నిరంతర చైతన్యశీలి కల్పన – డా. పుల్లూరి సంపత్‌రావు

సామాజిక ఉద్యమకారిణి, వర్ధమాన రాజకీయ నాయకురాలు కల్పన దయాల (1977`2021) ఈ నెల 19న లివర్‌ క్యాన్సర్‌ కారణంగా తుదిశ్వాస విడిచారు. ఆమె రెండు దశాబ్దాలుగా అణగారిన వర్గాల ప్రయోజనం కోసం అనేక సంస్థలతో కలిసి పనిచేశారు. ఆమెకు Continue reading →

Share
Posted in గెస్ట్ ఎడిటోరియల్ | Leave a comment

ప్రతిస్పందన

కనువిప్పు కలిగించే ‘‘నేనే తరగతి’’
భూమిక ఆగస్టు సంచికలో ప్రచురితమైన ‘‘నేనే తరగతి’’ వ్యాసం అందరినీ ఆలోచింపచేసేలా ఉంది. విద్యా వ్యవస్థ తీరును, విద్యార్థుల పట్ల ప్రస్తుత సమాజ బాధ్యతను Continue reading →

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులు శ్రీమతి కె. సత్యవతి గారికి,
అమ్మా,
చాలా కాలం క్రిందట ఒక యువ సాహిత్యాభిలాషి నా ఎదుటికి వచ్చి ‘కాళీ పట్నం వారిది నిస్వార్ధ సేవ’ అన్నాడు. నేనున్నాను కదా, ‘ఆయనది అంతా స్వార్థమే’ అని. నా మీద పడి పీక పిసుకుతాడనుకొన్నాను అతని కోపం చూసి ‘‘అవును తెలుగు కథలంటే, వాటి Continue reading →

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

గమనమే గమ్యం – ఓల్గా

(గత సంచిక తరువాయి…)

గాంధీ`ఇర్విన్‌ ఒడంబడిక గురించి పేపర్లన్నింటిలో ప్రముఖంగా వచ్చింది. చేసిన సత్యాగ్రహానికి, త్యాగాలకూ, చిందిన రక్తానికి ఏమైనా ప్రయోజనం ఉందా అని యువతరం ఆవేశపడుతున్నప్పుడే భగత్‌సింగ్‌ని, అతని సహచరులను ఉరి తీశారు. Continue reading →

Share
Posted in ధారావాహికలు | Leave a comment

పిల్లలు ఇవి కూడా చెప్తారా?! – పి. ప్రశాంతి

‘భావన ఏది? నిన్నటి నుంచి కనపడలేదు?’
‘ఏమో, తెలీదు’ శాంతి అడిగిన ప్రశ్నకు చందు జవాబు.
‘తెలీకపోడం ఏంటి? ఎక్కడికన్నా వెళ్ళిందా?’ ఆశ్చర్యంగా మళ్ళీ అడిగిన శాంతి ప్రశ్నకి భావన తమ్ముడు చందు నించి మళ్ళీ అదే జవాబు. ‘మొన్నే కదా, కొమ్ముల కూర’ వండిచ్చింది. Continue reading →

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ఆదివాసీ స్త్రీ సాధికార జెండా- చల్లపల్లి స్వరూపరాణి

స్త్రీ వాదం తన పోరాటంగా చెప్పుకునే సారా వ్యతిరేక ఉద్యమంలో నల్లమల అటవీ గ్రామాల ఆదివాసీ చెంచు జాతి మహిళలు సైతం సారా నిషేధం కోసం రోడ్డెక్కి తమదైన ఉద్యమాన్ని నిర్మించారని ఎంతమంది స్త్రీవాదులకు తెలుసు? నల్లమల అడవిలో ఉండే అనేక చెంచు పెంటల్లో Continue reading →

Share
Posted in మిణుగురులు  | Leave a comment

అమ్మతో పుట్టని బిడ్డ -వి.శాంతి ప్రబోధ

‘‘అమ్మా… అమ్మా…’’ సన్నని గొంతు మెత్తగా… మృదువుగా వినిపించింది.
ఉలిక్కిపడి చుట్టూ చూసింది ఆమె. కనుచూపు మేరలో ఎవరూ కనిపించలేదు. మరి ఎవరి పిలుపు? తననే పిలిచినట్టు ఉందని ఆశ్చర్యపోయింది ఆమె. Continue reading →

Share
Posted in కధలు | Leave a comment

ప్రళయం తర్వాత ప్రశాంతత -పరిమళ కె

‘‘ఒసేయ్‌ పనికిమాలిన దానా! మన ఇంటా వంటా లేవు ఇలాంటి బుద్ధులు నీకు ఎక్కడినుంచి వచ్చాయే? ఇదంతా నా ఖర్మ. నువ్విలా చేస్తావని తెలిస్తే ఎప్పుడో నీ గొంతు నులిమి చంపేసేదాన్ని. ఇంకోసారి ఆ మాట ఎత్తావంటే చంపేస్తా’’ అని అరుస్తోంది సావిత్రమ్మ. Continue reading →

Share
Posted in కధానికలు | Leave a comment

మహిళల ఆరోగ్యం – జోత్స్న ఆవుల

గత సంవత్సరం డిసెంబరు నెలలో విడుదలైన 5వ జాతీయ కుటుంబ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌`5) మొదటి దశ ఫలితాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 60 శాతం మంది మహిళలు తమ కోసం తాము ఉపయోగించుకునే చరవాణిలను కలిగి ఉన్నారు. Continue reading →

Share
Posted in ఆరోగ్యం | Leave a comment

రాష్ట్రస్థాయి ఫోరమ్‌ మీటింగ్‌ -భూమిక టీం

భూమిక సంస్థ ఆధ్వర్యంలో 5`08`2021న రాష్ట్రస్థాయి ఫోరం సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో ‘‘స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా’’ పనిచేస్తున్న పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. వరంగల్‌ నుండి సర్వోదయ యూత్‌ Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

గెవనపు గంటు -వి. ప్రతిమ

ఇవ్వాళ భారతి గురించి తెలుగు సాహిత్య ప్రపంచానికి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గనాల మీద పల్లెపడుచులు బరువులెత్తుకుని అడుగులేసినట్టుగా ఎడారి బతుకుల్ని భుజాన వేసుకుని అత్యంత సహజంగా కథల బంగారు లోకంలోకి నడిచి వచ్చిందామె. బతుకు అందరికీ ఈతే కానీ కొందరికి అది ఎదురీత అవుతుంది. అట్లా బతుక్కి ఎదురీదాల్సి వచ్చిన మనుషుల గురించి చెప్పిన కథలివి… Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

అస్పృశ్యత, కుల నిర్మూలనను రూపుమాపడానికి అంబేడ్కర్‌ చేసిన కృషిని వివరించిన డాక్యుమెంటరీ చిత్రం -శివలక్ష్మి

‘‘డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌: ది అన్‌టోల్డ్‌ ట్రూత్‌’’ అనే అంబేద్కర్‌ జీవిత చిత్రాన్ని 2000 సంవత్సరంలో అద్భుతమైన డాక్యుమెంటరీగా హిందీ, ఇంగ్లీషు భాషల్లో చిత్రీకరించారు ఈ చిత్ర దర్శకులు జబ్బార్‌ పటేల్‌. దీన్ని తిర్లోక్‌ మెహతా నిర్మించారు. Continue reading →

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

బీడ్‌లో బాలవధువులు: చెరకు కోతల్లో నలిగిపోయిన ఆశలు- పార్ధ్‌ ఎం.ఎన్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

(అనువాదం: అపర్ణ తోట)
మహారాష్ట్ర బీడ్‌ జిల్లాలో అసలే కష్టంగా సాగుతున్న రేఖ వంటి ఆడపిల్లల జీవితాలలో ఈ మహారోగం ఇంకా కష్టాలను తెచ్చిపెట్టింది. పెరుగుతున్న పేదరికం, బడులు మూతబడడం, ఇటువంటి కారణాలెన్నో చిన్నవయసులోనే ఆడపిల్లల పెళ్ళిళ్ళకు కారణమవుతున్నాయి. రేఖకు పది రోజుల క్రితమే, పెళ్ళి చేసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదని అర్థమైపోయింది. ఆమె 15 Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఒలింపిక్‌ క్రీడల్లో పాల్గొనలేకపోయిన ఒక తిరుగుబాటుదారు మహిళ ‘ఈలా’ -ఎస్‌.రాజ్యలక్ష్మి

(1940వ సంవత్సరంలో ఒలింపిక్‌ ఆటల్లోని పరుగు పందెంలో పాల్గొనవలసిన ఈలా మిత్రా, ఆ తర్వాతి కాలంలో బెంగాల్‌లో అప్పుడే ఊపిరి పోసుకుంటున్న తెభంగా అనే ప్రముఖ రైతు ఉద్యమంలో పనిచేసినందుకు గాను జైలులో బంధింపబడి, ఎంతో హింసకు గురయ్యారు. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సైరంధ్రి – డా. సి.భవానీదేవి

గుజరాతీ మూలం, హిందీ అనువాదం: డా.వినోద్‌కుమార్‌ జోషి
సందర్భమంతా ఆగినా, ఆపకపోయినా
తనలోకి తాను పరికించుకుంది సైరంధ్రి! Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

ఆమె నడిచిన దారి… – అనిశెట్టి రజిత

విలువల గోడలు కూలిపోకుండా
సహన సానుభూతుల సౌధాలు
పడిపోకుండా నిలబెట్టిన
జగజ్జెట్టీ ఆమె…! Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment