ఆలివ్‌గ్రీన్‌ అక్షరాల కవాతు ‘వియ్యుక్క’ – అనల

నాలుగు దశాబ్దాల ఉద్యమ గమనాన్ని, చరిత్రను సృజనాత్మకంగా మనముందుంచిన ఆలివ్‌గ్రీన్‌ అక్షరాల కవాతు ‘వియ్యుక్క’కు రెడ్‌ శాల్యూట్‌.
‘అక్కలకెన్నో కష్టాలున్నాయని గుర్తొచ్చినప్పుడు నేను దళంల భర్తి గావాలెననుకున్న. అన్నలు సదువుకున్నోళ్ళు గదా, నేను దళంల వోతె నాక్కుడ నేర్పుతరేమో అని ఆలోశించిన. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

యుక్త వయస్కులతో యువ సమ్మేళనం – రమ్య

యుక్త వయస్కులైన ఆడపిల్లలు మరియు యువతీ యువకులను స్వశక్తి పరులుగా చేయడానికి పంచాయతీల పాత్ర ఎలా ఉండాలి అనే అంశంపై అహ్మదాబాద్‌లో 14 సెప్టెంబర్‌, 2023 నుంచి 16 సెప్టెంబర్‌, 2023 వరకు, మూడు రోజుల పాటు జరిగిన కన్సల్టేషన్‌కు దేశంలోని Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథ ‘పెళ్ళాడే మొగాడేడీ?’ – రమాదేవి చేలూరు

శ్రీపాద వారి కథలు వస్తురీత్యా ప్రణయం, సంఘ సంస్కారం, ప్రబోధం, కుటుంబ జీవితం, అపరాధ పరిశోధనం, భాషా వివాదాత్మకం, చారిత్రాత్మకం, అవహేళనాత్మకం అంటూ విభజించుకోవచ్చు. ఎన్నో పద్య రచనలు, నాటకాలు, రూపికలు, నవలలు, అనువాదాలు, వైద్య గ్రంథాల్ని రచించారు. Continue reading →

Share
Posted in కథా పరిచయం | Leave a comment

మణిపూర్‌ మంటల వెనుక ఆర్‌.ఎస్‌.ఎస్‌. కుట్రలు – డా॥ కత్తి పద్మారావు

మణిపూర్‌ మారణకాండ గిరిజనులపై జరుగుతున్న అత్యాచారాలు, మహిళలను నగ్నంగా ఊరేగించిన సిగ్గుపడే ఘట్టాలు వీటన్నింటిమీద ప్రధానమంత్రి 80 రోజులు నోరు విప్పక పోవడానికి కారణం ఏమిటని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచమంతా ఈ ఆఘాయిత్యాలు జూలై 19న బయటకు వచ్చిన వీడియో ద్వారా వీక్షించింది. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

డెబ్భై ఐదేళ్ళుగా నెత్తురోడుతున్న పాలస్తీనా గాయం – నరేన్‌

‘‘నా పేరు రోసలిండ్‌ పెచాస్కీ. నేనిక్కడ న్యూయార్క్‌లో వేలాది మందితో జమగూడాను. మాలో చాలామంది యూదులు కూడా ఉన్నారు. గాజాలో జరుగుతున్న మారణకాండను వ్యతిరేకించడానికి ఇక్కడ మేము గుమిగూడాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఆగాల్సిందే. గాజా నుండి వస్తున్న దారుణమైన వార్తలు వింటూ మేము రోజూ దుఃఖిస్తున్నాము. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భామ్రాగడ్‌లో నెలసరి నరకయాతన – జ్యోతి శినోలి

అనువాదం: సుధామయి సత్తెనపల్లి
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మాడియా సముదాయానికి చెందిన మహిళలను ఋతుక్రమానికి సంబంధించిన అపోహలు బలవంతంగా ఊరి బయట ఉండేలా చేస్తున్నాయి. శిథిలమై, అపరిశుభ్రంగా ఉండే ‘కుర్మా ఘర్‌’లో ఒంటరిగా ఉండాల్సి రావటం వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సనాతన ధర్మ మర్మం విప్పిన కొడవటిగంటి కుటుంబరావు కథలు – కాత్యాయనీ విద్మహే

కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యమంతా 1931`1980 మధ్యకాలంలోనిది. చదివిన ఫిజిక్స్‌ బిఎ, 1930లలో అందివచ్చిన మార్క్సిస్ట్‌ అవగాహన ఆయన ఆలోచనలకు శాస్త్రీయమైన చూపును ఇచ్చాయి. ఆ క్రమంలోనే అరసం (1942), విరసం (1970) సహజంగా ఆయన చిరునామా అయ్యాయి. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వ్యాపార ప్రకటనలు – స్త్రీవాద ప్రభావం – డా.అయ్యగారి సీతారత్నం

ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యాపార రంగం ప్రాముఖ్యత పెరిగింది. వ్యాపార రంగంలో వ్యాపార ప్రకటనల ప్రాధాన్యత పెరిగింది. ఈ రంగంలో ప్రకటనలు అత్యంత ముఖ్యమైనవి. వ్యాపార ప్రకటనలు కేవలం వస్తువుల అమ్మకాన్ని పెంచేవి మాత్రమే కాదు, సమాజంపై, వ్యక్తులపై Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

స్త్రీ గెలుపు ‘నాచి విజయం – అనిశెట్టి రజిత

క్రీస్తు శకం ఏడవ శతాబ్దానికి చెందిన చరిత్ర ప్రసిద్ధుడైన శాస్త్ర నిష్ణాతుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఏలేశ్వరోపాధ్యాయుడు. వీరిది ఆంధ్ర బ్రాహ్మణ కుటుంబం. ఆంద్ర విదుషీమణులు అనే గ్రంథంలో ఆంధ్ర శేషగిరిరావు గారు, వీరు పల్నాటి ప్రాంతం వారని రాశారు. కానీ, తెలంగాణ పరిశోధకులు ఏలేశ్వరోపాధ్యాయుడు నల్గొండ జిల్లా వాసి అని కొన్ని ఆధారాలు చెప్తున్నారు. అది నిర్ధారణకు రావాల్సి ఉంది. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఓరుగంటి మహాలక్ష్మమ్మ ` ఆంధ్రప్రదేశ్‌లో బహుముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు-డా॥ వి.దిలీప్‌కుమార్‌

19వ శతాబ్దంలో భారతదేశంలోని సామాజిక`మతపరమైన ఉద్యమాలు పూర్తిగా భిన్నమైనవి. ఈ ఉద్యమాలు స్వాతంత్య్ర పోరాటం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి దోహదపడ్డాయి. బ్రిటీష్‌ పాలనకు బదులుగా భారతదేశం తన స్వంత నిర్ణయం తీసుకోవాలని ప్రజలు భావించడం ప్రారంభించారు. ఆంధ్రాలో రాజకీయ చైతన్యం, ముఖ్యంగా స్త్రీల భాగస్వామ్యం విశాల దృక్పథంగా పరిగణించబడుతుంది. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

నరకబడ్డ తలలు వీరికి నల్లకలువలు – మహాకవి డాక్టర్‌ కత్తి పద్మారావు.

ఆ గిరిజాల జుట్టులో
సూర్యకిరణాలు అల్లుకున్నాయి
కడలి అలలు ఆ కనురెప్పలలో Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

వివేకం ` మానవబుద్ధి – నిర్మలాదేవి యన్‌

చాకిరీ చేసుకుంటే తప్ప పొట్ట గడవని అమ్మాయి… పాపం
ఏమిటా రసపైత్యపు చూపులు? Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

భరతమాత తలవంచుకోదా…?? – శైలజ బండారి

(మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన దుర్ఘటనకు నిరసనగా)
`
ఆడదాన్ని వివస్త్రను చేసి
అవమానించామని
సంబరపడతారు వాళ్ళు. Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

ఉత్సాహంతో దీపావళి – కె.శరణ్య, 8వ తరగతి

దీపాల పండుగ వచ్చింది
పిల్లల్లో ఉత్సాహాన్ని పెంచింది
దీపం వెలిగించిన వేళ Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

వచ్చె వచ్చె దీపావళి – ఎస్‌.కె.సుజహత్‌ ఫాతిమా, 10వ తరగతి

వచ్చె వచ్చె దీపావళి వచ్చె
ఇచ్చె ఇచ్చె కాంతిని ఇచ్చె Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

దీపావళి కనుల పండుగ – ఎన్‌.జ్ఞానేశ్వరి, 8వ తరగతి

దీపావళి కనుల పండుగ
ఉంది కనులకు నిండుగ, Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment