రెండో తల్లి పోరు – ముమ్మిడి వీణా సుభాషిణి, 9వ తరగతి

అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం ఉండేది. ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. ఒకరోజు వాళ్ళ అమ్మ చనిపోయింది. అప్పుడు నాన్న, కూతురు చాలా బాధపడ్డారు. ఒకరోజు తండ్రి ‘నా కూతురికి తల్లి కావాలి. అలాగయితే నేను మరో పెళ్ళి చేసుకోవాలి’ అనుకుని వెళ్ళి కూతురిని అడిగాడు. అందుకు కూతురు ‘సరే’ అని చెప్పింది. Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

మే, 2023

మే, 2023

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

తెలంగాణ దళిత స్త్రీ ఆవిష్కరణ – రిజర్వేషన్‌ బోగీ కథలు – డా ఎం.ఎం. వినోదిని

నేపథ్యం
జూపాక సుభద్ర ప్రచురించిన కొత్త కథల పుస్తకం ‘‘రిజర్వేషన్‌ బోగీ’’. దళితులు అనుభవిస్తున్న అంటరాని తనం చుట్టూ వున్న అనేక సాంస్కృతిక, రాజకీయ, చారిత్రక అంశాలను గురించి సుభద్ర ఈ కథల్లో లోతైన ప్రశ్నలను లేవనెత్తింది. కవిత్వం రాసినా, కథ Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు – ఫాతిమా షేక్‌’’ డా. ఎం. ఎం. వినోదిని

ఈ మధ్య కాలంలో మన సమాజం గుర్తించిన కొత్త పేరు ఫాతిమా షేక్‌. చరిత్ర విస్మరించిన ఎందరో ప్రముఖుల చరిత్రను కొందరు చరిత్ర కారులు శ్రద్ధతో తవ్వి వెలికి తీస్తున్నారు. ముఖ్యంగా సమాజంలో అస్తిత్వ స్పృహ పెరిగాక, దళిత, బహుజన, ముస్లిం చరిత్రకారులు విస్మరణకు Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

సంపాదకనేస్తం సామ్రాజ్యలక్ష్మి – పి.సత్యవతి

స్పురద్రూపం, ఖంగుమనే కంఠస్వరం, సంగీతం సాహిత్యం చిత్రలేఖనం పట్ల అభిరుచి, అవగాహన, ముక్కుసూటితనం, అన్నీ వున్న వ్యక్తి, దాదాపు 30 సంవత్సరాలు ఆమెతో నా అనుబంధం. మరణం ఆమెను భౌతికంగా వేరుచేసేవరకు. Continue reading →

Share
Posted in గెస్ట్ ఎడిటోరియల్ | Leave a comment

ప్రతిస్పందన

ముప్పై ఏళ్ళ స్త్రీవాద పత్రిక భూమిక
2008 లోనో లేదా 2009 లోనో కవయిత్రి శిలాలోలిత హైదరాబాద్‌ ఆకాశవాణిలో నేను పర్యవేక్షించే విభాగంలో రికార్డింగ్‌ కోసం వచ్చినప్పుడు తన ఇనిషియేటివ్‌తో ‘భూమిక’ పత్రికకు చందా కట్టాను. అయితే, కొత్త సంచిక వచ్చిందో, పాత సంచిక చదివానో తెలీని రీతిలో ఆఫీస్‌ Continue reading →

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక జన్మదిన సంచిక (మార్చి, ఏప్రిల్‌) ఎన్నో ఉపయోగకరమైన విశేషాలతో సర్వాంగ సుందరంగా వుంది. ప్రముఖుల అభిప్రాయాలు, చట్టాల వివరాలు నిజంగా అందరికీ ఉపయోగం. కథల విషయాల కోస్తే-వరద గోదావరి కళ్ళ నీళ్ళు తెప్పించింది. వాయిదాలు Continue reading →

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

స్పందన

మన భూమిక ప్రామాణికమైన పత్రిక
గత 20సం॥లు పైగా ‘భూమిక’తో నాకు అనుబంధమున్నది అని చెప్పకోవడానికి సంతోషించే సందర్భమిది అని నేను భావిస్తున్నాను. అనేక ఆలోచనల, అనుభవాల మాలికగా వివిధ శీర్షికల రూపంలో పలకరించే ‘స్త్రీవాద పత్రిక భూమిక’ నాకెంతో సన్నిహితంగా Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన

‘భూమిక’ నడకా నడతా నవ్యత
‘భూమిక’ స్త్రీవాద పత్రికది మూడు దశాబ్ధాల సామాజిక సాహిత్య ప్రయాణం. విరామమెరుగని ఈ నడక స్త్రీల సాహిత్యానికి స్థానాన్నీ స్థాయినీ కల్పించిన భూమికకు జయ జయహోలు! Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

మగవాడు మొరటుగానే ఉండాలా? – అపర్ణ తోట

నిత్యానంద స్వామి భలే చెప్తాడు. నాలో ఉన్న నేను నీలోను ఉన్నాను, అదే నేను, నీతో నువ్వు అనుకుంటూ భలే గందరగోళ పెట్టి ఇంస్టా రీళ్లలో, యూట్యూబ్‌లలో సాధారణ జనానికి కూడా కనిపించి బానే వినోదాన్ని అందించాడు. Continue reading →

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

గమనమే గమ్యం -ఓల్గా

ఎన్నికల రాజకీయాలలో అన్నపూర్ణ వంటి స్త్రీలను ప్రవేశించనిచ్చే ఉద్దేశం కాంగ్రెస్‌ నాయకులకు లేదు. ఎన్నికల రాజకీయాలు కాక మరో రాజకీయ కార్యక్రమమూ లేదు. ఆంధ్ర రాష్ట్రం వచ్చేవరకూ ఏదో ఒక పని కల్పించుకునేది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత శారదా నికేతన్‌కి Continue reading →

Share
Posted in ధారావాహికలు | Leave a comment

గ్లోబల్‌ స్త్రీవాదం-బెల్‌ హుక్స్‌

అనువాదం: ఎ.సునీత
ప్రపంచంలో ఎన్నో చోట్ల మహిళా స్వతంత్ర పోరాట యోధులు ఒంటరిగానే పితృస్వామ్యానికి, పురుషాధిపత్యానికి వ్యతిరేకంగా వ్యక్తిగత పోరాటాలు చేశారు. ఈ భూమ్మీద మొదటి మనుషులు తెల్ల జాతి వాళ్ళు కాదు కాబట్టి నల్ల జాతి స్త్రీలే మొదటి సారి Continue reading →

Share
Posted in ధారావాహికలు | Leave a comment

భూమిక 30 సంవత్సరాల సంబరాలు -డి.జి.మాధవి

భూమిక 30 సంవత్సరాల సంబరాన్ని ఏప్రిల్‌ 13న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుపుకున్నాము. ఈ సంబరాలకి భూమికతో పరిచయం వున్న అందరూ హాజరయ్యారు. రచయిత్రులు, వివిధ ప్రాంతాలలో వున్న భూమిక సన్నిహితులు, వివిధ సంస్థల ప్రతినిధులు, Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

నిశ్శబ్ద సాహసి ఎస్‌ ఎస్‌ లక్ష్మి – డా. నాగసూరి వేణుగోపాల్‌

నుదుటిన పెద్ద బొట్టు, ప్రశాంతమైన చూపు, హాjైున నవ్వుతో కూడిన గాంభీర్యం ఆమె సొంతం. తొలిసారి ఆమెను చూసినప్పుడు నాకయితే అక్కయ్యతో మాట్లాడినట్లే అనిపించింది. మితభాషి కాదుగానీ, అవసరమైనపుడు క్లుప్తంగా స్పష్టమైన జవాబు ఇవ్వడం Continue reading →

Share
Posted in నివాళి | Leave a comment

ఆహ్వానం తొలి సంపాదకీయం -ఎస్‌ఎస్‌ లక్ష్మి

ఆలోచనాపరులైన పాఠకులకు ఆహ్వానం తొలి నమస్కారాలు ఒక్కమాట:
మంచితనానికి మానవతకు అర్థం మనిషి. ఈనాడే కాదు ఏనాడైనా ఏ సమాజంలోనైనా మనిషి పెంచుకోదగినవి, పదిలంగా నిలుపుకోదగినవి మూడేవిలువలు. మొదటిది Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

విశిష్ట స్త్రీవాద విద్వన్మణి బెంగుళూరు నాగరత్నమ్మ -జయసూర్య

‘‘నాన్‌ దేవర అడియాళి (నేను దేవదాసిని)’’ అని నిస్సంకోచంగా ప్రకటించుకొన్న మహిళా విదుషీమణి బెంగుళూరు నాగరత్నమ్మ (1878`1952) తెలుగు సాహితీ, సంగీత రంగాలకు ఎనలేని సేవలందించారు. ఆనాటి, శతాబ్ది కాలం నాటి సామాజిక వ్యవస్థలో పురుష Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment