-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
July 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
ప్రతిస్పందన
ఎడిటర్ గారికి, అయోడైజ్డ్ ఉప్పు తప్ప సాధరణమైన ఉప్పు మార్కెట్లో లభించడం లేదు. ముందు ఉప్పు మూట పెట్టుకుని చిరువ్యాపారులు వీధుల్లో గొంతెత్తి అరుస్తూ విక్రయించేవారు.
Posted in ప్రతిస్పందన
Leave a comment
ప్రతిస్పందన
పత్రికా సంపాదకులకు, నా కవిత ప్రచురించినందుకు భూమిక సంపాదకులకు మరియు సభ్యులందరికి ధన్యవాదములు. స్త్రీల సాధికరత దిశగా మీరు చేస్తున్న విషిష్టమైన పని నిరాఘాటకంగా కొనసాగాలని ఆశిస్తున్నాను.
Posted in ప్రతిస్పందన
Leave a comment
ప్రతిస్పందన
Posted in ప్రతిస్పందన
Leave a comment
ప్రతిస్పందన
భూమిక మిత్రులకు నమస్తే! ‘సాధికారత చిహ్నాలు’ అంటూ వచ్చిన ముఖచిత్రం చాలా బావుంది గాని, ఆ స్త్రీలు తెలుగువారై ఉంటే ఇంకా బావుండేది. మహిళా కమిషన్ కానీ, మరే కమిషన్ కానీ నిజానికి ఇండిపెండెంట్ వ్యవస్థలు కానీ పార్టీల వ్యవస్థ వల్ల వాటి తీరుతెన్నులనే ప్రదర్శిస్తాయి. పార్టీల వ్యవస్థలాగా కాక ప్రజలకు అవి చేసే మేలు … Continue reading
Posted in ప్రతిస్పందన
Leave a comment
సల్లని భూతల్లిని లాగేసుకుని రాళ్ళకుప్పలిచ్చారు – ప్రశాంతి
ఎండాకాలపు తీవ్రతకు చిక్కిపోయి మందగమన అయిపోయిన గోదావరి వర్షాలకి ఒళ్ళు చేసి, గట్లమీద నిండుగా పూసి తనకోసం చూస్తున్న తురాయి,
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
వర్తమాన లేఖ – శిలాలోలిత
ప్రియమైన సల్మా! ఎలా ఉన్నావ్? నువ్వు గుర్తొస్తే, పడిలేచే కెరటం వెంటనే మనసులో మెదుల్తుంది. ఎంత తెగువ, ఎంత ధైర్యం, ఎంత పోరాటం, ఎంత ఆత్మవిశ్వాసం అని ముచ్చటేస్తుంది.
Posted in వర్తమాన లేఖ
Leave a comment
భారత రాజ్యాంగానికి లోబడని… ‘కుల సమాజం’ – జూపాక సుభద్ర
శబరిమలై గుడిలోకి వెళ్ళే మహిళా భక్తులకున్న నిషేధాల్ని సుప్రీంకోర్టు ఎత్తేస్తూ తీర్పివ్వడం సంతోషం. ఇది ఎన్నో ఏండ్ల పోరాటాల ఫలితము. రిట్ పిటిషండ్ల మీదొచ్చిన రిజల్ట్స్. ఆడవాల్లను అంటే 10 సం|| వయసు నుంచి 50 సం||ల వయసుదాకా
బెనాజ్ – మహాసముద్రం దేవకి
ఇరాక్‌లోని ఓ మోస్తరు పల్లెటూరది. ఆ ఊర్లో మధ్య తరగతి కుర్దిష్ కుటుంబానికి చెందిన ఓ ఇంట్లో పండగ వాతావరణం కన్పిస్తూ ఉంది.
Posted in కధలు
Leave a comment
భయం – డా. ఓరుగంటి సరస్వతి
కేరింతలతో గలగల సవ్వడులతో ఆడుకునే చిన్ని ఎందుకు ముభావంగా ఉందో తల్లి ఉమాకి అర్థం కావడంలేదు. చక్కని పల్లెటూరు.
Posted in కధలు
Leave a comment
ఒకరి కోసం ఒకరు : అభివృద్ధిలో మానవ హక్కుల కూర్పు – వసంత్ కన్నబిరాన్
ఇళాభట్ (పుట్టుక :1933) ప్రవృత్తి రీత్యా గాంధేయవాది. శిక్షణ రీత్యా న్యాయవాది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ వుమెన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ ఇ డబ్ల్యు ఏ – సేవా) వ్యవస్థాపకులు ‘ఉమెన్స్ వరల్డ్ బ్యాకింగ్’ వ్యవస్థ సంస్థాపకుల్లో ఒకరు. 1985లో
Posted in జీవితానుభవాలు
Leave a comment
యుద్ధకాలంలో స్వప్నాలు – బాల్య జ్ఞాపకాలు – ఉమా నూతక్కి
ఎవరి స్వప్పమైనా ఏం ప్రతిబింబిస్తుంది? గతం చూపించిన అనుభవాలు… వర్తమాన పరిస్థితులు… భవిష్యత్తుపై ఆశలు… ఇవే కదా?
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
కదిలించి, ఆలోచింపజేసే కవితా సంపుటి ”నిర్భయాకాశం కింద ” – కొమర్రాజు రామలక్ష్మి
కాత్యాయని విద్మహే గారన్నట్లు ఉద్యమ చైతన్యాన్ని గుండె గుండెనా దీపంలా వెలిగించి అనేకులింకా సమూహంలో భాగం కావడాన్ని ఆశించి రజిత కవిత్వం రాస్తున్నది.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
పురుషాధిక్య రాచనాగు సదాశివం – వేములపల్లి సత్యవతి
సంగీత సామ్రాజ్యానికి రాణిగా ఖండఖండాంతరాలలో ఖ్యాతి నార్జించిన మహోన్నత మహిళ ఎం.ఎస్.సుబ్బులక్ష్మి తన మామ (భర్త సదాశివం) రాచసాగువలె తనను కాపాడినాడని తెలియజేసింది.
Posted in వ్యాసం
Leave a comment
సరస్సులూ, అగ్ని పర్వతాలూ, కవిత్వం – నికరాగువా – కోడిదల మమత
”సరే సరే, బాగా వెతకండి. కానీ ఇక్కడ మీకు దొరికేది కేవలం కవిత్వం మాత్రమే”. మిలటరీ కూప్ ద్వారా చిలీ డిక్టేటర్ అయిన పినోచిట్‌కు చెందిన ఆర్మీ మనుషులు, తన ఇంటిని సోదా చేయడానికి వచ్చినప్పుడు ప్రజాకవి పాబ్లో నెరుడా వాళ్ళతో అన్నమాట ఇది.
Posted in వ్యాసం
Leave a comment
ఉద్యమ కేదారంలో పూసిన మందారం – తాపీ రాజమ్మ
రాజమ్మగారూ, నేనూ ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా విజయవాడ గురించి, విజయవాడలో ఆవిర్భవించిన ఉద్యమాల ప్రాభవాల గురించి వినిపిస్తూ ఉండేది.
Posted in వ్యాసం
Leave a comment
