నాకు నచ్చిన సావిత్రిగారి కవిత ‘బందిపోట్లు’ ‘మహిళ’పై విశ్లేషణ డా|| బండారి సుజాత

రాజమండ్రికి పదిమైళ్ళ దూరంలో ఉన్న ‘ఉండేశ్వరపురం’ లోని దంతులూరి సూర్యనారాయణ రాజు, బుచ్చి సీతాయమ్మల ఆరవ సంతానంగా మే 18, 1949 లో జన్మించిన సావిత్రి అక్టోబర్‌ 4, 1991లో మరణించారు.

Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం -భండారు విజయ

ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం ప్రకటించి ఇప్పటికి 110 సంవత్సరాలు అయింది. దీనికి స్ఫూర్తిని ఇచ్చిన ఘటన 1857వ సంవత్సరంలో మార్చి 8వ తేదీన న్యూయార్క్‌ నగరంలో జరిగింది. చికాగో మహానగరంలోని ఒక జౌళి మిల్లులో పనిచేస్తున్న శ్రామిక మహిళలు తాము పనిచేస్తున్న (12 గంటల నుండి 18 గంటల వరకు) పనిగంటలలో మార్పును కోరుతూ వేలాదిమంది మహిళలు నడివీథుల్లోకి వచ్చారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ శ్రమను తగ్గిస్తూ రోజుకు 8 గంటలు మాత్రమే పనిగంటలుగా నిర్ణయించాలని డిమాండు చేశారు. పురుషులతో పాటు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఓటు హక్కును, సంఘాలను పెట్టుకునే హక్కును కల్పించాలని కోరారు. అసాధారణమైన ఆ పోరాటానికి మద్దతుగా అనేకమంది మహిళలు గళం కలిపారు. దాదాపు 146 మంది వరకు మహిళా కార్మికులు దారుణంగా కాల్చి చంపబడ్డారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయని అసాధారణమైన ఆ పోరాటంలో వేలాదిమందిని ఆనాటి ప్రభుత్వం నిర్బంధించింది. ఫలితంగా 1910 సంవత్సరంలో డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హగ్‌లో జరిగిన రెండవ అంతర్జాతీయ సోషలిస్టు మహిళా సదస్సులో జర్మనీకి చెందిన ‘క్లారా జెట్కిన్‌’ మార్చి 8 ని మహిళా కార్మికుల పోరాటదినంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఆ స్ఫూర్తి నుండే భారతదేశంలో కూడా అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని 1911 నుండి జరుపుకుంటున్నాం. ఈ పోరాటాల ఫలితంగా కార్మికుల పని పరిస్థితులు, వేతనాలు, మహిళా కార్మికుల గురించి అనేక చట్టాలు చేయబడ్డాయి. 1911లో ప్రారంభమైన సరళీకరణ విధానాల ప్రభావం వలన ప్రైవేటు రంగం బలపడడంతో మహిళా కార్మికుల చట్టాలు అప్పటి నుండే కుంటుపడుతూ వస్తున్నాయి. శ్రామిక మహిళా సామాజిక, రాజకీయ, ఆర్థిక పరమైన హక్కులు క్రమక్రమంగా అర్థం మారిపోతూ శ్రామిక అనే పదం అంతర్ధానమై పోయింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవమై రూపుమార్చుకుంటూ ప్రభుత్వాలు ఒక వేడుకగాను, ఒక సంబరంగాను, ఒక ఉత్సవంలా జరుపుతూ దాని ప్రాధాన్యతను, స్ఫూర్తిని దెబ్బతీయడం చూస్తున్నాం.

Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

CAA – అస్సాం పౌరసత్వ సవరణ చట్టం -రమామేల్కోటే

పౌరసత్వ సవరణ చట్టాలకు అస్సాంలో ప్రారంభమైన వ్యతిరేకత దేశవ్యాప్తంగా ఆందోళన ఊపందుకుని మరింత ఉధృతమవుతున్నది. ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో, అన్ని రాష్ట్రాలలో ఈ ఉద్యమం ఎప్పటికప్పుడు కొత్త రూపాన్ని, కొత్త హంగులతో, ఒక సాంస్కృతిక ఉద్యమంలా మొత్తం దేశాన్నే కుదిపివేస్తున్నది. ఈ ఉద్యమంలో స్త్రీలు, ముస్లిం మహిళలు ఎప్పుడూ లేనంత పెద్ద ఎత్తున పాల్గొనడమే కాకుండా, ముందుండి ఉద్యమాన్ని నడుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపైన, అధికార పార్టీ బిజెపి పైన వ్యతిరేకత పెరుగుతున్న సందర్భంలో, ఫెడరల్‌ వ్యవస్థపై కూడా దాని ప్రభావం తప్పనిసరిగా వ్యక్తమవుతున్నది. కొన్ని రాష్ట్రాలు ఈ చట్టాలపై వ్యతిరేకత చూపడమే కాకుండా, శాసనసభల్లో ఈ చట్టాలను అంగీకరించబోమని, వాటిని అమలు చేయమని కూడా తీర్మానాలు పాస్‌ చేయడం జరిగింది.

Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సుదీర్ఘ యుద్ధం – నాంపల్లి సుజాత

రాశి ఫలాల కోసం

వెంపర్లాడితిమి కదా!

రాజ్యపూజ్యాలను వెతుకుతూ

ఆ పంచాంగంలో…

విజృంభిస్తున్న వైరస్‌ గురించి

విప్పి చెప్పిందా ఆ గ్రంథం?

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

చికిత్స – ఎస్‌.కాశింబి

ఉమ్మ నీటిలో కదులుతున్నప్పుడే…

కమ్మనైన నీతి కథలు వినిపించండి!

ఉగ్గునూరి గుక్క గుక్క తాగించేటప్పుడే

విచక్షణా స్తన్యాన్ని రంగరించండి!

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

పౌరులుగా పవ్రర్తిద్దాం – భూక్యా గోపిరాజ్‌

ఈ మహమ్మారిని

తరిమేయాలనే ఆవేశం

అరదరిలోనూ వుంది కానీ ఆచరణ

కొరతయింది!

లోకాన్ని దాని విషకోరలతో

అడుగడుగు వేసుకుంటు

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

ఆదర్శ జ్యోతి – జె.వినిత

సృష్టికి మూలం తానై

అవనికి ఆదర్శమై

జననిగా జగతిలో

తన ఒడే తొలి బడిగా

తన మాటే తొలి బాటగా

ధైర్యసాహసాలకు నిలయంగా

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

స్రీ — జి.తేజస్వి, 9వ తరగతి

స్రీ శక్తి స్వరూపిణి

స్త్రీ ఒక శక్తి స్వరూపం

తల్లిగా ప్రాణం పోస్తుంది

చెల్లిగా చేరదీస్తుంది

అక్కగా ఆదరిస్తుంది

Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఓ మహిళా నీకు వందనం – షేక్‌ షబ్నమ్‌, 9వ తరగతి

సృష్టికి ప్రతి సృష్టినిచ్చి…

సమాజానికి మార్గ నిర్దేశనం చేసే…

ఓ మహిళా నీకు వందనం…

సంసార సాగరంలో నీకు నీవే సాటిగా…

Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ప్రపంచ మహిళా దినోత్సవం – డి.నాగమణి, 9వ తరగతి

‘అరవింద స్కూల్‌’ విద్యార్థులు రాసిన కవితలు

ప్రపంచానికి జన్మనిచ్చిన ఆదర్శమూర్తి,

అన్నింట్లో ముందుండే స్త్రీ మూర్తి,

Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

మార్చి 8 మహిళోద్యమాన్ని మించిన ఆధునిక మహిళోద్యమం – సత్యవతి

మార్చి 8, 2020 గురించి రాయాలంటే ఎప్పుడూ లేని ఒక ఉద్వేగం మనసును కమ్మేస్తోంది. 1975లో ఇండియాలో

ఉమెన్స్‌ డే మొదలైనప్పటి నుండి నా జీవితానికి ఈ రోజుకు పెనవేసిన బంధం ఎప్పుడూ కళ్ళముందుకొస్తుంది. 45 సంవత్సరాల క్రితం మహిళా సాధికారత, అభ్యున్నతుల కోసం డిక్లేర్‌ చేసిన అంతర్జాతీయ మహిళా దినాన్ని నమ్ముకునే నేను మా సీతారామపురం నుండి బయలుదేరి హైదరాబాద్‌ మహానగరానికి వచ్చాను. నలభై సంవత్సరాలలో ఎన్నో అనుభవాలు. ఎన్నో జయాలు, అపజయాలు. మహిళల అంశాల మీద పని చేయాలనే ఆశయానికి నిబద్ధమై ఉన్నాను. 66 సంవత్సరాలు వయసు దాటుతున్నా, ఇంకా పనిచేయాలనే ఉత్సాహానికి అడ్డుకట్ట పడలేదు. శరీరానికి, మనసుకు లంకె కుదరకపోయినా పనిచేస్తూనే ఉన్నాను, చేస్తాను కూడా.

Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

అసలు నీకర్థమవుతోందా!?!? -పి. ప్రశాంతి

ఎటుచూసినా ఉత్తేజం తొణికి సలాడు తోంది. నగరంలో ఎంతోమంది మహిళలు… ముఖ్యంగా యువతులు మొదటిసారి ఈ ఉత్తేజాన్ని అనుభవి స్తున్నారు. ఈ ఉత్తేజం కరెంట్‌లా దేశంలోని ఎన్నో నగరాలకి, మహా నగరాలకి పాకేస్తోంది. మెల్లగా చిన్న పట్టణాలు… అక్కడ్నుండి గ్రామాలకూ చేరుకుంటోంది.

Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

హాపీ టు బ్లీడ్‌! – ఉమా నూతక్కి

If I had a hammer I’d smash patriarchy

నేను పురుష ద్వేషిని ఏమీ కాదు కానీ…

”నెలసరిలో ఉన్న స్త్రీ వంట చేస్తే మరు జన్మలో ఆడకుక్కగా పుడుతుంది” అన్న గుజరాత్‌లోని భుజ్‌ పట్టణంలోని స్వామి నారా యణ్‌ గుడిలోని స్వామి కృష్ణస్వరూప్‌ దాసాజీ ఉవాచ చదివాక చాలా కోపంగా ఉంది.

Continue reading

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

మేరీ -ఎస్‌. శ్రీలత

స్కూలుకు టైం అవుతోంది అనుకుంటూ స్కూటీ తీసి గేటు వేసి బయల్దేరాను. మా ఇంటి నుంచి స్కూలు పది కి.మీ.లు ఉంటుంది. వెళ్తుంటే ఎడమవైపు ఎండిపోయిన చెరువు, కుడి చేతివైపు కొన్ని కాలనీలు ఉంటాయి. మధ్య మధ్యలో పొలాలు, అక్కడక్కడా బర్రెలు కట్టేసిన డెయిరీ ఫాంలు ఉంటాయి. చెరువుకు, పొలానికి మధ్య మెలికలు తిరిగిన రోడ్డు ఉంటుంది. ప్రైవేటు స్కూలు వ్యాన్‌లు, బైకుల మీద పిల్లల్ని వదిలిపెట్టే పేరెంట్స్‌, జి.హెచ్‌.ఎం.సి. చెత్త, పేడతో కూడిన వ్యాన్‌లు ఓవైపు కాలినడకన, సైకిళ్ళమీద వెళ్ళే స్కూలు పిల్లలు, ఇలా రోజూ ఈ టైంలో రోడ్డు బిజీగా ఉంటుంది.

Continue reading

Share
Posted in కథలు | Leave a comment

అసహజమనిపించే సహజం -శాంతిశ్రీ బెనర్జీ

”ప్రతిసారీ ఏదో ఒక వంక చెప్పి సంబంధాలు చెడగొడ్తున్నావు. ఇలా అయితే ఎలా కమలినీ? నీకిక పెళ్ళయ్యేదెప్పుడూ? ఇప్పటికే ముప్ఫయిమూడేళ్ళొచ్చినయ్‌. ఇక జీవితాంతం ఇలాగే

Continue reading

Share
Posted in కధానికలు | Leave a comment

వాసా ప్రభావతి గారికి అక్షర నివాళి

ఉంగుటూరి శ్రీలక్ష్మి వాసా ప్రభావతి గారితో నా పరిచయం పది సంవత్సరాల క్రితం జరిగింది. ‘సఖ్య సాహితి’ ఆగిపోయింది. రచయితలందరినీ ఒకే చోటు చేర్చాలనే తపనతో, యద్ధనపూడి సులోచనారాణి గారు, వాసా ప్రభావతి గారు వారి ఆలోచనలకు చక్కటి రూపకల్పన చేశారు.

Continue reading

Share
Posted in నివాళి | Leave a comment