ఓ గెలుపు జ్ఞాపకం – గంగాడి సుధీర్‌

ఏం చేయాలో అర్థం కావడం లేదు కానీ సమస్య పరిష్కారం అవకపోతుందా అనే చిన్న ఆశ మాత్రం మనసును వదలడం లేదు. ఎంత ఆలోచించినా చేసేదేమీ లేదు కనుక ఒంటరిగానే క్యాంటీన్‌ ఆవల చెట్టుకిందనున్న బండరాయిపై కూర్చున్నాను. అసలు Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

నెహ్రుగారి భార్య!!! – శాంతిశ్రీ బెనర్జీ

అది దామోదర్‌ వాలీ కార్పొరేషన్‌ వాళ్ళు కట్టించిన కాలనీ. అక్కడ ఒకవైపుగా పనివాళ్ళ క్వార్టర్స్‌ ఉన్నాయి. అక్కడ నుండి ముందుకు సాగిన బాట ఇరుకుగా ఉంది. కానీ రెండువైపులా ఉన్న ఖాళీ స్థలాల్లో గొర్రెలు మేస్తున్నాయి. పక్షుల కిలకిలా రావాలు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. అక్కడక్కడా ఉన్న వెదురు చెట్లు గాలికి ఊగుతున్నాయి. రోడ్డుకి కుడివైపు Continue reading →

Share
Posted in Uncategorized | Leave a comment

అందరూ చూడాల్సిన సినిమా ‘కొండపొలం’ – రమాదేవి చేలూరు

ఒక విద్యావంతుడైన రవి అనే యువకుడు చదువు ఐపోయి ఉద్యోగం కోసం ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉంటాడు. ఆ క్రమంలో డిఎఫ్‌ఓ పోస్టుకి ఇంటర్వ్యూ కోసం హాజరైనప్పుడు అక్కడి అధికారులు నువ్వు ఏ కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందావని అడుగుతారు. Continue reading →

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

అయిదో గోడ – పద్మ మీనాక్షి

అయిదో గోడ… అన్నీ మన కథలే. ఇవి మా కథలు కాదు అంటూ పక్కకు తప్పుకునేందుకు లేదు. ఇవి అమెరికా కథలు మాత్రమే కాదు. ప్రతి దేశంలో ఉండే మహిళల కథలే. ఎమోషన్స్‌కి జెండర్‌ ఉండదా? Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఐదుకాళ్ళ మనిషి – రొంపిచర్ల భార్గవి

మా చిన్నప్పుడు మా ఊరినిండా చెరువులే!
రాళ్ళభండి వారి చెరువూ, గంగానమ్మ గుడి చెరువూ, నడి చెరువూ, కోటిరెడ్డి చెరువూ, వీరభద్రయ్య చెరువూ, చాకలి చెరువూ, చెక్కోడి చెరువూ, మంగలి గుంట, ఒడ్డోడి గుంట ఇన్నోటి చెరువులుండేవి. మంచినీళ్ళకయినా, బట్టలుతుక్కోవడానికయినా, పశువులని Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

నేర్చుకోవడం ఎలా? – అల్లం రాజయ్య

డిసెంబర్‌ 11, 12 తేదీలలో హైదరాబాద్‌లోని ‘డా.మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణా కేంద్రం’లో ‘శీతాకాల కథా ఉత్సవం’ పేరుతో రైటర్స్‌ మీట్‌ జరిగింది. ఖదీర్‌, సురేష్‌ ఈ రైటర్స్‌ మీట్‌ కన్వీనర్లు. అక్కిరాజు భట్టిప్రోలు, కరుణ కుమార్‌, కూనపరాజు కుమార్‌, రaాన్సీ పాపుదేశి, వెంకట్‌ సిద్ధారెడ్డి, మహి బెజవాడ, కోడూరి విజయ్‌కుమార్‌లు కోర్‌ కమిటీ. Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

భావాలూ బాధలూ పంచుకొన్న డా.సవితా ‘అంబేద్కర్‌’ -డా॥ బి.విజయభారతి

సవితా అంబేద్కర్‌ డాక్టర్‌ అంబేద్కర్‌కు చివరి దశలో తోడునీడగా నిలిచిన సహచరి. వారి వివాహం 1948 ఏప్రిల్‌ 15న జరిగింది. అంబేద్కర్‌ పుట్టినరోజు ఏప్రిల్‌ 14. సవితను చేసుకున్నది ఏప్రిల్‌ 15న. అప్పటికి అంబేద్కర్‌కు 55 సంవత్సరాలు నిండాయి. ఆ వివాహం ఆయన జీవితానికి మరో మలుపు. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

తూత్తుకుడి ఉప్పుమడుల రాణి- అపర్ణ కార్తికేయన్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

(గత సంచిక తరువాయి…)
(అనువాదం: ఆపర్ణ తోట)
కొంతమంది యువకులు ఇక్కడ రొయ్యల యూనిట్లలోనూ, పూల ఫ్యాక్టరీల్లోనూ పనిచేస్తారు. కానీ ఉప్పు మడులలో పనిచేసేవారు 30 ఏళ్ళ పైబడ్డవారే. వీరు దశాబ్దాల తరబడి ఇక్కడ పనిచేశారు. కుమార్‌ కోపమంతా వేతనంతోనే. ‘‘ఇక్కడ ప్యాకర్లు కాంట్రాక్టు పనివారి Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

మకాం మహిళా రైతుల వేదిక – ఉషాసీతాలక్ష్మి

మూడు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతాంగ ఆందోళనలో మహిళా రైతుల సమస్యలను భాగం చేసి చర్చించాలి
గత 10 నెలలుగా రాజధాని ఢల్లీి సరిహద్దులలో జరుగుతోన్న చారిత్రాత్మక రైతాంగ ఆందోళనలో పంజాబ్‌, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలలోని పలు జిల్లాల Continue reading →

Share
Posted in సమాచారం | Leave a comment

వలస కార్మికుల మార్గదర్శిని – సిస్టర్‌ లిజి

చట్టబద్ధంగా వెళ్ళండి… సురక్షితంగా వెళ్ళండి
వలస అనేది అభివృద్ధికి మార్గం కావాలి. వలస ఒక విషాదం, జీవన విధ్వంసానికి ప్రతీక కాకూడదు. చట్టబద్ధమైన, సురక్షితమైన వలసలను ప్రోత్సహిస్తూ, అక్రమ వలసల్ని నిరోధించాలి. ఉపాధి కోసం మన దేశం నుంచి గల్ఫ్‌ దేశాలకు వెళ్తున్న మన పౌరులను Continue reading →

Share
Posted in సమాచారం | Leave a comment

వెన్నెల పలకరించిన వేళ… -లకుమ

అదిగో…
అంత దూ‘రాన’
ఆమె నన్ను చూసినా
నేను ఆమెను చూసినా Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

బురల్రో బురద – శ్రీతరం

ఈర్ష్య చూపులను ఆభరణంగా ధరిస్తే
కనురెప్పలపై నిద్ర ఎలా వాలుతుంది
కుళ్ళు కత్తులు కడుపులో దువ్వుతుంటే
అజీర్తి తప్ప ఆరోగ్యమెలా వెల్లివిరుస్తుంది Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

కాలం విలువ -వాణిరమేష్‌ (సత్యవాణి)

కాలం ఎంత విచిత్రమైనది అంటే
కొన్ని గాయాలను మరిపిస్తుంది…
కొత్త గాయాలను సృష్టిస్తుంది… Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

సహజీవనం – సహచరి

పెళ్ళంటే మూడుముళ్ళు
ఏడడుగులు కట్నాలు కానుకలు
పట్టువస్త్రాల బంగరు వన్నెల Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

పిల్లల భూమిక

నూతన సంవత్సరం గురించి అరవింద మోడల్‌ స్కూల్‌, మంగళగిరి విద్యార్థులు వ్రాసిన కవితలు
నవ్య సంవత్సరం
కరోనా చీకట్లను తరిమేస్తూ
కొత్త వెలుగులను వెదజల్లుతూ Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

డిసెంబర్, 2021

డిసెంబర్, 2021

Share
Posted in కవర్ పేజీ | Leave a comment