అన్నదాత (పాట) – రోజారాణి దాసరి

పల్లె పల్లెలో రైతన్న
పారిపోయే వెందుకన్న
పల్లెలేమో వద్దంటున్నాయ ఓ రైతన్నా Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

ఆమెకింకా (అనాగరిక స్తీ) స్వాతంత్యర్ర రాలేదు – జి.శ్యామల

ప్రపంచమంతా సుందర ప్రకృతి అందాలు విరజిమ్ముతుంటే,
ఆమె మాత్రం కీకారణ్యంలాంటి గది కిటికీలోంచే బేలగా నిష్కాంతిని చూస్తుంది. Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

ఒక సైనికుడి స్వగతం – రమాదేవి చేలూరు

కాళ్ళ పసుపు పారాణి ఆరని నా అతివను వదిలి,
కుంకుమపూలు పూసే మంచు పొలాలకి,
పయనమయ్యాను దేశ రక్షణకై! Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

ఆలోచించు – దినవహి సత్యవతి

పసి మొగ్గలను విరిసీ విరియక మునుపే
నిర్దాక్షిణ్యంగా నలిపి మసి చేస్తున్నావే
నీకు నాన్న అనిపించుకునే అర్హత ఉందా? Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

కొలవలేనిది స్నేహం – వి శ్వేతారెడ్డి, 10 తరగతి

ఎలా కొలవను నీ స్నేహం
ఏది పెట్టి కొనగలను నీ స్నేహం
తేనెకన్నా తీయనైనది నీ స్నేహం Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

తీయని భావన స్నేహం – వి రేష్మిత అఖిల్‌ శ్రీ, 10వ తరగతి

మనసులో ఒక కొత్త భావన స్నేహం
వీడని బంధం స్నేహం
వర్ణన లేని ప్రయాణం స్నేహం Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

స్నేహం ఒక తీయని జ్ఞాపకం – పి యుక్తిక, 10వ తరగతి

స్నేహం,
ఒక తీయని జ్ఞాపకాన్ని ఇచ్చావు
మరపురాని ఆనందం ఇచ్చావు Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

అక్టోబర్, 2023

అక్టోబర్, 2023

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

వీథి కొళాయిల దగ్గర మగవాళ్ళెందుకుండరు? – కొండవీటి సత్యవతి

వీథి కొళాయిల దగ్గర మహిళలు ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉంటారని, గట్టిగా అరుచుకుంటారని చాలా కామెంట్లు వింటూ ఉంటాం. ఎన్నో జోకులు, కార్టూన్లు వీటి చుట్టూ కనబడుతూంటాయి. ఎన్నో వెకిలి కార్టూన్లు చూశాను. Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment

‘బండి’ నవలలు ` గతం నుంచి ప్రస్తుత నవలల్లో మార్పులు – బుక్కే ధనక నాయక్‌

బండి నారాయణస్వామి అనంతపురం వాస్తవ్యుడు. గద్దలాడుతుండై, మీ రాజ్యం మీరేలండి, రెండు కలల దేశం, శప్తభూమి, అర్థనారి అనే ఐదు నవలలు రాశారు. 2019 నాటికి శప్తభూమి నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. చారిత్రక నవలల విషయంలో నోరి నరసింహ శాస్త్రి, అడవి బాపిరాజు లాంటి ఎంతోమంది గొప్ప Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మనం ఎటువైపు? – వి.శాంతి ప్రబోధ

వాకిలి శుభ్రం చేసి వస్తున్న యాదమ్మ ఆగి రెండు క్షణాలు టీవీలో వచ్చే వార్తలు చూసింది. ఆ తర్వాత ‘అమ్మా… బొందవెట్టిన ఆచారాలు మళ్ళ మొలుత్తాయట కద’’ అడిగింది. యాదమ్మ ఏమన్నదో మొదట అర్థం కాలేదు. Continue reading →

Share
Posted in కిటికీ | Leave a comment

జీవన్నాటకం – ములుగు లక్ష్మీ మైథిలి

నగరంలోనే ఎంతో పేరు పొందింది ‘మమతా వృద్ధుల ఆశ్రమం’. పేరుకు తగ్గట్టే అక్కడ ముదిమి వయసులో ఉన్న స్త్రీలను, పురుషులను ఎంతో ప్రేమగా చూసుకుంటూ, ఆప్యాయతతో వేళకు భోజనం పెడుతూ, ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు సొంతవారిలా సేవలు చేయటం, దగ్గరుండి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చూపించటం, డాక్టర్‌ ఇచ్చే మందులు Continue reading →

Share
Posted in కధలు | Leave a comment

స్త్రీవాద పురుషత్వం – బెల్‌ హుక్స్‌

అనువాదం: ఎ.సునీత
సమకాలీన స్త్రీవాద ఉద్యమం ప్రారంభమయినప్పుడు భీకరమైన పురుష వ్యతిరేక ముఠా ఒకటుండేది. పరలింగ సంబంధాల్లో క్రూరమైన, దయలేని, విశ్వాసం లేని, హింసించే మగవాళ్ళతో జీవించిన స్త్రీలు ఉద్యమంలోకి వచ్చేవాళ్ళు. ఈ మగవాళ్ళల్లో చాలామంది శ్రామికుల కోసం, పేదవాళ్ళ కోసం, జాత్యహంకారానికి వ్యతిరేకంగా Continue reading →

Share
Posted in ధారావాహికలు | Leave a comment

సంస్కరణ వాద రచయిత్రి వెంపల శాంతాబాయి – అనిశెట్టి రజిత

1903 డిసెంబర్‌ నుండి ‘హిందూ సుందరి’ పత్రికకు మొసలికంటి రామాబాయమ్మతో కలిసి సంపాదకత్వం వహించిన వెంపల శాంతాబాయి నాటి దొరతనము వారిచే విశేష గౌరవ మర్యాదలు పొందిన తండ్రికి కూతురు. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తెరతీయగరాదా నవల `స్త్రీ దృక్పథం – వడ్డివాటి మల్లయ్య

నేటి సమాజంలో స్త్రీలు విద్య, వైద్య, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో రాణిస్తున్నారు. ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ కొన్ని రంగాలలో స్త్రీలకు అవమానాలు, అవరోధాలు ఎదురవుతున్నాయి. ఉదాహరణకు సినిమారంగాన్ని తీసుకుంటే అందులో లేడి ఆర్టిస్టులకు క్యాస్టింగ్‌ కౌచ్‌ అనే అంశం ఇబ్బంది కలిగిస్తున్న అంశం. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

తెలుగు సినిమా ప్రేక్షకులను తట్టిలేపే ‘రియలిస్టిక్‌ సినిమా’ – కె.సుభాషిణి

శివలక్ష్మి తాను రాసిన ‘‘చిగురంత ఆశ’’, ‘‘రియలిస్టిక్‌ సినిమా’’ సంపుటాలను ప్రచురణల ద్వారా తెలుగు పాఠకులకు అందించారు. హీరోలకు అభిమాన సంఘాలు పెట్టుకొని, పాలాభిషేకాలు, రక్తాభిషేకాలు చేసుకుంటూ, చూసిన సినిమాలే పదేపదే చూసి వేలకు వేలు తగలేసే తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా యువతరానికి దారి చూపించే కరదీపిక ఈ ‘రియలిస్టిక్‌ సినిమా’ పుస్తకం. Continue reading →

Posted in పుస్తక సమీక్షలు | Leave a comment