మనిషితనం నింపుకోలేమా…? – వి.శాంతి ప్రబోధ

‘‘మేడం నేనోటి అడగాల్న… చెబుతారా’’ తన పని తాను చేసుకుంటూ అడిగింది యాదమ్మ.
టీ తాగుతూ చదువుతున్న పేపర్‌ మడుస్తూ ‘‘ఊ’’ అన్నాను ఆమెనే చూస్తూ. ‘‘బిడ్డను తొమ్మిది నెలలు మోసేది నేను. కనేది నేను. పెంచేది నేను. కానీ మద్దెన నా మొగుడి పెత్తనమేంటో..’’ చేస్తున్న పని ఆపి నా మొహంలోకి చూస్తూ అంది యాదమ్మ. Continue reading

Share
Posted in కిటికి | Leave a comment

అమానుషం -కొండవీటి సత్యవతి

పుష్ప హడావుడిగా నడుస్తోంది. ఆలస్యం అయిపోయింది. అమ్మగారేమంటారో! నిన్న తొందరగా రమ్మని మరీ మరీ చెప్పింది. మాయదారి బస్సు దొరకలేదు. అక్కడికీ ఆరింటికి లేచి ఇంట్లోవాళ్ళకి వండిపెట్టి బయలుదేరింది. గంట ప్రయాణం చేస్తేగానీ ఈ మూలకి రాలేదు. ఆఫీసర్ల ఇళ్ళన్నీ ఇటున్నాయి. తనేమో ఆ వైపుంది. ఇల్లు సమీపించే కొద్దీ ఆందోళన ఎక్కువైపోయింది పుష్పకి. Continue reading

Share
Posted in కధానికలు | Leave a comment

గమనమే గమ్యం -ఓల్గా

మెల్లీ మౌనంగా విని కాసేపు ఆలోచించి ‘‘కామేశ్వరరావు విషయం నువ్వు మూర్తితో మాట్లాడలేదు కదా. అతనికి కోపం వస్తే అది నీ నిర్ణయమన్నావు కదా. అప్పుడు అతని గురించి నువ్వు ఆలోచించలేదు. అతని దానికి బదులు తీర్చుకున్నాడు. మీరిద్దరూ అనేక విషయాలు కలిసి నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ఇవాళ ఏం కూర వండమంటారు అని మాత్రమే Continue reading

Share
Posted in ధారావాహికలు | Leave a comment

సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం ‘లతా మంగేష్కర్‌’ -కస్తూరి మురళీకృష్ణ

లతా మంగేష్కర్‌ నటనను ఇష్టపడలేదు. తెరపై నటించడం కన్నా తెరవెనుక పాడడం మంచిది. ఒక రకంగా తండ్రి నేర్పిన పాటను సజీవంగా నిలుపుకున్నట్టవుతుంది. అందుకే, అవకాశం దొరకగానే నటన నుంచి విరమించుకుంది. తరువాత పలు ఇంటర్వ్యూలలో నటన పట్ల తన విముఖతను స్పష్టం చేసింది. మేకప్‌ వేసుకోవటం ఇష్టం లేదని, పెదవులకు లిప్‌స్టిక్‌ Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

భూమిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం -సరిత

ప్రస్తుతం సమాజంలో మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న హింస, లైంగిక దాడులపై మరియు కుల దురహంకార హత్యలపై ప్రచురితం మరియు ప్రసారం చేస్తున్న కథనాలు మీడియా జెండర్‌ సున్నితత్వంతో వ్యవహరించాలనే అజెండాతో భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

రెయిన్‌ బో హోమ్‌లో మెరిసిన జ్యోతి

జ్యోతి, వయస్సు 13 సంవత్సరాలు, ముషీరాబాద్‌ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న అమన్‌ వేదిక రెయిన్‌ భో హోమ్‌లో ఉంటూ ముసీరాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి ఆంగ్ల మాధ్యమంలో చదువుతోంది. Continue reading

Share
Posted in సమాచారం | Leave a comment

సింధూరి -ఆలువాల శ్రీలత

మనం సమాజంలోని ఎన్నో జీవితాలను చాలా దగ్గరగా చూస్తాం. ఎన్నో అనుభూతులను అనుభవిస్తాం. అలాంటి అనుభవాలను ఇంకొకరితో పంచుకోవాలనిపిస్తే ఒక్కొక్కసారి మాటలు కూడా రావు. అలాంటి జీవితానుభవాలను మంచి కథలుగా, మాటలు Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

బసవేశ్వరుడి తత్వం… మహిళా విముక్తి ప్రొఫెసర్‌ -జాడి ముసలయ్య

పరిచయం: భారతీయ సమాజం ప్రగతిశీల సమసమాజ లక్షణాలను అలవర్చుకోవడానికి భారత చరిత్రలో బుద్ధుడు, బసవేశ్వరుడు, జ్యోతిబాఫూలే, నారాయణ గురు మరియు డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ వంటి గొప్ప సామాజిక సంస్కర్తల భావజాలం ఎంతో Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తెరిగాథ`బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు -బొల్లోజు బాబా

థెరీ గాథలు ఆనాటి స్త్రీ జీవితాలను ప్రతిబింబిస్తాయి. దుర్భరమైన వైవాహిక బంధంలో ఇమడలేని ఇసిదాసి జీవితాన్ని తీసుకొన్నప్పుడు అనాదిగా స్త్రీల జీవితాలతో ఎంతటి విషాదం, దుఃఖం, నిస్సహాయతలు పెనవేసుకొని ఎంతమందిని కబళించి ఉంటాయో ఊహింపశక్యం కాదు. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

స్త్రీ వాదం అందరిదీ! ఉద్వేగ భరిత రాజకీయాలు – బెల్‌ హుక్స్‌

అనువాదం: ఎ. సునీత
బెల్‌ హుక్స్‌ ప్రముఖ అమెరికన్‌ స్త్రీ వాద సిద్ధాంత కర్త. ఉద్యమకారులు, తత్వవేత్త, నల్లజాతి స్త్రీగా స్త్రీ వాదాన్ని, పెట్టుబడిదారీ వ్యతిరేకతని, జాత్యహంకార విమర్శని కలిపి స్త్రీ వాదానికి పునర్నిర్వచనం ఇచ్చిన వారిలో ఆమె ఒకరు. కొన్ని నెలల క్రితం 67 సంవత్సరాల Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

దిండుక్కల్‌ దళిత మహిళలు సంఘటితమైన వేళ – గోకుల్‌ జి.కె.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి
రమ, లత వారి కార్మిక సంఘంతో కలిసి తమిళనాడు లోని తమ దుస్తుల తయారీ కర్మాగారంలో ఎదురవుతున్న లింగ వివక్షనూ, కులపరమైన వేధింపులనూ అంతం చేయడానికి దృఢంగా పోరాడారు, ప్రపంచ ఫ్యాషన్‌ రంగంలో మైలురాయి లాంటి దిండుక్కల్‌ ఒప్పందం Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

వలసాంధ్రలో వెలువడ్డ రెండవ స్త్రీల పత్రిక ‘తెలుగు జనానా’. ఇది 1893 నుండి 1907 వరకు ప్రచురితమైంది. ప్రారంభ సంచికల్లో ఆంగ్లంలో ‘ఎ మంత్లీ జర్నల్‌ ఫర్‌ జనానా రీడిరగ్‌’ (మే 1902) అనీ, తర్వాత కాలంలో ‘తెలుగు దేశపు స్త్రీల కొరకును బాలికల కొరకును Continue reading

Share
Posted in వ్యాసాలు | 1 Comment

నేనెవరు వీళ్ళకి ` -అనూరాధ బండి

నవ్వుతావేమంటారు
పువ్వులు వాడిన దృశ్యమొస్తుంది
ఎందుకా ఏడుపంటారు Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

ఆమె కప్పుడే అరవయ్యేళ్ళా? – ఆచార్య ఎస్వీ సత్యనారాయణ

హాయిగా హుషారుగా ఇంటా బయటా
జింక పిల్లలా పరుగులు పెడుతూనే ఉంది
గలగల పారే సెలయేరై ప్రవహిస్తూనే ఉంది
తాను చకచకా పనులు చేస్తూనే Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

స్ఫూర్తి చిహ్నాలు ` -డా॥ నీలం స్వాతి

అడుగు బయట పెట్టాలంటే అంగీకారాల, అనుమతుల ఆంక్షలు…
ఆశయాల బాటలో అడుగడుగునా విమర్శలు, వివాదాలు…
ఇలా ఒకటా, రెండా ఓ మహిళగా నాది అనుకున్న సమాజంలో, నేను Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

జులై, 2022

జులై, 2022

Share
Posted in కవర్ పేజీ | Leave a comment