Author Archives: భూమిక

నేటి పప్రంచానికి బుద్ధుని మార్గమే గమన సూత్రం – కత్తి పద్మరావ్

పర్యావరణ సంక్షోభంలో ప్రపంచం మంచుకొండలు కూడా కాలిపోతున్నాయి నగరాలు నదులను

Share
Posted in కవితలు | Leave a comment

పిల్లల భూమిక

అందమైన పూలు అందమైన పూలు అపురూపమైన పుష్పాలు కనకము వంటి కనకాంబరాలు జాలువారే జాజులు సొగసైన సంపెంగలు ముద్దొచ్చే ముద్దమందారాలు మనసును దోచే మల్లెలు కవ్వించే కమలములు పరిమళించే పసుపు పువ్వులు, పచ్చని చేమంతులు గుండె దోచే గులాబీలు బంగారు బంతి పువ్వులు, పరిమళాలు వెదజల్లే పూలు ఈ భూమికి అలంకారాలు – ఎ. వైష్ణవి, … Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పిల్లల భూమిక

రంగురంగుల పువ్వులు రంగురంగుల పువ్వులు శాంతిని పంచేమల్లెలు సుగంధాల సన్నజాజులు

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పిల్లల భూమిక

చెట్టు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఆగస్టు 2025

ఆగస్టు 2025

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

నా లోపల రగులుతున్న కోపం నా మీదే – కొండవీటి సత్యవతి

ఆ రోజు పాడె మీద స్వేచ్ఛ ముఖాన్ని చివరిసారిగా చూసినప్పటి నుండి నా ప్రవర్తనలో నాకు అర్ధం కాని కొన్ని మార్పుల్ని గమనిస్తున్నాను. ఎప్పుడూ రిలాక్సెడ్‌గా, సంతోషంగా ఉండే నేను కోపంగా, అసహనంగా తయారయ్యాను. నాతో పని చేస్తున్న వాళ్ళ పట్ల కూడా కొంచెం వింతగా ప్రవర్తిస్తున్నాను. కోపంగా ఉంటున్నాను.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

దుఃఖంలో తడిసిన అక్షరాలు స్వేచ్ఛ కవిత్వం – ఎ.కె. ప్రభాకర్‌

‘నా వరకు కవిత్వం అంటే నేను జీవించే వున్నాను అనే ఒక ప్రకటన.. జీవితాన్ని కొనసాగించే ఒక ప్రక్రియ అనిపిస్తుంది. కవిత్వం అనేది అంతరాత్మ.. బయట వున్న మనిషికీ లోపల వున్న మనిషికీ సంఘర్షణే కవిత్వం..’

Share
Posted in స్వేచ్చ స్మరణలో | Leave a comment

‘మట్టిపూల గాలి’లో స్వేచ్ఛ ఒంటరి దుఃఖగానం – కుమారస్వామి కోడం

కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఆ రచయిత పరిచయం ఉంటే వారి రచన అర్థం చేసుకోవడం మరింత సులభమవుతుంది. ‘మట్టిపూల గాలి’ కవితా సంపుటి 22 ఫిబ్రవరి 2018న సహచర బుక్‌ హౌస్‌ శంకరన్న ఈ పుస్తకాన్ని అందజేస్తు చదవి రాయండని చేతికిచ్చారు. ‘స్వేచ్ఛ’ కవిత్వం ద్వారా నాకు పరిచయంలోకి వచ్చింది.

Share
Posted in స్వేచ్చ స్మరణలో | Leave a comment

వాన్నెట్లా నమ్మావు తల్లీ! – వెంకట్‌ నాగిళ్ళ

ఆమె చిన్నపిల్లా కాదు లోకం పోకడ తెలియని చిట్టితల్లీ కాదు పూలనూ ముళ్ళనూ గుర్తుపట్టలేనంత అఙ్ఞానీ కాదు

Share
Posted in స్వేచ్చ స్మరణలో | Leave a comment

‘‘స్వేచ్ఛ మాట’’ – గిరిధర్‌

ఇది నా ఒక్క దాని వేదన కాదు! నేనున్నప్పుడు.. క్షణ క్షణం అంతరిస్తున్న జీవితాలెన్నో చూసాను..!!

Share
Posted in స్వేచ్చ స్మరణలో | Leave a comment

స్వేచ్ఛ లేని లోకంలో స్వేచ్ఛ కోసం… – కృపాకర్‌ మాదిగ

స్వేచ్ఛ ఇప్పుడు నామ వాచకం కాదు, సర్వనామం. స్వేచ్ఛ మానవ సమూహ జీవనేచ్ఛ. స్వేచ్ఛ అంటే వ్యక్తీ, సమూహం ఇచ్ఛాపూర్వక జీవనం సమాజానికి హానికరం కాని పద్ధతుల్లో వ్యక్తి తనకి ఇష్టం వచ్చినట్టు తాను బ్రతకడమే స్వేచ్ఛ, వ్యక్తిగత జీవన సమగ్రత, గోప్యతా హక్కు సమాజం చేత గౌరవించబడి, కాపాడబడడమే స్వేచ్ఛ. సాటి మనిషి పట్ల … Continue reading

Share
Posted in స్వేచ్చ స్మరణలో | Leave a comment

స్వేచ్ఛ యాదిలో… – భండారు విజయ

స్వేచ్ఛ రెక్కలున్న పక్షి లాంటిది. చెంగు చెంగున చలాకీగా తిరగాడే లేడిపిల్ల లాంటిది. అమాయకంగా కనిపించే ముఖ వర్చస్సులో నవ్వుతూ పలుకరించే కళ్ళు ఆమె అందానికి మరింత ఆకర్షణీయతనిస్తాయి. అందరినీ ఎంతో ఆప్యాయంతో కూడిన ప్రేమతో పలకరించే ఆమె స్వభావం ఎందరికో ప్రీతిపాత్రం. స్వేచ్ఛ చిన్నప్పటి నుంచి నా కళ్ళముందే పెరిగి పెద్దదైంది.

Share
Posted in స్వేచ్చ స్మరణలో | Leave a comment

ఒంటరి మేఘం కన్నీటి గానం – మందరపు హైమవతి

దుఃఖం దుఃఖం. . ఎడతెరిపిలేని దుఃఖం. ఈ విశాల విశ్వంలో గాలి కూడా తోడులేని భయంకరమైన ఒంటరితనం. మనసు లోలోపలి పొరలను కరిగించే గాఢ ప్రేమ. వీటన్నిటి కలయికే స్వేచ్ఛ కవిత్వం.

Share
Posted in స్వేచ్చ స్మరణలో | Leave a comment

స్వేచ్ఛగా..- లెల్లే సురేష్‌

ఇన్ని మౌనాల మధ్య నా శబ్దం వినిపించదు ఈ వేడుకల్లో నా నీడ అడుగుపెట్టదు ఈ పల్లకీలలో నా మనసు కూర్చోదు

Share
Posted in స్వేచ్చ స్మరణలో | Leave a comment

పురుటి వాసన వొదలని నవ్వు – జుగాష్‌ విలి

ప్రేమ యిచ్చిన ప్రేమ వచ్చును అని స్వేచ్ఛ అనుకున్నది. నిలకడైన జీవితాన్ని కోరుకున్నది. నిలకడైన జీవితం పెళ్ళి ద్వారా వస్తుందని భ్రమపడిరది. అవి సఫలం కాని వేళ ఒక ప్రేమ నుంచి మరో ప్రేమలోకి ప్రయాణించింది. ప్రేమా, మోహమూ సహజాతాలు.

Share
Posted in స్వేచ్చ స్మరణలో | Leave a comment

జీవన ప్రవాహం – జి.లక్ష్మీనరసయ్య

ఇవ్వాళ రాస్తున్న కవిత్వం పట్ల సీనియర్‌ కవులకు, లబ్ద ప్రతిష్టులైన పాత కవులకు చాలా మందికి చిన్నచూపుంది. దీనికి కారణం నేటి కవుల కవిత్వాన్ని వారు చదవకుండా వుండటమన్నా అయ్యుండాలి, లేక వారికి అలవాటైన పద్ధతిలో నిర్మితమైనదే కవిత్వం అనే దురభిప్రాయం అయినా అయ్యుండాలి.

Share
Posted in Uncategorized | Leave a comment