‘నేను ఏమి కావాలనుకుంటున్నానో అదే అవుతాను -’ జమునా సోళంకే / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

నాథ్‌జోగీ సంచార సముదాయంలో ఇంతవరకూ ఏ బాలికా పదవ తరగతిలో ఉత్తీర్ణులు కాలేదు. గట్టి దృఢసంకల్పంతో మహారాష్ట్ర బుల్‌డాణా జిల్లాలోని ఒక కుగ్రామానికి చెందిన జమునా సోళంకే ఆ అడ్డంకిని బద్దలుకొట్టింది. ఇది ఆమె కథ. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ప్రతిష్టాత్మకమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం – ఎడిటర్‌

మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ, నారాయణపేట, వికారాబాద్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాలకు సాగు, తాగు నీరు అందించేందుకు తెలంగాణ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్‌ ` పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భారతీయ శిక్షాస్మృతిలో ప్రమాదకరమైన మార్పులు – ఎ.నర్సింహారెడ్డి

శిక్షాస్మృతి అనగా నేరం, శిక్షతో అనుసంధానించబడిన చట్టాల వ్యవస్థ. ‘వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు గానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు’ అనేది న్యాయ వ్యవస్థ యొక్క ప్రాథమిక లక్ష్యంగా ఉండాలని న్యాయ కోవిదులు చెపుతారు. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తెలంగాణ కథాసాహిత్యంలో యశోదారెడ్డి కథలు ` వైవిధ్యం – డా॥ రాగ్యా నాయక్‌ అడావతు

తెలంగాణ యాస భాషలకు పట్టం కట్టిన రచయిత్రి, కవయిత్రి పాకాల యశోదారెడ్డి. ఆమె రాసిన ‘మా ఊరి ముచ్చట్లు’ ఎందరినో ఆకట్టుకుంది. మా ఊరి ముచ్చట్లు కథా సంపుటిలో 1920`40 మధ్యకాలం నాటి తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని చిత్రించారామె. ఆమె ‘ఎచ్చమ్మ కథలు’ పేరుతో కథా సంపుటిని 1999లో వెలువరించారు. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

స్త్రీవాద సాహిత్య యుగకర్త ఓల్గా – డా.అయ్యగారి సీతారత్నం

సాహిత్య చరిత్రలో యుగవిభజన అనేక విధాలుగా చేశారు. కానీ ప్రధానమైన, ప్రభావశీలిjైున కవులను బట్టి జరిగే కవుల యుగ విభజననే ఎక్కువమంది అంగీకరించారు. తెలుగు సాహిత్య చరిత్రలో అభ్యుదయ, విప్లవ సాహిత్యానంతరం యుగ విభజన అనకుండా స్త్రీవాదాన్ని కూడా ఒక సాహిత్య ధోరణిగా ప్రధాన రచయితల రచనలను Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సమకాలీన సాహిత్యంలో విశిష్ట కవయిత్రి షాజహానా -డా.కోయి కోటేశ్వరరావు

తెలుగు కవులు వెంకమ్మలను, బుచ్చమ్మలను పట్టుకొని ఎంతకాలం వేళాడతారని, దేశ సౌభాగ్యమునకు మూలకారణమైన కాపు స్త్రీల కష్టములను ఎప్పుడు గ్రహిస్తారని సురవరం ప్రతాపరెడ్డి ఆరోపించాడు. ప్రాబల్య వర్గాల, మధ్యతరగతికి చెందిన స్త్రీల చుట్టూ స్త్రీవాద సాహిత్యం ప్రదక్షిణలు చేస్తోందని దళిత కవయిత్రులు ప్రశ్నించారు. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆ తర్వాత అంతా నీ ఇష్టం – రోజారాణి దాసరి

నీ ఇష్టం ఉన్న బట్టలు వేసుకో, కాని ఈ బట్టలు వేసుకుంటేనే నీకు బాగుంటది,
అందంగా కనిపిస్తావ్‌… ఆ తర్వాత అంతా నీ ఇష్టం. Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

మానవ మగ మృగం – దామెర లక్ష్మి

ఆడదాన్ని వివస్త్రను చేసి
అవమానించామని Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

చీపురు – నాంపల్లి సుజాత

ఏగిలివారక ముందే
శుద్ధి కార్యక్రమం మొదలు Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

ఎవరు చూసారురా ఆడవారిని సమానంగా – ` శ్రీజ రేపకుల

ఎవరు చూసారురా ఆడవారిని సమానంగా?
తండ్రి చూసాడా?
తల్లి చూసిందా?
అన్న చూసాడా?

ఎవరు చూసారురా ఆడవారిని సమానంగా?
మేనమామ చూసాడాÑ మేనత్త చూసిందా?
తాతయ్య చూసాడా?
అమ్మమ్మ చూసిందాÑ నానమ్మ చూసిందా?

Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

గిడుగు పుట్టినరోజు వచ్చింది – ప్రణతి

గిడుగు పుట్టినరోజు వచ్చింది
తెలుగు దినోత్సవం తెచ్చింది
గిడుగు తెచ్చాడు వెలుగుని
వెలుగు ఇచ్చింది మనకు తెలుగుని
తెలుగు భాష గొప్పతనం
తెలుగుజాతి గర్వతనం
ఇది మరువలేనిది
ఎప్పటికీ విడువలేనిది
ఇదే మన మాతృభాష
– ప్రణతి, 8వ తరగతి

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

తెలుగు భాషకు జాడ చూపిన గురజాడ – హేమలలిత

తెలుగు భాషకు జాడ చూపిన గురజాడ
మన తెలుగు భాషకు నీడ ఈ గురజాడ
ఎంతోమంది కవులు వచ్చారు
తెలుగు భాషకు జీవం పోశారు
తెలుగు బాటలో నడిచారు
మాతృభాషగా వచ్చింది
తెలుగు జాతి గౌరవాన్ని నిలిపింది
తెలుగు రాష్ట్రాలను కలిపింది
మధురమైన భాషగా నిలిచింది!
– హేమలలిత, 8వ తరగతి

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

మన ముఖ్య భాషలలో ఒకటైనది – రేవంత్‌ కృష్ణ

మన ముఖ్య భాషలలో ఒకటైనది
ఆంధ్ర తెలంగాణలో మాట్లాడునది
వినసొంపుగా ఉండునది Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

తేనెకంటే తీయనైనది తెలుగు -మనస్విని,

తేనెకంటే తీయనైనది
ఎప్పటికీ మరువలేనిది
అన్ని భాషల కంటే సులభమైనది
ఎంతో ప్రసిద్ధి చెందినది
అమ్మ ప్రేమను తెలుపుతున్నది
వినడానికి చాలా కమ్మనైనది
పలకడానికి చాలా సులువైనది
రాయడానికి చాలా అందమైనది
అమ్మ ప్రేమలా స్వచ్ఛమైనది
తెలుగు ప్రజలకు గర్వాన్నిచ్చినది
తెలుగు యోధులకు పౌరుషాన్నిచ్చినది
మా తెలుగు భాష ఎంతో ప్రత్యేకమైనది!!
– 8వ తరగతి

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

సెప్టెంబర్, 2023

సెప్టెంబర్, 2023

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

అనుదినం, అనుక్షణం సెక్సిజమ్‌ – కొండవీటి సత్యవతి

దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం జయప్రభ ‘చూపులు’ అనే కవితలో ‘‘రెండు కళ్ళనించి చూపులు సూదుల్లా వచ్చి మాంసపు ముద్దలపై విచ్చలవిడిగా తిరుగుతుంటాయి.’’ అని రాశారు. ప్రతి మహిళ ఈ చూపుల దాడిని అన్ని చోట్ల, అన్నివేళలా అనుభవిస్తుంది. Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment