ఇంటర్వ్యూ – బిందు

1) మీరు 3 సంస్థలతో కలిసి పనిచేయటం ఎలా అన్పించింది?
జ. మూడు సంస్థల సభ్యులంతా కలిసి ఒకే ఉద్దేశ్యంతో పనిచేస్తూ ఒక మహిళ తన హక్కులు వినియోగించుకుంటూ సమాజంలో ఎలా బ్రతకాలి అనేది నేర్చుకోవటం మరియు ఇంకొకరికి నేర్పించేలా తయారవ్వటం సంతోషంగా అనిపిస్తుంది. Continue reading

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

పోరాడితే పోయేదేమీ లేదు బ్రేవో కమ్లీ! – డిజి మాధవి, శాంతిప్రియ

నిజం! నమ్మండి! ఇదంతా నేను చెప్పినంత సులభంగా జరగలేదు. ఎన్నో కన్నీళ్ళు, గొడవలు, వాదనలు, కుటుంబాల మధ్య ఎన్నో సంఘర్షణలు…
మా ఊరు అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఊరికి చాలా దూరంగా ఏ సౌకర్యాలు లేకుండా విసిరివేయబడినట్లు ఉండే లంబాడి తాండా నాది. అక్కడ మగపిల్లల చదువులే అరకొరగా ఉండి, కొద్దిమంది పదో తరగతి దాకా వచ్చాక ఫెయిలై ముగిసిపోతాయి. ఇక Continue reading

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

జెండర్‌ స్పెక్ట్రమ్‌ మరియు లైంగికత -డి.జి. మాధవి, పద్మ

ఐక్యతారాగం శిక్షణలో మేము నేర్చుకున్న అంశాలను వేరే సంస్థ పనిచేస్తున్న గ్రామాలలోని మహిళలకు అవగాహన కల్పించాము. ఇలా చేయడం మేము తీసుకున్న శిక్షణలో ఒక భాగమే. మొదటగా జెండర్‌, సెక్స్‌ అనే పదాలను వారికి పరిచయం చేయాలని వారిని వాటి Continue reading

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

ఏమిటీ ఘోరాలమ్మా??? – పద్మ, నాగమ్మ

ఏమిటీ ఘోరాలమ్మా… ఎన్నెన్ని నేరాలమ్మా…
ఎదిరించి నిలవాలమ్మా… నిలదీసి అడగాలమ్మా…
కామాంధులను పట్టి నీవు… చెల్లెమ్మా… Continue reading

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

ఐక్యతారాగంలోన ఓ చెల్లెమ్మా – చంద్రకళ

ఐక్యతారాగంలోన… ఓ చెల్లెమ్మా
కోర్‌ గ్రూపు లక్షణాలమ్మా… ఓ చెల్లెమ్మా
సమాచారం తెలిసి ఉండాలి… ఓ చెల్లెమ్మా
చురుకుగా ఉండాలమ్మా… ఓ చెల్లెమ్మా Continue reading

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

రాగం చూడమ్మో ఎంతో మంచిది – పద్మ, నాగమ్మ

రాగం చూడమ్మో అది ఎంతో మంచిది (2)
ఊరును చూడు, వాడను చూడు
పల్లెను చూడు, పట్నము చూడు
దళితుల్ని చూడు, వికలాంగులని చూడు Continue reading

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

దృష్టిని బట్టి కనిపిస్తుంది – పి. ప్రశాంతి

దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టని విన్నాను
నువ్వది వాదం అన్నావు, నేనది వేదం అన్నానూ
బల ప్రదర్శన కోసం ఒక్కడు పులిని చంపుతుంటే
నువ్వది శౌర్యం అన్నావు, నేనది క్రౌర్యం అన్నానూ Continue reading

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

అన్నింట్లో ఆస్తి హక్కు – ఇ.చంద్రకళ

అన్నింట్లో ఆస్తి హక్కు… ఆడపిల్లలకుంది
ఆస్తి ఇచ్చి చూడు… ఓ అమ్మా నాన్నల్లారా
దర్జాగా బ్రతుకుదాము… ఓ అక్కా చెల్లెల్లారా Continue reading

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

ఓ మహిళా మేలుకో ` అంజలి

ఓ మహిళా మేలుకో
నీ శక్తిని తెలుసుకో
మార్చగలిగేది నీవే
మార్చబోయేది నీవే
ఈ దేశ గమనమును Continue reading

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

మహిళా ఓ మహిళా ` రేవతి

మహిళా ఓ మహిళా నీలో ఉన్న శక్తిని గుర్తించి
ఉప్పొంగిన కెరటంలా ఎగసిపడు
ఆచారాలు, సంప్రదాయాలు అంటూ బంధించిన Continue reading

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

ఆమె సృష్టికి మూలం అంటారు ` అంజలి

ఆమె సృష్టికి మూలం అంటారు
కానీ ఇంట్లో ఆమె స్థానం ఓ మూల
ఇంటికి దీపం అంటారు
కానీ ఆమె వెలుగుని గుర్తించరు Continue reading

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

‘ఐక్యతారాగం’ ద్వారా ఫెమినిజం గురించి తెలుసుకున్నాను ` నాగమ్మ

ఐక్యతారాగం ముందు మూఢనమ్మకాలు, ఆచారాలు, కట్టుబాట్లు, సంప్రదాయాల గురించి ఎక్కువగా ఆలోచించేదాన్ని. జెండర్‌పరంగా పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. మగవారు ఉంటేనే కుటుంబం అనుకునేదాన్ని. కులపరంగా, డబ్బున్న వాళ్ళను, ఎక్కువ చదువుకున్న Continue reading

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

ఐక్యతారాగం శిక్షణ తర్వాత వ్యక్తిగతంగా వచ్చిన మార్పు ` రాము

ముఖ్యంగా మూడు సంస్థలతో కలిసి పనిచేయడం చాలా సంతోషాన్నిచ్చింది. ఒకరి ద్వారా ఒకరు చాలా విషయాలు తెలుసుకోవడం, ముఖ్యంగా ఐక్యతారాగం తర్వాత నాలో వ్యక్తిగతంగా వచ్చిన మార్పు. Continue reading

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

‘ఐక్యతారాగం’ ఒక మంచి అవకాశం ` వెన్నెల

ఐక్యతారాగం శిక్షణకు అటెండ్‌ అవుతున్నప్పుడు, 1వ ఫేజ్‌లో 5 రోజులు అని చెప్పినపుడు, అన్ని రోజులు ఏమి చెప్తారా అని ఆలోచిస్తూ అటెండ్‌ అయ్యాను. భూమికతో పాటు వేదిక, గ్రామ్య నుండి కూడా ఈ శిక్షణకు వచ్చారని, వారు చేసే పని గురించి Continue reading

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

‘ఐక్యతారాగం’లో నేర్చుకున్న విషయాలు ` ఇ.చంద్రకళ

మూడు సంస్థలు ఒక్కటిగా కలిసి అందరం ఒక కుటుంబంలో ఉన్నట్లుగా కలిసి మెలిసి పనిచేయడం, మూడు సంస్థల్లో చేస్తున్న పనిని తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఐక్యతారాగం ఇంకా కొనసాగాలి. తద్వారా మేము ఇంకా అనేక విషయాలను, కొత్త కొత్త Continue reading

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

స్వంత అభిప్రాయం ` సుమలత

ఐక్యతారాగం శిక్షణలో భాగస్వామిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ శిక్షణలో పాల్గొనడం వలన టీమ్‌ అందరి మధ్యలో మంచి స్నేహ భావం పెంపొందింది. ఒక్కొక్క సంస్థ మరియు సంస్థలో పని చేస్తున్న వారి యొక్క విభిన్న ఆలోచనలు, ఎక్స్‌పీరియన్స్‌ Continue reading

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment