‘ఐక్యతారాగం’ తర్వాత నాలో వచ్చిన మార్పు ` అంజలి

ఐక్యతారాగానికి ముందు నేను ఏదైనా ఆఫీసులకు వెళ్ళవలసి వచ్చినపుడు, ఎక్కడికైనా ఒక్కదాన్నే వెళ్ళవలసి వచ్చినపుడు, మీటింగులలో మాట్లాడాలన్నప్పుడు, మీటింగులలో ఎక్కువమంది ఉన్నప్పుడు, నాకు తెలిసిన విషయాలు కూడా మాట్లాడేదాన్ని Continue reading →

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

ఐక్యతారాగం శిక్షణ తర్వాత నాలో వచ్చిన మార్పు ` అన్నిమళ్ళ రాజేశ్వరి

శిక్షణకు ముందు నా ఆలోచనా విధానం అందరి సామాన్య మహిళలలాగే ఉండేది. కానీ శిక్షణ తర్వాత మహిళా సమస్యలను పితృస్వామ్య వ్యవస్థ దృష్టికోణంలో చూస్తూ, వారి సమస్యలను లోతుగా అర్థం చేసుకుని పని ప్రదేశంలోని సమస్యలలో ఉన్న మహిళలకు కూడా Continue reading →

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

థాంక్యూ ‘ఐక్యతారాగం’ ` రేవతి జాలూరి

ఐక్యతారాగంకి రాకముందు నా ఆలోచనా విధానం సాధారణంగా మహిళల ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉంటాయో అలాగే ఉండేది. అంటే మన పెద్దవాళ్ళు పెట్టిన కట్టుబాట్లలోనే ఆడవారు ఉండాలి, Continue reading →

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

‘ఐక్యతారాగం’ తర్వాత నాలో వచ్చిన మార్పు – జె. ఆంజనేయులు

మూడు సంస్థలు ఒక్కటిగా కలిసి, అందరూ ఒక కుటుంబంలో ఉన్నట్లుగా కలిసి మెలిసి పనిచేయడం, తెలియని విషయాలను ఒకరి ద్వారా తెలుసుకోవడం. మూడు సంస్థల్లో చేస్తున్న పనిని తెలుసుకోవడం నాకు ఆనందంగా ఉంది. Continue reading →

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

ఐక్యతారాగం ట్రైనింగ్‌ గురించి నా అభిప్రాయం – ప్రవళిక

నేను ఐక్యతారాగం ట్రైనింగ్‌లో ‘‘ఇంటర్‌ సెక్స్‌వాలిటి’ని బాగా అర్థం చేసుకున్నాను. ఒక వ్యక్తి చుట్టూ వున్న అనేక ప్రభావాలు తనపై ఎలా పనిచేస్తాయో ‘‘అధికార చక్రం’’ అనే పద్దతి ద్వారా వివరంగా అర్థం అయ్యింది. Continue reading →

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

భూమిక – అక్టోబర్, 2021

భూమిక – అక్టోబర్, 2021

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

కమలకు వీడ్కోలు — వసంత్‌ కన్నాభిరాన్‌

పదేళ్ళపైన అయిందనుకుంటాను నేను ‘‘గ్రీఫ్‌ టు బరీ’’ అనే పుస్తకం రాసి. చాలా కష్టపడి రాశానా పుస్తకాన్ని. ఆ పుస్తకాన్ని కమల భసీన్‌కు అంకితం ఇచ్చాను. నాకు తెలిసిన వారందరిలో ఎక్కువ విషాదాన్ని, బాధనీ అనుభవించిందీ, దాన్ని లోపల పాతేసిందీ కమలే. Continue reading →

Share
Posted in గెస్ట్ ఎడిటోరియల్ | Leave a comment

భూమిక – అక్టోబర్, 2021

భూమిక – అక్టోబర్, 2021

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

దక్షిణ ఆసియాలో స్త్రీవాద క్రియాశీలతకు చిహ్నమైన కమలా భాసిన్‌ను గుర్తుచేసుకుందాం -`నిఖత్‌ ఫాతిమా అనువాదం: పి. సుజాత రాజ్‌

75 ఏళ్ళ వయసులో కమలా భాసిన్‌ మరణం దక్షిణాసియాలో మహిళా ఉద్యమంలో విస్తృత అంతరాన్ని మిగిల్చింది. ఆమె ఆజాది (స్వేచ్ఛ) యువతలో ఎక్కువగా ప్రజాదరణ పొందింది. ఈ ‘స్వేచ్ఛ’ నినాదం భారతదేశమంతటా కొనసాగుతోంది. సోషల్‌ మీడియాలో నివాళులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఆమె ఎక్కడికి వెళ్ళినా, పరస్పరం ఎవరిని కలిసినా ఆమె వ్యక్తిత్వం ప్రభావితం చూపింది. Continue reading →

Share
Posted in గెస్ట్ ఎడిటోరియల్ | Leave a comment

అక్కాచెల్లెళ్ళు వస్తున్నారు బంధనాలు తెంచుకుని – నాయిషా హసన్‌, అనువాదం : పి. ప్రశాంతి

‘‘ఇంటి పనులు ఎవరు చెయ్యాలి’’ వంటి ప్రశ్నలకు జవాబుగా కమలా భాసిన్‌ సహజ శైలిలో ఇంకో ప్రశ్న సంధించేది, ‘‘ఇంటి పనులు చేయడానికి గర్భసంచి అవసరమా?’’
మహిళల ఉనికితో ముడిపడున్న సంప్రదాయాల ఉచ్చుతాళ్ళను తెంచి వారిని Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment

నేను ఒక అమ్మాయిని కాబట్టి, నేను తప్పక చదువుకోవాలి `- కమలా భాసిన్‌ అనువాదం : కుప్పిలి పద్మ

ఒక తండ్రి తన కూతురిని అడిగాడు
చదువుకోవాలా? నువ్వెందుకు చదువుకోవాలి?
నాకు చదువుకునే కొడుకులు ఉన్నారు
అమ్మాయివి నీకు చదువెందుకు? Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ఉప్పొంగే అమ్మాయిలు – కమలా భాసిన్ అనువాదం : ఎస్. వేణు గోపాల్

అమ్మాయిలు గాలులలాగ తయారవుతారు
తడబడకుండా వీచడమే గాలుల ఆనందం
తమను నిష్కారణంగా అడ్డుకుంటే ఆ గాలులు
ఒప్పుకోవు Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment

జీవితాన్ని ప్రేమించగలిగితే… అది వేడుకే -పి. ప్రశాంతి

‘మరణం’… ఎందుకో ఈ మాటంటే కూడా అందరికీ అంత భయం! జననం ఎంత సహజమో, సంబరమో మరణమూ అంతే సహజం కనుక ఆ చివరి శ్వాస వరకు జీవితాన్ని ఒక సంబరంగా మలచుకోగలిగితే… మనిషి పుట్టుకని ఎంత వేడుకగా చేసుకుంటామో ఆ మనిషి Continue reading →

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

సామూహికంగా సిగ్గు పడదామా! -ఉమా నూతక్కి

పాత సినిమాలో చివరి సీన్లో పోలీసు లొస్తారు. హ్యాండ్స్‌ అప్‌ అంటారు. కాలం మారే రోజుల్లో అంతా అయిపోయాక పోలీసు లొస్తారు అనే జోక్‌ కూడా స్థిరపడిపోయింది. కాలం మారాక మొత్తం సీన్‌ మారిపోయింది. హ్యాండ్స్‌ అప్‌లు, బేడీలు ఉండవు. హీరో ఎడాపెడా బుల్లెట్లు కురిపిస్తుంటాడు. Continue reading →

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

జీవితపు ఆటలో గెలిచిన మాతంగి బిడ్డ సుశీల -చల్లపల్లి స్వరూపరాణి

సమాజం వారిని చిన్న చూపు చూసింది. మతం పేరుతో ఊరుమ్మడి వస్తువును చేసింది. ఊరు బాగుండాలంటే మాతమ్మలు చిందేయా లంది. వర్షాలు కురిసి భూములు పండాలంటే మాతమ్మ పూనకం తెచ్చుకుని సిడి మాను ఎక్కాలంది. అయినా ఆమె తన స్వయంశక్తితో తన తలరాత Continue reading →

Share
Posted in మిణుగురులు  | Leave a comment

గమనమే గమ్యం -ఓల్గా

(గత సంచిక తరువాయి…)
చదువు సాగుతోంది. ఉద్యమం చల్లబడినట్లుంది. యువమిత్రులు తమ చదువుల్లో, పనుల్లో పడిపోయారు. ఒకటి రెండేళ్ళ కిందటి పరిస్థితికీ, ఇప్పటికీ పోలికే లేదు. శారద సోషలిస్టు సాహిత్యం సంపాదించి చదువుతోంది. ఆ పుస్తకాలు కలలను అందిస్తున్నాయి. ఆ కలలు నిజమవుతాయా? ఏదో నిరాశ, సందిగ్ధత. మూర్తితో ఆ విషయం స్పష్టంగా మాట్లాడాలనుకుంటూనే జాప్యం చేస్తోంది శారద Continue reading →

Share
Posted in ధారావాహికలు | Leave a comment