అమ్మానాన్నలు ` వల్లభాపురం జనార్ధన

అమ్మానాన్నలు
అవనిని నడిపించే ధర్మకర్తలు
పోషకులు సారథులు Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

హ(అ)త్యాచారాలు – కొలిపాక శోభారాణి

ఆడదయితే చాలు…
ముసలి అయినా కాసు గాయ
అయినా ఒకటే…
గుంట నక్కల ఆకలికి Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

రెండు గ్లాసుల విషం `- చల్లపల్లి స్వరూపరాణి

కులం, మతం
ఒంటిమీద బెత్తమై తేలితే
నెత్తురోడే గాయాలు మీరు Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

అరవింద మోడల్‌ స్కూల్‌, మంగళగిరి ` పిల్లలు రాసిన కవితలు

స్త్రీ
తరువాతి తరాన్ని నిలిపేది స్త్రీ
సమాజాన్ని ముందుకు నడిపేది స్త్రీ
ప్రేమానురాగాలు పంచేది స్త్రీ Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఆగష్టు, 2022

ఆగష్టు, 2022

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

తల్లిపొత్తిళ్ళకు బిడ్డల్ని దూరం చేయడం నేరమే -కొండవీటి సత్యవతి

ఇటీవల యూనిసెఫ్‌ హైదరాబాద్‌లో ఒక మీటింగ్‌ నిర్వహించింది. ‘‘ఆరోగ్యం`పోషకాహారం`తల్లిపాలు’’ అంశాల మీద ఈ సమావేశం జరిగింది. తల్లిపాలు అంశాల మీద ఎక్కువ ఫోకస్‌తో వక్తలందరూ మాట్లాడారు. Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులకు,
‘‘మిళింద’’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహితతో కాసేపు ఇంటర్వ్యూ రాసిన శాంతి గారికి భూమికకు ప్రత్యేక ధన్యవాదాలు.
` మానస, ఇ`మెయిల్‌.

Continue reading →

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

సత్యవతి గారికి,
చాలా చాలా అభినందనలు. భూమిక పత్రిక నిర్వఘ్నంగా, నిబద్ధతతో ప్రచురించడమే గాక ఐఎస్‌బిఎన్‌ నెంబర్‌ తెప్పించి, యూజీసి కేర్‌ లిస్టులో కూడా స్థానాన్ని కల్పించినందుకు భూమిక టీం మొత్తానికి కృతజ్ఞతాభినందనలు. ముఖ్యంగా సినిమా బొమ్మ లేకుండా ఇన్ని సంవత్సరాలు పత్రికను నడపడం, విలువలను అందించడం చాలా కష్టమైన పని. మీరు అటువంటి పనిని చక్కగా నిర్వహించి మహిళాభ్యున్నతికి కృషి చేస్తున్నందుకు మరొక్కసారి అభినందనలు తెలుపుతూ…
` అయ్యగారి సీతారత్నం, విశాఖపట్నం.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

వివిధ జెండర్‌ అస్థిత్వాలూ ఒక వాస్తవమే -పి. ప్రశాంతి

ఇంటిముందు పార్కులో పున్నాగ చెట్టు క్రింద తలపట్టుకుని కూర్చుంది మోహన. చల్లటిగాలి శరీరాన్ని తాకుతున్నా సాంత్వనగా లేదు. కళ్ళల్లో నీళ్ళు చెంపలమీదుగా కారిపోతున్నా చలనం లేకుండా కూర్చుంది. ఉరుములు, మెరుపులతో వర్షం మొదలయ్యే సరికి పెద్ద గొడుగుతో Continue reading →

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

మనిషితనం నింపుకోలేమా…? – వి.శాంతి ప్రబోధ

‘‘మేడం నేనోటి అడగాల్న… చెబుతారా’’ తన పని తాను చేసుకుంటూ అడిగింది యాదమ్మ.
టీ తాగుతూ చదువుతున్న పేపర్‌ మడుస్తూ ‘‘ఊ’’ అన్నాను ఆమెనే చూస్తూ. ‘‘బిడ్డను తొమ్మిది నెలలు మోసేది నేను. కనేది నేను. పెంచేది నేను. కానీ మద్దెన నా మొగుడి పెత్తనమేంటో..’’ చేస్తున్న పని ఆపి నా మొహంలోకి చూస్తూ అంది యాదమ్మ. Continue reading →

Share
Posted in కిటికి | Leave a comment

అమానుషం -కొండవీటి సత్యవతి

పుష్ప హడావుడిగా నడుస్తోంది. ఆలస్యం అయిపోయింది. అమ్మగారేమంటారో! నిన్న తొందరగా రమ్మని మరీ మరీ చెప్పింది. మాయదారి బస్సు దొరకలేదు. అక్కడికీ ఆరింటికి లేచి ఇంట్లోవాళ్ళకి వండిపెట్టి బయలుదేరింది. గంట ప్రయాణం చేస్తేగానీ ఈ మూలకి రాలేదు. ఆఫీసర్ల ఇళ్ళన్నీ ఇటున్నాయి. తనేమో ఆ వైపుంది. ఇల్లు సమీపించే కొద్దీ ఆందోళన ఎక్కువైపోయింది పుష్పకి. Continue reading →

Share
Posted in కధానికలు | Leave a comment

గమనమే గమ్యం -ఓల్గా

మెల్లీ మౌనంగా విని కాసేపు ఆలోచించి ‘‘కామేశ్వరరావు విషయం నువ్వు మూర్తితో మాట్లాడలేదు కదా. అతనికి కోపం వస్తే అది నీ నిర్ణయమన్నావు కదా. అప్పుడు అతని గురించి నువ్వు ఆలోచించలేదు. అతని దానికి బదులు తీర్చుకున్నాడు. మీరిద్దరూ అనేక విషయాలు కలిసి నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ఇవాళ ఏం కూర వండమంటారు అని మాత్రమే Continue reading →

Share
Posted in ధారావాహికలు | Leave a comment

సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం ‘లతా మంగేష్కర్‌’ -కస్తూరి మురళీకృష్ణ

లతా మంగేష్కర్‌ నటనను ఇష్టపడలేదు. తెరపై నటించడం కన్నా తెరవెనుక పాడడం మంచిది. ఒక రకంగా తండ్రి నేర్పిన పాటను సజీవంగా నిలుపుకున్నట్టవుతుంది. అందుకే, అవకాశం దొరకగానే నటన నుంచి విరమించుకుంది. తరువాత పలు ఇంటర్వ్యూలలో నటన పట్ల తన విముఖతను స్పష్టం చేసింది. మేకప్‌ వేసుకోవటం ఇష్టం లేదని, పెదవులకు లిప్‌స్టిక్‌ Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

భూమిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం -సరిత

ప్రస్తుతం సమాజంలో మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న హింస, లైంగిక దాడులపై మరియు కుల దురహంకార హత్యలపై ప్రచురితం మరియు ప్రసారం చేస్తున్న కథనాలు మీడియా జెండర్‌ సున్నితత్వంతో వ్యవహరించాలనే అజెండాతో భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

రెయిన్‌ బో హోమ్‌లో మెరిసిన జ్యోతి

జ్యోతి, వయస్సు 13 సంవత్సరాలు, ముషీరాబాద్‌ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న అమన్‌ వేదిక రెయిన్‌ భో హోమ్‌లో ఉంటూ ముసీరాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి ఆంగ్ల మాధ్యమంలో చదువుతోంది. Continue reading →

Share
Posted in సమాచారం | Leave a comment

సింధూరి -ఆలువాల శ్రీలత

మనం సమాజంలోని ఎన్నో జీవితాలను చాలా దగ్గరగా చూస్తాం. ఎన్నో అనుభూతులను అనుభవిస్తాం. అలాంటి అనుభవాలను ఇంకొకరితో పంచుకోవాలనిపిస్తే ఒక్కొక్కసారి మాటలు కూడా రావు. అలాంటి జీవితానుభవాలను మంచి కథలుగా, మాటలు Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment