నా పొగరు మిమ్మల్ని గాయపరచిందా? అయితే సంతోషం -తోట రాంబాబు

ఎంఎఫ్‌ గోపీనాథ్‌ గారు రాసిన ఈ పుస్తకంలో ‘పొగరు’ అంటే మూర్ఖంగా మాట్లాడడమో, అహంకారమో కాదు. కులవివక్షను భరిస్తూ ఉండడాన్ని మంచితనంగానూ, అందరినీ కలుపుకుపోయే అద్భుతమైన క్వాలిటీగానూ ప్రొజెక్ట్‌ చేస్తూ ఉంటే, అటువంటి Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

అనాథల హక్కుల ప్రత్యేక చట్టం కోసం రౌండ్‌ టేబుల్‌ సమావేశం -భూమిక టీం

ఫోర్స్‌ (అనాధల హక్కుల కోసం సమాజానికి అవగాహన కల్పిస్తున్న సంస్ధ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో 03`09`2021న అనాధ హక్కుల ప్రత్యేక చట్టం రూపొందించి, అమలు చేయడంపై సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయిలో అనాథాశ్రమాలు నడుపుతున్న పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, అందులో ఆశ్రయం పొందుతున్న Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు, రిపోర్టులు | Leave a comment

బీహార్లో ఇంట్లో 7 కాన్పులైన 36 ఏళ్ళ అమ్మమ్మ -కవిత అయ్యర్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: అపర్ణ తోట
శాంతి మాంరిa, బీహార్‌లోని షియోహార్‌ జిల్లాలో ముసహర్‌ అనే కుగ్రామంలో తన ఏడుగురు పిల్లల్ని ఇంట్లోనే ప్రసవించింది. చాలా తక్కువమందికి ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయి. అందులో చాలామందికి అక్కడ పిహెచ్‌సిలో కాన్పులు చేస్తారని కూడా తెలీదు. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

తల్లి అవడం సమాజం కోసమేనా? -సరిత భూపతి

‘‘ఎక్కడి గొడ్దుది దాపురించిందో, కడుపనుకుని సంతోషపడేలోపే రెండు నెల్లకో ముట్టు లేదా పండుగ పూట పదిహేను రోజులకే చాపెక్కటం’’ ఊర్లో ఇంకా ఇట్లాంటి మాటలు వినపడుతూనే ఉంటాయి. ఇర్రెగ్యులర్‌ పీరియడ్స్‌ సమస్య, ఇలాంటి వాళ్ళు పెట్టే ఒత్తిడి వల్ల మరింత తీవ్రమవుతుంది. అలాంటి మనుషులు పిఎంఎస్‌ని, మానసిక, శారీరక బాధని ఏ Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

‘‘తన మార్గం’’ వైపునకు ‘‘ప్రయాణం’’ చేసిన అబ్బూరి ఛాయాదేవి -డా॥ వేలూరి శ్రీదేవి

సమాజం, సాహిత్యం పరస్పర ప్రేరేపితాలు. నాటినుండి నేటివరకు సమాజంలో సగభాగమైన స్త్రీలు లింగ వివక్షకు గురవుతూనే ఉన్నారు. వివిధ కాలా7ల్లో, వివిధ ప్రాంతాల్లో శక్తి స్వరూపిణిగా, చదువుల తల్లిగా, ధనలక్ష్మిగా ఆకాశానికెత్తినప్పటికీ, మరికొన్ని పరిస్థితుల్లో Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

థేరిగాథ: బౌద్ధ భిక్షుకిల ప్రాకృత గాథలు ` పార్ట్‌ 1 -బొల్లోజు బాబా

బుద్ధునికి సమకాలీనులు స్వయంగా ఆయనవద్దే శిష్యరికం చేసిన తొలి బౌద్ధ సన్యాసినులు చెప్పుకొన్న స్వీయానుభవ కవితలు థేరిగాథలు. థేరి అంటే సన్యాసిని/భిక్షుకి/భిక్షుణి అని అర్థం. ఈ గాథలు క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో వ్రాయబడినా చాలాకాలం Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

రొమ్ము పన్ను’కి వ్యతిరేకంగా గళం విప్పిన నంగేలీ వ్యథ… ములక్కరం! -డా. జడా సుబ్బారావు

జల్లెడలో నిప్పులు పోసి చెరుగుతున్నాడు సూర్యుడు!
ప్రముఖుడి మరణానికి సంతాపం ప్రకటిస్తున్నట్లుగా కదలకుండా నుంచున్నాయి చెట్లు.
గుడిసె పక్కనున్న చావిట్లో పరధ్యానంగా కూర్చుంది నంగేలి. ఆమె చూపు చేసే పనిమీద లేదు. చేతులు మాత్రం యథాలాపంగా వెదురు బుట్టకు ఒక రూపాన్నివ్వడానికి ఆరాటపడుతున్నాయి. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

మృత్యు ముఖాన చిరునవ్వ పూయించే ‘స్పర్శ్‌ హాస్పైస్‌’ సత్యవతి కొండవీటి

చాలారోజుల క్రితం క్షయ పీడితుల కోసం ఊళ్ళకు దూరంగా శానిటోరియంలు ఉండేవి. ఆహ్లాదకరమైన, ప్రకృతికి, పచ్చదనానికి దగ్గరగా ఎత్తైన ప్రదేశాల్లో ఈ శానిటోరియంలు ఉండేవి. నాకు తెలిసి ఒకటి వికారాబాద్‌ దగ్గర అనంతగిరిలోను, ఇంకొకటి మదనపల్లిలోను ఉన్నాయి. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

యువతుల్లారా! – ఎస్‌.కాశింబి

మితి లేని సంపాదన కాదు
మదిలోని సంతృప్తే సంతోషమని
కదలక కూర్చునే సోమరితనం కాదు Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

నీళ్ళు నిండిన వృద్ధుల కళ్ళు – విమల మోర్తాల

ఇంకా చెమర్చగల కళ్ళున్న వృద్ధులను చూసినప్పుడు
నా హృదయం బాధతో అల్లాడుతుంది

ఇక దేన్నీ మోయలేని, ఏమీ దాచుకోలేని Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

పిల్లల భూమిక

‘అరవింద మోడల్‌ స్కూల్‌’ విద్యార్థులు రాసిన కవితలు
అమ్మంటే ఎంతో ఇష్టం

నాకు మా అమ్మ అంటే ఎంతో ఇష్టం
ఆమె రుణం తీర్చుకోవడం ఎంతో కష్టం Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

భూమిక – సెప్టెంబర్, 2021

భూమిక – సెప్టెంబర్, 2021

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

కల్పన జ్ఞాపకాలు -ఎస్‌. ఆశాలత

నిన్న మొన్నటివరకు మన మధ్య చలాకీగా తిరిగిన కల్పన హఠాత్తుగా మాయమైపోయిందంటే ఇంకా నమ్మశక్యంగా లేదు. ఇట్లా తన గురించి రాయాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. బరువెక్కిన హృదయంతో కన్నీటిని తుడుచుకుంటూ రాస్తున్నాను. Continue reading →

Share
Posted in గెస్ట్ ఎడిటోరియల్ | Leave a comment

పోరాటశాలి కల్పన -` సుధ గోపరాజు

కల్పన ఒక ఆడపిల్లగా ఎంత పోరాటం చేసిందో తాను చెప్పిందే రాయాలని ఉంది. తాను ఒక స్థాయికి వచ్చాక ఏమి చేసిందో అందరూ చెబుతున్నారు. కానీ కల్పన, కల్పనగా రూపొందిన విధానం, అందుకోసం తాను పడ్డ తపన, చేసిన పోరాటాలు ఆమె చెప్తేనే తెలిసిన విషయాలను మీకు చెప్పాలి. Continue reading →

Share
Posted in గెస్ట్ ఎడిటోరియల్ | Leave a comment

మరపురానిది నీ స్నేహం – సి.భానుజ

కల్పన! తిరిగిరానిది నీతో గడిపిన సమయం. మరపురానిది నీ ప్రియమైన స్నేహం. మరువలేనిది నీతోటి అనుబంధం. Continue reading →

Share
Posted in గెస్ట్ ఎడిటోరియల్ | Leave a comment

సతత హరిత ` అసుర అక్షర నివాళి -` అంబటి సురేంద్రరాజు

దయాల కల్పన బంగారం లాంటి మనిషి. నిలువెల్లా ఉత్సాహం ఉరకలెత్తే మనిషి. కల్పన వ్యక్తిగత జీవితంలోనే కాదు, రోజువారీ సామాజిక, రాజకీయ జీవితంలో కూడా క్రియాశీలి. సాటి మనుషుల మీద ప్రేమ, దయ ఆమె వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. Continue reading →

Share
Posted in గెస్ట్ ఎడిటోరియల్ | Leave a comment