-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
July 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
పారదర్శకతలేని పునరావాసం ప్రమాదకరం -దేవి
అక్రమ రవాణాపై చాలా లోతుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచంలో మాదకద్రవ్యాలు, ఆయుధాల దొంగ వ్యాపారం తర్వాత అంత స్థాయి ఆదాయాన్ని ఇచ్చేది అక్రమ రవాణా. వలసకీ, అక్రమ రవాణాకీ విడదీయలేని సంబంధం ఉంది.
Posted in వ్యాసం
Leave a comment
పయ్రాణం- వి.శాంతి ప్రబోద
Posted in కవితలు
Leave a comment
మహిళా కారాగారంలో మహిళాదినోత్సవ సంబరాలు
గత మూడు సంవత్సరాలుగా భూమిక చంచల్‌గూడ మహిళా కారాగారంలో మహిళా ఖైదీల సంక్షేమం కోసం పని చేస్తోంది. కౌన్సిలింగ్, న్యాయ సహాయం వారి పిల్లల చదువు సంధ్యలు, రిలీజ్ తర్వాత వారు తిరిగి తమ ఇళ్ళకు వెళ్ళేలా వారి
Posted in ప్రిజన్ పేజి
Leave a comment
హేమలతను సజీవం చేసుకొందాం – కాత్యాయనీ విద్మహే
పుట్టిన ప్రతివాళ్ళూ మరణించక తప్పదని తెలిసినా మరణం ఇంతగా మనిషి సరసనే ఉంటూ ఉన్నపాటుగా కబళిస్తుందని పుట్ల హేమలత మరణం దిమ్మతిరిగేట్లు మొహం మీద కొట్టి మరీ చెప్పేదాకా తెలియలేదు. ఫిబ్రవరి రెండు మూడు తేదీలలో విశాఖపట్నంలో జరిగిన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక పదేళ్ళ సమాలోచన
Posted in గెస్ట్ ఎడిటోరియల్
Leave a comment
తెలుగులో దళిత కవిత -డా. పుట్ల హేమలత
భారతదేశంలో కొనసాగుతున్న చాతుర్వర్ణ వ్యవస్థని ఆధారంగా చేసుకొని కులాల విభజన జరిగింది. ఈ వ్యవస్థకి భిన్నంగా పంచమ వర్ణంగా గుర్తించబడుతున్న సమూహాన్ని అంటరానివారిగా సమాజానికి అతి దూరంగా పశువుల కంటే హీనంగా
Posted in వ్యాసం
Leave a comment
అమ్మ గురించి చెప్పాలి… మానస ఎండ్లూరి
ఆమె అమ్మగా కంటే హేమలతగా అపురూపమైనది. నిజానికి ఏ తల్లయినా అంతే. ప్రతి తండ్రీ పిల్లల కోసం ఆరాటపడతాడు. ప్రతి తల్లీ కడుపులో మోసే పెంచుతుంది. నానా చాకిరీ చేస్తుంది. వాటిని కారణంగా చేసుకుని నేనెప్పుడూ నా తల్లిదండ్రుల్ని
Posted in నివాళి
Leave a comment
నేను పుట్ల హేమలతను కావాలి
అమ్మతో అదే చివరి సభ అని, అదే చివరి ఫోటోలు తీసుకోవడం అని, అవే చివరి మాటలు అని, అవే చివరి నవ్వులని ఏ మాత్రం ఊహించలేదు. అమ్మ ప్రరవేతో ముడిపడినప్పటినుంచీ ఏ సభనూ మానలేదు.
Posted in నివాళి
Leave a comment
ఆ ప్రవాహపు జాడల్లో…. వి.శాంతి ప్రభోద
నిత్యం ప్రవహించే నది లాంటిది పుట్ల హేమలత. ఒకే ప్రవాహం పాయలు పాయలుగా విడిపోయి దిశలు మార్చుకుంటూ ప్రయాణిస్తున్నప్పుడపు… ఆమెని ఆ పాయలు తమలోకి మాత్రమే లాక్కోవాలని
Posted in నివాళి
Leave a comment
హేమలత – ఓ జ్ఞాపకం -దాసరి శిరీష
కొంతమంది పరిచయాలు అపురూపంగా అనిపిస్తాయి. వాళ్ళు… చాలా విషయాలలో రకరకాలుగా ముద్ర వేస్తూ ఎంతోమంది మీద తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. అదొక్కటే కాదు, ఎంతోమంది కార్యకర్తలనీ, సృజనకారులనీ తయారు చేస్తారు.
Posted in నివాళి
Leave a comment
ఆత్మీయ నవ్వుల బంగారు తీగ -మెర్సీ మార్గరెట
ఎప్పుడూ గలగలా నవ్వే ఆంటీ…. ఎవరినైనా తన నవ్వుతో ఆలింగనం చేసుకునే ఆంటీ… ఎలా అయినా మన గొంతు వినిపించాలి అని పట్టుపట్టే ఆంటీ ఇకలేరని అనుకుంటే గుండె సముద్రమవుతుంది.
Posted in నివాళి
Leave a comment
