సిమోన్‌ ద బోవా: స్త్రీవాదంతో పాటు స్వతంత్ర ఆలోచనల ఒక ఆదర్శ మహిళ -వేలూరి కృష్ణమూర్తి

మహిళల వెదుకులాట, పోరాటాలకు ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఈ పోరాటాలకు సామాజిక, రాజకీయ, అలాగే సాంస్కృతిక ఆయామాల స్పష్టమైన రూపం లభించింది పాశ్చాత్య దేశాల మేథావంతులు, వారు చేసిన పోరాటాల వల్ల. వారిలో సిమోన్‌ ద బోవా గారిది పెద్ద పేరు. బోవా ప్రతిపాదించిన అభిప్రాయాలు ఆమె మాటల్లో చెప్పాలంటే, ‘మొదట మహిళ తనపై Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

‘‘నాకు మందులు ఇచ్చేటప్పుడు వాళ్ళు నా ఒంటిని అసభ్యంగా తడుముతారు’’ – శాలిని సింగ్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం : రఘునాధ్‌ జోషి
సెక్స్‌ వర్కర్లపై ఆస్పత్రి సిబ్బంది లైంగికంగా దాడి చేస్తారు, వారిని చిన్నచూపు చూసి కించపరుస్తారు, వారి గోప్యతను అతిక్రమిస్తారు. వాళ్ళు ఎదుర్కొనే వివక్ష వల్ల చివరికి దేశ రాజధానిలో కూడా వైద్య చికిత్సను పొందలేకపోతున్నారు. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

హ్యాపీ ఫెమినిస్ట్స్‌ -చిమమండా అడిచే

– అనువాదం : ఎ. సునీత
ముందు మాట: 2012లో ఆఫ్రికాపై టెడ్‌ ఎక్స్‌ యూస్టేన్‌ నిర్వహించే వార్షిక సమావేశంలో నేను చేసిన ప్రసంగాన్ని కొద్దిగా మారిస్తే వచ్చిందీ పుస్తకం. వివిధ రంగాల నుంచి వక్తలు ఆఫ్రికన్లని, ఆఫ్రికా మిత్రులని ఉద్దేశించి, వారికి స్ఫూర్తినిస్తూ, అలాగే సవాలు చేస్తూ క్లుప్తంగా ప్రసంగాలు చేసే సమావేశం ఇది. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

స్మృతి నా జీవన గతి – డా॥ ఎస్‌.గోపి

ఈ మధ్య
కొన్ని సంగతులు మర్చిపోతున్నాను,
ముఖ్యంగా పేర్లు, Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

పక్రృతికి పత్రీకలు ` -రమాదేవి చేలూరు

అసమ సమాజంలో ఆదివాసీల ఆర్థిక దుస్థితి,
వెన్నెల్లు రాని అమావశ్యలు
కూడూగుడ్డకు నిరుపేదలైనా, Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఎవరికైనా అవసరమే…! ` -నాంపల్లి సుజాత

కాలంతో…
భూగోళంతో కలిసి నడవడమే
అప్డేట్‌ అవ్వడమంటే… Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పిల్లల భూమిక

బాలల స్వభావం
నెహ్రుగారి జన్మదినం
బాలలందరికీ శుభదినం Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఫిబ్రవరి, 2022

ఫిబ్రవరి, 2022

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

‘‘ఏ రూమ్‌ ఆఫ్‌ వన్స్‌ ఓన్‌’ -సత్యవతి

నేను డిగ్రీలో ఉన్నప్పుడు మా చరిత్ర అధ్యాపకురాలు వసంత గారు నాకు ఇంగ్లీషు పుస్తకాలు చదవడం అలవాటు చేశారు. డిగ్రీలో స్పెషల్‌ ఇంగ్లీషు ఒక సబ్జక్టుగా ఉండడం వల్ల కూడా ఇంగ్లీషు నవలలు చదివే అవకాశం దొరికింది. ఇంగ్లీషు చదవడం నేర్చుకున్నాను కానీ Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులకు,
నమస్కారం. జనవరి సంచికలో అంబేద్కర్‌ భార్య, డాక్టర్‌ సవితా గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలిపారు. అలానే ‘నెహ్రు గారి భార్య’లో సంతాల్‌ యువతి Continue reading →

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

కులం గోడలు కూల్చాల్సింది యువతే! – పి. ప్రశాంతి

శ్రావ్య, చందు స్కూల్‌ ఫ్రెండ్స్‌. క్లాసులు వేరైనా ఆరో తరగతి నుంచి స్కూల్లో అనేక సందర్భాల్లో కలిసి ఆడారు, పాడారు, చదివారు, పోటీపడ్డారు, బైటి పోటీల్లో పాల్గొన్నారు, ప్రైజులూ తెచ్చారు. నవ్వులు, అల్లర్లతో పాటు గిల్లికజ్జాలు, ఒకింత సీరియస్‌ గొడవలు కూడా పడ్డా ఒకరంటే ఒకరికి ప్రత్యేక అభిమానం. స్కూల్‌ వదిలి వెళ్ళే సమయానికి అర్థమైంది ఒకరంటే Continue reading →

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ఇనుప ముళ్ళకంచె -వి.శాంతి ప్రబోధ

బిజీగా సర్వ్‌ చేస్తుండగా టీవీలో వార్తలు వినిపించి ఒక్కసారిగా భయంతో కంపించిపోయాడు బలరామ్‌.
ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. చేసే పని చేయలేకపోతున్నాడు. అతని ఒంట్లో సత్తువంతా ఎవరో లాగేస్తున్నట్లు నీరసం ఆవహించింది. తూలి పడబోయి నిలదొక్కుకున్నాడు.
‘‘ఒరే… చేతిలో ప్లేట్లు పడతాయ్‌ జాగ్రత్త…’’ మేనేజర్‌ అరిచాడు. Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

గమనమే గమ్యం – ఓల్గా

(గత సంచిక తరువాయి…)

ఒకవైపు కమ్యూనిస్టు పార్టీలో దత్‌`బ్రాడ్లీ థీసిస్‌ గురించి తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. శారద కూడా నాగపూర్‌ కేంద్ర కమిటీ సమావేశానికి హాజరై దత్‌`బ్రాడ్లీ థీసిస్‌ను వివరించింది. శారద ఇంగ్లండ్‌లో పామీదత్‌ను కలుసుకుంది. ఈ విషయం గురించి చర్చించింది కూడా. ఆ థీసిస్‌ సరైనదనే నిర్ణయానికొచ్చింది. కమ్యూనిస్టుల మీద బ్రిటిష్‌ Continue reading →

Share
Posted in ధారావాహికలు | Leave a comment

మధుర వైన్స్‌ -రమాదేవి చేలూరు

ఒక కాలేజి స్టూడెంట్‌ అతిగా తాగుడుకి అలవాటు పడ్డాడు, కారణం… ప్రేమ విఫలం. ఆ అమ్మాయి పేరు మధుర. ఈలోగా మరో అమ్మాయి పరిచయమవుతుంది. ఆ ప్రేమ పెళ్ళిదాకా వస్తుంది కానీ, ఆ అమ్మాయి అన్నకు తాగుబోతులంటే అసహ్యం, కోపం… కానీ, Continue reading →

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

ఎగిరిపోయిన కొత్త గబ్బిలం… సత్యాజీ

ఆయన మాట నెమ్మది. మనసు వెన్నెలంత చల్లనిది. వాక్యం వెన్నముద్దలా చాలా మృదువైనది. సరళమైనది. భావం బాణంలా చాలా పదునైనది. ప్రతిభావంతమైనది. సరాసరి మనసులోకి చొచ్చుకుపోతుంది. ఆయన కవిత్వంలో గంభీరమైన పదబంధాలు ఉండవు. మన అనుభవంలో లేని ఉపమానాలు తారసపడవు. మనసు విప్పి మాట్లాడినట్లుగానే ఉంటుంది. ఆ Continue reading →

Share
Posted in నివాళి | Leave a comment

మెరవని కళ్ళు – ఎస్‌.కాశింబి

ఆమె ఉంది
ఆమె కళ్ళూ ఉన్నాయి
అయితే, అవి మెరవడం లేదు మునుపటిలా
ఆకాశంలోని నక్షత్రాల్లా మిలమిలా… Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment