దేశంలో రోజుకు 30 రైతు ఆత్మహత్యలు

అనువాదం : రాఘవశర్మ
మా దగ్గర డబ్బులు లేవు. ఇచ్చేవారు డబ్బులివ్వడానికి సిద్దంగా లేరు. మేమేం చేయాలి? మార్కెట్‌ కెళ్ళి ఉల్లిపాయలు కూడా కొనలేకపోతున్నాం. మోడీ గారు. మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. సహకార సంఘాల అధికారులు మమ్మల్ని తిట్టిపోస్తున్నారు. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సంస్కరణ చేతనం రచయిత్రి దామెర్ల సీతమ్మ – అనిశెట్టి రజిత

మద్రాసు ప్రెసిడెన్సీలోని ఒక జిల్లా అయిన నార్త్‌ ఆర్కాట్‌ జిల్లాలోని వేలూరుపురంలో జన్మించింది దామెర్ల సీతమ్మ. ఆమె తల్లి వేంకట రామణాంబ, తండ్రి అత్తోట రామయ్య. వీరిది ఆంధ్ర ప్రాంతంలోని నర్సాపురం. ఉద్యోగరీత్యా ఆయన ఆర్కాట్‌లో స్థిరపడాల్సి వచ్చింది. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మహిళా సముద్ధరణ : ఆంధ్ర స్త్రీ సంఘసంస్కర్తల సేవ – డా॥ డి.కె.ప్రభాకర్‌

నేపథ్యం: భారతదేశంలో 19వ శతాబ్ది ప్రారంభంలో అనేక సాంఘిక దురాచారాలుండేవి. సతీసహగమనం, బాల్యవివాహాలు, వర్ణవిభేదాలు, భ్రూణ హత్యలు, ఆడ శిశువుల వధ, ప్రథమ సంతానాన్ని గంగానదిలో పారవేయడం లాంటి దురాచారాలు ప్రధానంగా స్త్రీలకు Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

శప్తభూమి నవల ` నామౌచిత్యం – బుక్కే ధనకా నాయక్‌

1. ఉపోద్ఘాతం:
శప్తభూమి నవల రచయిత బండి నారాయణ స్వామి. ఈ నవలకి 2019లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని దక్కించుకున్నారంటే శప్తభూమి నవల యొక్క రచనా తీరు ఎంత గొప్పదో గ్రహించదగ్గ విషయం. అయితే, రాయలసీమ నేలకి శప్తభూమి అని Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఇంకొన్నాళ్ళు బతకనిస్తారా?? – రోజారాణి దాసరి

నేను పుట్టిన పది రోజులకే మా అమ్మ చనిపోయింది…
నన్ను ముట్టుకోకుండానే మా నాన్న చనిపోయాడు…
ఎందుకో నాకు ఇంకొన్నాళ్ళు మా అమ్మ కడుపులోనే ఉంటే మంచిగుండనిపించింది… Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

అనుకున్నదొక్కటి అయినదొక్కటి (అంచనాలు తారుమారు) – యం.లక్ష్మి

గెలుపోటములు
కాలం చేతిలో కీలుబొమ్మలు
నేటి విజయానికి Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

సందడైన దీపావళి – ఆర్‌.జస్విత

దీపావళి వచ్చింది
సందడిని తెచ్చింది Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

అందమైన దీపావళి – ఎం.తనుశ్రీ

దీపాల కళకళ
మంచి గెలిచిన వేళ Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఆనందాల దీపావళి – వి.హేమ

నరకాసురుని సంహరణ
ఆహ్లాదకరమైన ఆవరణ
అంధకారాన్ని తరిమేసే వేళ Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

డిసెంబర్, 2023

డిసెంబర్, 2023

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ఆనంద తాండవమాడిరచిన జక్కీకు నవల – కొండవీటి సత్యవతి

తప్పెట్లు, తాళాలు వాయిస్తూ అపర్ణ తోట, దాసరి శిరీష గారి పేరుమీద ప్రింట్‌ చేసిన జక్కీకు నవల చదవడం ఇప్పుడే పూర్తి చేశాను. నవల చదువుతున్నంతసేపు మనసంతా గొప్ప ఆనందం తాండవమాడిరది. ఎండపల్లి భారతి చాలాకాలంగా తెలుసు. Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment

మహిమ – డా. మజ్జి భారతి

పేపర్‌ చదువుతూ ఉంటే ఓ మూలనున్న వార్త ఆకర్షించింది సుమతిని. ‘నేను బాబాను కాదు. దేవుడిని కాదు. నాకేమీ మహిమలు లేవు. నేనూ మీలాంటి మనిషినే. మీ సమస్యలకు నేనేరకంగానూ పరిష్కారం చూపలేను. Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

సీత నుండి స్థిమితం వరకు – అపర్ణ తోట

మొన్నొక రచయిత్రి ఒక కథ రాసింది. ఆ కథ చిన్నతనం నుండి విన్నదే, తెలిసినదే, చాలాసార్లు చదివినదే. అయినా ఆ కథకు చాలా మూతి విరుపు నుండి ముక్కు చిట్లించుకోవడాలు… అక్కడితో ఆగక విపరీతమైన బెదిరింపులు, ట్రోలింగులు. Continue reading →

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

ఓటు వేయించుకోవడానికి పనికిరారా? – వి.శాంతి ప్రబోధ

‘‘అమ్మా… ఆడోల్లు ఓటేయనీకే గనీ ఓట్లు ఏయించుకోనికి పనికిరారా…?’’ అంటూ వేగంగా వచ్చిన యాదమ్మ అంతే వేగంగా లోపలకు వెళ్ళి చాట చీపురుతో వాకిలి శుభ్రం చేయడానికి పోయింది. ఆ సందేహం ఆమెకు ఎందుకు వచ్చిందో కానీ అది నిజమే కదా! Continue reading →

Share
Posted in కిటికీ | Leave a comment

పెళ్ళికీ, కుటుంబ భాగస్వామ్యానికీ పితృస్వామ్యం నుండి విముక్తి కల్పిద్దాం!!! – బెల్‌ హుక్స్‌

అనువాదం: ఎ.సునీత
సమకాలీన స్త్రీవాద ఉద్యమం ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు వివాహ వ్యవస్థను తీవ్రంగా విమర్శించింది. తమ అంతరంగిక జీవితాల్లో పురుషాధిపత్యాన్ని అనుభవిస్తూ, జెండర్‌ అసమానతే ప్రధాన విలువగా ఉన్న దాంపత్య బంధాల్లోని పరలింగ స్త్రీలు ఈ ఉద్యమంలోకి పెద్ద ఎత్తున వచ్చారు. Continue reading →

Share
Posted in ధారావాహికలు | Leave a comment

లైఫ్‌ మేకర్‌ కవిత్వం – బూర్ల వేంకటేశ్వర్లు

కవిత్వం ఏం చేస్తుంది? అని కవి కె.శివారెడ్డి రాసిన కవిత్వం మనందరికీ తెలిసిందే. మరి స్త్రీ ఏం చేస్తుంది? అని ప్రశ్న వేస్తే ఒక్క జవాబుతో సరిపుచ్చలేం. కానీ, ఆమెను ఒక మాటకు పరిమితం చేసి గృహిణి, ఇల్లాలు, హోమ్‌ మేకర్‌ వంటి మాటలకు పరిమితం చెయ్యడం ఎంత అన్యాయం. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment