పాలబుగ్గల జీతగాళ్ళే కండ్లల్ల మెదులుతుంటరు -అశోక్‌ కుంబము

ఆమె ‘మా భూమి సంధ్యక్క’గా తెలుసు. మొదటి తరం జననాట్యమండలి సభ్యురాలిగా కూడా తెలుసు. అనేక సభల్లో ఆమె పాట స్వయంగా విన్న. ఇక యూట్యూబ్‌ వచ్చిన తర్వాత ఆమె పాడిన ఎన్నో పాటలు చాలా సార్లు చూసిన, విన్న. కాని ప్రత్యక్ష పరిచయం ఎప్పుడూ లేదు. కలిసే అవకాశం కూడా దొరకలేదు. అక్క కూతురు చైతన్యతో కలిసిన స్నేహం మూలంగ ఈసారి వాళ్ళు అమెరికా రాగానే ఫోన్‌లో మాట్లాడి, ఎలాగైనా వెళ్ళి కలవాలని అనుకున్న. అలాగే వెళ్ళి కలవడమే కాదు, రెండు రోజులు వాళ్ళ దగ్గరే ఉండి ఎన్నో మాటలు, పాటలతో ఎంతో ఉద్వేగంగ గడిపినం. ‘మనోళ్ళు అనుకోగానే ఇంత ప్రేమతో మాట్లాడే మనుషులు ఎందుకు కరువవుతుండ్రు’ అనిపించింది. ఆ రెండు రోజుల్లో అక్క, తన సహచరుడు (లక్ష్మయ్య) తమ ఉద్యమ తొలినాళ్ళ ముచ్చట్లు ఎన్నో చెప్పిండ్రు. వాళ్ళ గుండె లోతుల్నుంచి వస్తున్న మాటలు అబ్బురపరిచినవి. వాళ్ళ జీవితానుభవాల లోతుల్లోకి పోయి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని అనిపించింది. ‘కొలిమి’ కోసం ఇంటర్యూ చేద్దామనుకున్న. అయితే ఒక సామాజిక శాస్త్ర విద్యార్థిగా ఈ ముచ్చటకు ఉన్న సామాజిక ప్రయోజనం ఏంటి అని నాకు నేనుగా ప్రశ్నించుకున్న. ఈ ముచ్చట ద్వారా కేవలం అక్క జీవిత, ఉద్యమ ప్రయాణం లోతుపాతులను మాత్రమే కాదు, ఆ తరాన్ని విప్లవ పథంలో నడిపించిన చారిత్రక పరిస్థితుల గురించి కూడా అర్థం చేసుకోవచ్చని అనిపించింది.

Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

సంగీత సాహిత్యం – జి.యస్‌.కె.సాయిబాబా

బాపురే కలం నుండి

బ్రహ్మ కవిత పుట్టాలి

తిస్రగతి చతుస్రగతి

సహస్ర గతుల సాగాలి!

మాత్రా ఛందస్సులకు

మధురిమలను కలిగించే

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

యధారాజ – తథా పజ్రా – చిత్రవాణి.

చిట్టితల్లీ! చిట్టితల్లీ!

చిదిమావెందుకు తల్లీ! నీ చిన్ని బొమ్మని

పోఁ… ఐ హేట్‌ మమ్మీ ఆఁ.. ఆఁ…

నా క్యూటీ జడలు

జుట్టంతా కుదిపి పాడుచేసింది.

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

పేమ్రించడమంటే… – నాంపల్లి సుజాత

తనివి తీరనంతలా

ఆస్వాదించడం, అనుభూతించడం

ఆరాధించడమే కదా!

అయితే…

నేనూ ప్రేమిస్తున్నా…నిరంతరం

నా హృదయాంతరాల్లోంచి… అదే పనిగా

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

గాయం గొంతు విప్పుతోంది – చొక్కాపు లక్ష్మునాయుడు

పని వనంలో పచ్చగా పూస్తూ

పరిమళాలు వెదజల్లే లేలేత పూల రెమ్మల్ని

ఆస్వాదించే నెపంతో అంగాంగాల్ని ఆబగా తడిమే

విషపు నాలుకలున్న మనుషుల సంకుచితత్వాన్ని

Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పుస్తకము

తీర్చిదిద్దిన పుస్తకం

పుస్తకము అను నీవు

నాలోకంలోకి వచ్చావు చూడు

అమావాస్య చీకటి వంటి అజ్ఞానం నుండి

పున్నమి వెలుగు వంటి జ్ఞానంలోకి

Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పుస్తకం

చదువుకు ప్రతిరూపం

పుస్తకం ఓ పుస్తకం,

నీవే మా లోకం,

జ్ఞానాన్ని పెంపొందిస్తావు,

ఎన్నో రహస్యాలను తెలుపుతావు

చదువుకి ప్రతి రూపం నీవే

Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

కవిత

‘అరవింద స్కూల్‌’ విద్యార్థులు రాసిన కవితలు

ఆనందాన్నిచ్చే పుస్తకాలు

పుస్తకం ఓ పుస్తకం

పిల్లలకి చదువే పుస్తకం,

Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

భూమిక – ఫిబ్రవరి, 2020

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

కొత్త చరిత్రను లిఖించిన షాహీన్‌బాగ్‌ మహిళలు -కొండవీటి సత్యవతి

 

లామకాన్‌లో రాజ్యాంగ ప్రవేశికను అందరి చేత చదివించి, చివరి వాక్యం చదువుతున్నప్పుడు నా గుండె పులకించి, నా శరీరమంతా పాకింది ఆ పులకింత. ఆ మాట బహిరంగంగా అందరి ముందు ప్రకటించాను కూడా. అదే పులకింత ఇంకొంత ఉద్వేగంతో మిళితమై షాహీన్‌బాగ్‌లో అడుగుపెట్టినప్పుడు కలిగింది. డిశంబరు 15 నుండి నా లోపలొక స్వప్నంగా తిరుగాడుతున్న Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులకు నమస్తే,

ఏప్రిల్‌, మే పత్రికలు నిజంగా హైలైట్‌! ఎందుకన్నానంటే వింజమూరి అనసూయదేవి గారి ఇంటర్వ్యూ. అటు జీవితానుభవాలలో జీవన్‌ గూర్చి తెల్సుకోవటం. కామేశ్వరి గారి కథల్లోని సమకాలీనత, పుస్తక సమీక్ష చాల చాల బాగుంది. ఆమె జవాబు వ్యాసం గిరిజన బతుకుల్లోని Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

హమ్‌ జీతేంగే… -పి. ప్రశాంతి

 

మృదువైన సంగీతం… మధురమైన గాత్రం… చల్లని సాయంత్రం… గోప, బిజుల పాటకు సాంప్రదాయ బిహు నృత్యం చేస్తున్న అస్సామీ యువతులు. శీతాకాలపు సంధ్య చీకట్లలో, సన్‌లైట్‌ బల్బుల కాంతిలో, ఎరుపు గోధుమ రంగుల మేఖలా, చాదర్‌ ధరించి, నడుంపై Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

కొన్ని సమయాల్లో… -ఉమా నూతక్కి

మనసు అస్థిమితంగా

ఉన్నప్పుడు…

హృదయంలో బడబాగ్నులు రగులుతున్నప్పుడు… Continue reading

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

అదే నీవు అదే నేను -శైలజ కాళ్ళకూరి

 

ఆఫీసులో ల్యాండ్‌ లైన్‌ మోగింది. యధాలాపంగా ఎత్తి ”హలో! జానకి సిమెంట్స్‌” అన్నాను.

”యా! నా పేరు జానకే! కానీ నన్ను ఎవరో జానకీ, నా జానూ… అనేవారు” అట్నుంచి గలగల నవ్వు. చెయ్యి బిగుసుకుపోయి, స్వరం ఆగిపోయి ప్రాణం అత్యంత వేగంగా ఆ తీగల వెంబడి Continue reading

Share
Posted in కధలు | Leave a comment

శ్రీమతి కె.వరలక్ష్మి గారితో ముఖాముఖి -చంద్రలత

 

అప్పాజోశ్యుల, విష్ణుభొట్ల అవార్డు అందుకున్న సందర్భంగా కె. వరలక్ష్మిగారితో చంద్రలత జరిపిన ఇంటర్వ్యూ భూమిక పాఠకుల కోసం.

– ఎడిటర్‌ Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

అడవి మీద మరింత ప్రేమని ప్రోదిచేసిన కొండ పొలం -కొండవీటి సత్యవతి

 

కొండ పొలం చదివాను.

కొత్త సంవత్సరం తొలి రోజు వెయ్యి గొర్లను నల్లమల కొండల్లోకి తిండి కోసం తోలుకెళ్ళిన గొర్ల కాపరులతో కలిసి నేనూ నల్లమల అడవిలోకి వెళుతున్నాను. తిరిగొచ్చాక నా అనుభవాలు రాస్తాను అని రాశాను. నిన్ననే ఆ కొండల్లోంచి బయటకు వచ్చాను. Continue reading

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment