నలభై మంది రచయిత్రుల సామాజిక యాత్రలో పాల్గొన్న నేను కూడా నా స్పందన తెలియచేయటమే ఈ నా ప్రయత్నం. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భూమి పలికితే ఆకాశమ్ నమ్మదా?

డా. శిలాలోలిత
‘స్త్రీలు బలహీనులు. స్త్రీకి శక్తిలేదు. మానసికంగా శారీరకంగా కూడా అంతే.’ ఇలాంటి పడికట్టు పదాలను మనం ఎంతో కాలంనుంచి వింటూనే వస్తున్నాం. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వెంటాడుతున్న వాస్తవాలు

హిమజ
ప్రియమైన మిత్రా!
ఎలా వున్నావు. భూమిక ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర సామాజికయాత్ర నుంచి తిరిగి వచ్చాం.

Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

<a href=” />

Share
Posted in Uncategorized | Leave a comment

ఓ విధ్వంస దృశ్యం

సంపాదకీయం రాద్ధామనుకుని కూర్చున్నప్పుడు నా మనస్సు అల్లకల్లోలంగా వుంది. కళ్ళలోంచి ఆగకుండా కన్నీళ్ళు ఉబికి వస్తున్నాయి. ఎన్నడూ ఎరగని ఓ భయం నన్ను ఆవహించింది. Continue reading →

Share
Posted in సంపాదకీయం | 6 Comments

“ఎవరెష్ట్ మీద కురిసిన పండు వెన్నెల” మా నేపాల్ ట్రిప్

కె.హేమంత

  మా శ్రీవారి ఉద్యోగరీత్యా రెండు నెలలు నేపాల్‌లో గడిపే అవకాశం లభించింది.  మొదటిచూపులో మనం పరాయి దేశంలో అడుగుపెట్టాం అన్న భావనే కలుగదు.  దానికి తగ్గట్టుగానే వారు భారత్‌ను బిగ్ బ్రదర్‌ (పెద్దన్న) గా వ్యవహరిస్తారు. Continue reading →

Share
Posted in యాత్రానుభవం | Leave a comment

ఆత్మాన్వేషణ

జ్వలిత
పొద్దునే హడావిడిగా బస్సెక్కాం. ”స్నేహానికన్న మిన్న లోకాన లేదురా” ఎఫ్‌.ఎమ్‌ రేడియె బస్‌లో కూడా వినిపిస్తోంది. Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

ఓప్రా విన్‌ ఫ్రీ

పి. సత్యవతి
బాల్యంలో కట్టుకోవడానికి సరైన బట్టలు లేక బంగాళా దుంపలొచ్చిన గోతాలతో కుట్టిన గౌన్లేసుకున్న ఒక నల్ల పిల్ల, తొమ్మిదేళ్ల వయసులో బంధువుల చేతనే అత్యాచారానికి గురైన పిల్ల, Continue reading →

Share
Posted in రాగం భూపాలం | Leave a comment

బరువైన వీధి మలుపు

డా. జరీనా బేగం
నేనా వీధి మలుపు దగ్గరకు
వెళ్ళగానే అనుకోకుండా Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment