– బీడుపల్లి భాగ్య
ఆకులో ఆకునై పూవులో పూవునై ఈ అడివి దాగిపోనా….. అని కృష్ణశాస్త్రి గీతం అడవి మాధుర్యాన్ని, సౌందర్యాన్ని గుర్తుచేస్తుంది. అంతగొప్పగా హిమాలయాలు ఆ పరిసరాలు మనల్ని ఎంతో పరవశింపచేస్తాయి. ఈ మురికి, ఇరుకు జీవితాల నుండి విముక్తి చేయగలిగే మహాశక్తి హిమాలయాలకు వుందని చెప్పటం అతిశయోక్తికాదు. Continue reading
