పిల్లల భూమిక

వచ్చింది వచ్చింది తెలుగు రోజు

వచ్చింది వచ్చింది తెలుగు రోజు
మన గిడుగు రామ్మూర్తి గారి పుట్టిన రోజు Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పిల్లల భూమిక

తీయనైనది తెలుగు

తీయనైనది తెలుగు
మన జీవితానికి తెస్తుంది వెలుగు Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

జనవరి , 2024

జనవరి , 2024

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

తర్పణాలు… త్రిశంకు స్వర్గాలు – కొండవీటి సత్యవతి

మా సీతారాంపురంలో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నారు. మా తాత ఇన్ని పొలాలను ఎలా సంపాదించాడనేది నాకు చాలా కుతూహలంగా ఉండేది. మా ఊర్లో మా కుటుంబమే ఎక్కువ పొలాలను కలిగి ఉండేది. ఆ పొలంలో చేయడానికి దళితవాడలోని దళితులు పనిచేస్తూ ఉండేవారు. Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment

పరిపూర్ణ ఆనందం: లెస్బియనిజం, స్త్రీ వాదం – బెల్‌ హుక్స్‌

అనువాదం: ఎ.సునీత
కొన్ని సార్లు ఏది ముందు వచ్చిందో – స్త్రీ విముక్తి పోరాటమా లేక లైంగిక విముక్తి ఉద్యమమా – అన్నది తెలుసుకోవటం కష్టమవుతుంది. కొంతమంది కార్యకర్తలకి రెండూ కలగలిసి రెండూ ఒకేసారి జీవితంలోకి వచ్చాయి. Continue reading →

Share
Posted in ధారావాహికలు | Leave a comment

ఋతువైన వేళ విశ్రాంతి ఏల? – అపర్ణ తోట

ఈసారి నేనొక పాత చింతకాయ పచ్చడి జాడిని కిందకి దించుతున్న.అందులో తరతరాలుగా దిగుమతి అవుతున్న కొన్ని ఏబ్రాసి విలువల కంపు కూడా కిందకి దించుతున్న. అందులో ఒకటి ఈ నెలసరి మైల వాసన. Continue reading →

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

ఉచితం సముచితం – వి.శాంతి ప్రబోధ

వాకిలి శుభ్రం చేసి లోపలికి వస్తూ ‘‘అమ్మా రేపు పనికి రాను’’ అన్నది యాదమ్మ.
ఏంటి వంట్లో బాగోలేదా .. అంటే Continue reading →

Share
Posted in కిటికీ | Leave a comment

భూమ్మీద గంధర్వులు – ఉణుదుర్తి సుధాకర్‌

ఇదంతా జరిగి ఏభై ఏళ్లు గడిచిపోయాయంటే నమ్మశక్యంగాలేదు. బైండు చేయించి పెట్టుకున్న మ్యూజింగ్స్‌’ పుస్తకాల బీరువాలో భద్రంగా ఉందిÑ ఎన్ని ఊళ్లు మారినా నావెంటే వస్తోంది. దాని మూల్యం బాబూరావుకి చెల్లించనేలేదు. Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

స్ఫూర్తిదాయకమైన ప్రయాణం – ఓ. మంజుల

మంజుల అనే నేను 2010 నవంబర్‌ 15కి హైదరాబాద్‌కి వలస రావడం జరిగింది. రెండు బ్యాగులల్లో, ఒక బ్యాగులో బట్టలు ఇంకొక బ్యాగులో వండుకునే పాత్రలతో వచ్చాము. నేను ఎడమ చంకలో బాబుని, కుడి చేతిలో ఒక కిరోసిన్‌ డబ్బా మా హస్బెండ్‌ నెత్తి Continue reading →

Share
Posted in Uncategorized | Leave a comment

మనిషికి మానసిక చైతన్యం అవసరం – నాగవేణి. వై

ఉదయం 5.30 గంటలకు మమత కాఫీ కలుపుతుండగా కాలింగ్‌ బెల్‌ మ్రోగింది. ఇంత ఉదయాన్నే ఎవరబ్బా అనుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళి ఎవరూ అని పిలిచింది. మమ్మూ… నేను జ్యోతిని, డోర్‌ ఓపెన్‌ చెయ్యి అంది జ్యోతి. అప్పుడు కానీ జ్యోతికి తట్టలేదు, Continue reading →

Share
Posted in కధానికలు | Leave a comment

మనసులో మెదిలిన భావాలను తక్కువ వాక్యాల్లో చెప్పడం కష్టమైన పని – బుగుడూరు మదన మోహన్‌రెడ్డి

ఉత్తరాంధ్ర నుంచి కవిత్వం-కథ నిలకడగా రాస్తూ వస్తున్న నేటి రచయిత్రులలో పద్మావతి రాంభక్త ఒకరు. రచనకు వచ్చే ఫలితకంటే అందుకు జరిగే కృషిలో ఆనందాన్ని వెతుక్కోవడంకూడా ఒక సృజనగానే భావిస్తున్న పద్మావతిగారితో జరిపిన సాహిత్య అంతరంగ సంభాషణలే ఈ ముఖాముఖి… Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

కమ్యూనిస్ట్‌ ప్రణాళిక – విశ్వేశ్వరరావు

ప్రపంచంలో అత్యధికంగా ముద్రించబడిన పుస్తకాల జాబితాలో మొదటి వరుసలో బైబిల్‌, ఆ తర్వాతి స్థానంలో ఖురాన్‌ ఆ తర్వాతి స్థానంలో కార్ల్‌ మార్క్స్‌ ఎంగెల్స్‌ రాసిన కమ్యూనిస్టు ప్రణాళిక నిలిచాయి. మొదటి రెండూ మత విశ్వాస గ్రంథాలు, కమ్యూనిస్టు ప్రణాళిక ఒక శాస్త్రీయ సిద్ధాతం. అయినా ఇవాళ ప్రపంచం మూడిరట రెండు వంతులు మత విశ్వాసం వైపు మొగ్గి పరిభ్రమిస్తుంది. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

పంజాబ్‌లో: పొలం పనులతో గడిచే వేసవి సెలవులు – సంస్కృతి తల్వార్

అనువాదం: క్రిష్ణజ్యోతి
ఖుండే హలాల్‌లో భూమిలేని దళితుల పిల్లలు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ తమ సెలవులు గడుపుతున్నారు. వారు సంపా దించే డబ్బు ఇంటి ఖర్చులకు, తమ పరీక్షలకు అవసరమైన స్మార్ట్‌ఫోన్‌ల వంటి ఇతర వస్తువులు కొనుక్కోవడానికి సహాయపడుతుంది Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సనాతనధర్మంలో కానరాని సామాజిక న్యాయం – ఎ. నర్సింహా రెడ్డి

తమిళనాడులోని అభ్యుదయ రచయితల సంఘం సనాతన ధర్మంలోని అనాచారాలకు, అకృత్యాలకు వ్యతిరేక ప్రచారంలో భాగంగా సనాతన ధర్మం నిర్మూలన మహానాడు పేరిట రచయితల, కళాకారుల సదస్సును సెప్టెంబర్‌ 2న నిర్వహించింది. తమిళనాడు ముఖ్యమంత్రి Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కవి వేదనకు ప్రతిరూపం జాషువా పిరదౌసి – డా. రాగ్యా నాయక్‌ ఆడావతు

మాతృభూమికి మరువని విశ్వమానవ దృష్టి సంప్రదాయ సంస్కారం వదలని ఆధునిక సృష్టి. ఆసక్తిత్వాన్ని తిరస్కరించని హేతువాదం. ద్వేషపూరితం కాని అగ్రహప్రకటన అన్ని కలిపిన మహాకవి గుర్రం జాషువా. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వాణిజ్యంలో పెరుగుతున్న భారతీయ మహిళల పాత్ర – డాక్టర్‌ ఎస్‌.రమేశ్‌

పరిచయం: భారతదేశం సుసంపన్నమైన మరియు విభిన్నమైన చరిత్రను కలిగి ఉంది. ఈ చరిత్రలో తరచుగా విస్మరించబడే ఒక అంశం వాణిజ్యం మరియు వాణిజ్యంలో మహిళల విశేషమైన సహకారం. ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం సంవత్సరాలుగా Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment