స్పందన – ప్రసన్నకుమారి

భూమిక నా జీవితంలో ఒక భాగం
సత్యవతి గారికి,
మీ పట్టుదల, అకుంఠిత దీక్షతో ‘‘భూమిక’’ను 30 సంవత్సరాలు నడిపించారు. అప్పుడే 30 సంవత్సరాలు నిండినాయా? అనిపిస్తుంది. ఎన్నో ఆటుపోట్లు, ఒడిదుడుకులను, Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – గిరిజ పైడిమర్రి

భూమికకు హార్దిక శుభాకాంక్షలు
ముప్ఫయి సంవత్సరాల పుట్టినరోజు జరుపుకుంటున్న భూమికకు ముందుగా హార్దిక శుభాకాంక్షలు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ స్థిరంగా నిలబడి, మరెందరో మహిళలకు ఆపన్న హస్తం అందిస్తున్న భూమిక ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – జ్వలిత

‘హితురాలు భూమిక’
భూమికతో నా అనుభవం నా జీవితంలా ఎంతో చిత్రమైంది. 1975లో పదో తరగతిలో పెళ్ళితో ఆగిపోయిన నా చదువు, ఇద్దరు సంతానం తర్వాత ఇంటర్‌ లేకుండా 1985లో Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – డా॥బండారి సుజాత

సమాజంలోని స్త్రీల సమస్యలకు సహాయమందించే వారిలో భూమికదే మొదటిస్థానం అని చెప్పవచ్చు. Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – కుప్పిలి పద్మ

భూమిక ఆవిష్కరణలో సత్యవతి గారితో పరిచయం`స్నేహం
మొదటి సంచిక నుంచీ ఇప్పటికీ పాఠకురాలిని.
అచ్చంగా మనకోసం ఒక గది… మనదైన స్పేస్‌…మన పత్రికలు మానుషి, భూమిక. సంతోషంగా అనిపించే ఆలోచన. కొంతకాలం తర్వాత మెల్లగా మానుషి వెళ్ళిపోయినా Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – శాంతి ప్రబోధ

ప్రత్యేక సంచిక ప్రత్యేకంగా దాచుకునేంత విలువైనదిగా ఉండాలి. ఎప్పటిదో గుర్తులేదు. పది పదిహేనేళ్ళ క్రితం వచ్చిన ప్రత్యేక సంచిక ఇప్పటికీ నా దగ్గర ఉంది. ప్రపంచ స్త్రీవాదంలో వస్తున్న Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – దీప్తి

భూమికతో పరిచయం చాలా ఆలస్యంగా అయింది. కానీ చాలా గట్టి బంధం ఏర్పడిరది. వంటా వార్పు, పంచాంగాలు, బట్టలు, నగలు, హాస్యం పేరుతో వెకిలితనం వంటి వాటికి పరిమితమైన Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – శీలా సుభద్రాదేవి

మహిళా పత్రిక అంటే వంటలు, ముగ్గులు, అలంకరణలు వీటితో పాటు కాసిన్ని కవితలు, కథలు అనే ఉద్దేశాలతో వనిత, మహిళ, మహిళా జ్యోతి వంటి పత్రికలు తెచ్చినా చదువుకున్న, ఉద్యోగినులు అయిన ఆధునిక మహిళలు ఏమి ఆలోచిస్తున్నారు, ఏమి ఆశిస్తున్నారు, వాళ్ళ Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – పి. శివలక్ష్మి

స్తీల కోసం స్త్రీ వాద పత్రిక భూమిక పోషించిన అద్భుతమైన పాత్ర!
ముందుగా 30వ పుట్టినరోజు జరుపుకోబోతున్న భూమికకు హృదయపూర్వక అభినందనలు! Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – విజయ భాస్కర్‌ జెల్లా

భూమిక పేరు నేను మొదటిసారిగా చూసింది సుమారు 2009లో అనుకుంటా, ఏదో టివి న్యూస్‌ ఛానల్‌లో స్క్రోలింగ్‌ వస్తోంది. ఆపద, అవసరాల్లో ఉన్న మహిళలు సహాయం మరియు సలహా Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – జి.విజయలక్ష్మి

మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక, మహిళల సమస్యలను చర్చించే వేదిక, మహిళల మనోభావాలను ప్రతిబింబించే స్వచ్ఛమైన దర్పణం భూమిక. చలంగారు చెప్పినట్లు స్త్రీకి కూడా స్పందనలు, మనసు, మెదడు ఉన్నాయని, ఆలోచించగలదని, చర్చించగలదని, Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – ఎస్‌.కాశింబి

ఒక సామాజిక రుగ్మత గురించి కత్తి రaళిపించే సంపాదకీయం, అత్యంత మార్మికత, ప్రభావాత్మకత గల ఏదో ఒక పుస్తకం గురించిన సమీక్ష, ఎన్నుకున్న రంగంలో అత్యున్నత స్థితికి చేరిన వ్యక్తి ‘జీవితానుభవాలు’ శీర్షిక, ఓల్గా, శాంతిప్రబోధ, సుభద్రల విలువైన ఫీచర్స్‌, Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – కె.వరలక్ష్మి

భూమికతో నడక
ముప్ఫై ఏళ్ళ భూమిక ప్రస్థానంలో మొదటినుంచీ కొనసాగిన స్నేహం నాది. అంతవరకూ వస్తున్న స్త్రీల పత్రికల ఒరవడిని మార్చి వంటలు, కుట్లు, అల్లికలు కాకుండా Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – శేషవేణి

ఒక పరిపూర్ణ స్త్రీవాద పత్రిక ‘భూమిక’
ముందుగా ‘భూమిక’ 30వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మరియు అభినందనలు. Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన -తుర్లపాటి లక్ష్మి

భూమికకు అభినందనలు
భూమికకు 30 సంవత్సరాలు. ఇదొక అద్భుతమైన విషయం. ముందుగా అభినందనలు.
సాధారణంగా ఏ పత్రికనయినా వెలుగులోకి తీసుకురావడం, కొనసాగించడం కత్తిమీద సామే. పత్రికను ఆర్థికంగా నిలబెట్టుకోవడం, సమయానికి పత్రిక సంపూర్ణ రూపంలో బయటకు రావడం, దాని సర్క్యులేషన్‌, పాఠకులకు చేర్చడం, రచనలు సేకరించడం… ఇలా చూస్తే దేనికదే పెద్ద టాస్క్‌.
అందునా ‘భూమిక’ మహిళలు మాత్రమే నడిపే మహిళా పక్షపాత పత్రిక. మహిళల సమస్యలను పలు కోణాల్నుండి పరిశీలించి, రచయిత్రుల అంతరంగాలను అవిష్కరించింది. మరుగున పడిన జీవితాలను, రచనలను వెలికి తీసుకువచ్చి మన కళ్ళముందుంచింది.
ప్రతి మహిళకు ఎంతో మనోధైర్యాన్నిస్తూ ఆద్యంతం చదివించే పత్రిక. మనం ‘భూమిక’ను చదువుతున్నామంటే మనమేమిటో వేరేవారికి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో సంపాదకవర్గంతో బాటు ముఖ్యంగా కొండవీటి సత్యవతిగారి అలుపెరుగని కృషి అణువణువునా
ఉంది. తనకు ఎన్ని చేతులు పరోక్షంగా బలాన్నందిస్తున్నా కష్టనష్టాలకోర్చేది సత్యవతిగారి చెయ్యే.
భూమికలో నా రచనలకు కూడా స్థానం కల్పించి నన్నెంతో ప్రోత్సహించారు. నేను 1996లో జరిగిన రచయిత్రుల కథాకార్యశాలలో పాల్గొని ఎంతో ప్రేరణ పొందాను.
‘భూమిక’ మన పత్రిక. మనందరి పత్రిక. పత్రికను ఆర్థికంగా, హార్థికంగా బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిది.
మరోసారి అభినందనలతో,
` తుర్లపాటి లక్ష్మి, హైదరాబాద

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – ఝాన్సీ కె.వి.కుమారి

‘భూమిక’ మహిళా మాస పత్రిక 30వ వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతాభినందనలతో ఓ ప్రేమలేఖ…
మై బిలవ్డ్‌, డియరెస్ట్‌ భూమికా, విష్‌ యూ థర్టీ ఫస్ట్‌ హ్యాపీ బర్త్‌ డే అండ్‌ మెనీ మోర్‌ అండ్‌ మోర్‌ హ్యాపీ రిటర్న్స్‌ ఆఫ్‌ యువర్‌ స్పెషల్‌ డే! Continue reading

Share
Posted in స్పందన | Leave a comment